10 కోట్లు దాటిన మై జియో డౌన్‌లోడ్స్, అయినా రెండో ప్లేసే..

Written By:

గూగుల్ ప్లే స్టోర్‌లో రిలయన్స్ జియోకు చెందిన మొబైల్ అప్లికేషన్ మై జియో డౌన్‌లోడ్లు 10 కోట్లకు చేరుకున్నాయి. దాంతో మైజియో యాప్.. ఆండ్రాయిడ్ ప్లాట్‌ఫాంపై అత్యధిక మంది డౌన్‌లోడ్ చేసుకున్న ఇండియన్ మొబైల్ అప్లికేషన్ల జాబితాలో రెండో స్థానానికి చేరుకుందని సంస్థ తెలిపింది.

అన్నకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన తమ్ముడు , రూ 299కే అన్నీ!

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

హాట్‌స్టార్

అత్యధిక డౌన్‌లోడ్స్ తో హాట్‌స్టార్ మొదటిస్థానంలో ఉంది.

ఎయిర్‌టెల్

ఎయిర్‌టెల్ టీవీ యాప్ డౌన్‌లోడ్లు 50 లక్షలు

వొడాఫోన్, ఐడియా

వొడాఫోన్, ఐడియాలకు చెందిన టీవీ యాప్‌ల డౌన్‌లోడ్లు పది లక్షల మార్క్‌ను దాటాయి.

జియో టీవీ యాప్‌

ఇక మైజియో యాప్‌లో జియో టీవీ యాప్‌ 5 కోట్లకు పైగా డౌన్‌లోడ్స్‌ను సాధించింది.

 

 

ఎవరూ నమ్మవద్దు, ఆ జియో వార్త అబద్దం..

ఎవరూ నమ్మవద్దు, ఆ జియో వార్త అబద్దం..

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
After Reliance Jio 4G, MyJio app brings 100-million milestone to Jio's kitty Read more at gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot