Just In
- 3 hrs ago
కొత్త ఆండ్రాయిడ్ అప్డేట్ తో మీ ఫోన్ ను వెబ్ కెమెరా లాగా వాడొచ్చు .
- 16 hrs ago
ఒప్పో రెనో8 T 5G ఫస్ట్ లుక్: పవర్ ఫుల్ ఫీచర్లతో సెగ్మెంట్ లో బెస్ట్ ఫోన్
- 24 hrs ago
ప్రపంచంలోనే అతిపెద్ద 5G నెట్వర్క్ గా మారనున్న Airtel!
- 1 day ago
గెలాక్సీ S23 ఫోన్లు ఇండియాలోనే తయారీ! ఇండియా ధరలు కూడా లాంచ్ అయ్యాయి!
Don't Miss
- Lifestyle
World Cancer Day:పురుషుల్లో ప్రొస్టేట్ క్యాన్సర్-రోబోటిక్ సర్జరీ ORసెక్స్ తో క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించవచ్చ
- News
దేశంలోనే తొలిసారి: గర్భం దాల్చిన ట్రాన్స్ జెండర్..మార్చిలో బిడ్డకు స్వాగతం!!
- Finance
Wheat: కేంద్ర ప్రభుత్వం చర్యలతో తగ్గిన గోధుమల ధర..
- Movies
వేణు మాధవ్ తల్లి షాకింగ్ కామెంట్స్: ఆ చెడ్డ అలవాటు వల్లే చనిపోయాడు.. చిన్న తప్పు ప్రాణం తీసిందంటూ!
- Sports
నిఖా చేసుకున్న షహీన్ అఫ్రిదీ.. అమ్మాయి ఎవరో తెలుసా?
- Travel
ఏపీలో ఆధ్యాత్మిక పర్యాటకానికి టూరిజం శాఖ సరికొత్త రూట్ మ్యాప్!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
ACT యూజర్లకు బంపర్ ఆఫర్, ఇకపై 140 లైవ్ ఛానళ్లు ఉచితం

ఫైబర్‌నెట్ రంగంలో దూసుకుపోతున్న యాక్ట్ ఫైబర్‌నెట్ సంస్థ తన కస్టమర్లకు బంపర్ ఆఫర్‌ను ప్రకటించింది. తన ఆండ్రాయిడ్ యాప్ ద్వారా కస్టమర్లకు ఉచితంగా లైవ్ టీవీ సేవలను అందివ్వడం ప్రారంభించింది. ఈ యాప్‌లో ఇప్పటికే హూక్ టీవీ, యప్ టీవీ, ఫాస్ట్ ఫిలిమ్జ్ సేవలు లభిస్తుండగా, ఇప్పుడు ఇందులో యాక్ట్ వినియోగదారులు లైవ్ టీవీ సేవలను ఉచితంగా పొందవచ్చు. మొత్తం 140 లైవ్ టీవీ చానల్స్ యాక్ట్ ఆండ్రాయిడ్ యాప్‌లో ప్రస్తుతం ఉచితంగా లభిస్తున్నాయి. మరి ఈ సేవల ఎలా పొందాలో చూద్దాం.

యాక్ట్ ఫైబర్‌నెట్ ఆండ్రాయిడ్ యాప్
ముందుగా మీ ఫోన్ నుంచి యాక్ట్ ఫైబర్‌నెట్ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకుని దాన్ని ఇన్‌స్టాల్ చేయాలి. ఇది ఇన్‌స్టాల్ అయిన తరువాత వినియోగదారులు తమ యాక్ట్ ఫైబర్‌నెట్ యూజర్‌నేమ్, పాస్‌వర్డ్‌లను ఎంటర్ చేసి సైనిన్ అవ్వాలి.

లైవ్ టీవీ బ్యానర్
తరువాత యాప్‌లో వచ్చే హోమ్ పేజీలో దర్శనమిచ్చే లైవ్ టీవీ బ్యానర్‌ను ఓపెన్ చేయాలి. అందులో యూజర్లు తమకిష్టమైన భాషను ఎంపిక చేసుకోవాలి. ఇందులో మీకు అనేక రకాలైన భాషలు కనిపిస్తాయి.

కావాల్సిన భాష..
ఇందులో బెంగాలీ, భోజ్‌పురి, ఇంగ్లిష్, గుజరాతీ, హిందీ, కన్నడ, మళయాళం, మరాఠీ, ఒరియా, పంజాబీ, తమిళ్, తెలుగు భాషలకు సపోర్ట్‌ను అందిస్తున్నారు. వీటిలో కావాల్సిన భాషలను ఎంపిక చేసుకున్నాక వచ్చే స్క్రీన్‌లో కనిపించే చానల్స్‌ను యూజర్లు వీక్షించవచ్చు.

ఆండ్రాయిడ్ యాప్‌లోనే ..
కాగా ప్రస్తుతం యాక్ట్ ఫైబర్‌నెట్ అందిస్తున్న ఈ లైవ్ టీవీ సేవలు ఆ సంస్థకు చెందిన ఆండ్రాయిడ్ యాప్‌లోనే లభిస్తున్నాయి. ఐవోఎస్ యూజర్లకు ఈ సౌకర్యం అందుబాటులో లేదు. కాగా డెస్క్‌టాప్ ప్లాట్‌ఫాం యూజర్లకు త్వరలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

నెలకి రూ.99 పే
కాగా ఆరు నెలలు యుఫ్ టీవీ ఉచితంగా లభించనుంది. ఆ తరువాత యూజర్లు నెలకి రూ.99 పే చేయాల్సి ఉంటుంది. వీటితో పాటు Fastfilmz, ALTBalaji, HOOQ సేవలు కూడా యాక్ట్ ట్రయల్ కింద ఉచితంగానే అందిస్తోంది. కాగా ఈ సర్వీసులు ఇప్పుడు బెంగుళూరు, హైదరాబాద్ లో మాత్రమే అందుబటులో ఉన్నాయి.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470