Home
Apps

Amazon app క్విజ్ యొక్క నేటి Q&A! సిరామిక్ డిన్నర్ ప్లేట్లను గెలుచుకోనే గొప్ప అవకాశం...

ప్రముఖ ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్ యొక్క మొబైల్ యాప్ లో ప్రతి రోజు నిర్వహించే ఆసక్తికరమైన క్విజ్‌లో భాగంగా నేడు మరో రౌండ్‌తో తిరిగి వచ్చింది. నేటి క్విజ్‌లో గెలుపొందే వినియోగదారులకు అమెజాన్ సిరామిక్ డిన్నర్ ప్లేట్‌లను అందిస్తుంది. ఈ క్విజ్ గెలవాలంటే మీరు ఐదు సాధారణ ప్రశ్నలకు సమాధానం ఇవ్వవలసి ఉంటుంది. ప్రతి ప్రశ్నలోను నాలుగు ఎంపికలు ఉంటాయి కావున మీరు వాటిలో సరైన సమాధానం ఎంచుకోవలసి ఉంటుంది.

Amazon app Quiz 10th December 2020 Answers: Chance to win Ceramic Dinner Plates

క్విజ్ యొక్క విజేతను అమెజాన్ ఈ రోజు చివరిలో లక్కీ డ్రా పద్ధతి ద్వారా ఎంపిక చేస్తుంది. లక్కీ డ్రాలో భాగం కావడానికి పాల్గొనేవారు మొత్తం ఐదు ప్రశ్నలకు సరైన సమాధానం ఇవ్వవలసి ఉంటుంది. అమెజాన్ యాప్ క్విజ్‌లో పాల్గొనడానికి మీరు అమెజాన్ మొబైల్ యాప్ ను అప్ డేట్ చేసుకొని ఉండాలి. ఈ రోజు మధ్యాహ్నం 12 గంటల లోపు మాత్రమే ఈ ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి వీలు ఉంటుంది.

అమెజాన్‌లోని డైలీ క్విజ్‌లోని నేటి క్విజ్ యొక్క ఐదు ప్రశ్నలు మరియు వాటి యొక్క సమాదానాలు.

Amazon app Quiz 10th December 2020 Answers: Chance to win Ceramic Dinner Plates

Q 1. 'బ్లాక్ బ్యూటీ' పుస్తకం ఆధారంగా వచ్చిన కొత్త చిత్రంలో బ్యూటీ వాయిస్‌గా ఈ ఆస్కార్ అవార్డు గెలుచుకున్న నటీమణులది ఉంటుంది?

Ans. కేట్ విన్స్లెట్

Q 2. ఫ్యూచర్‌స్కిల్స్ అనేది ఏ భారతీయ సంస్థ ప్రారంభించిన డిజిటల్ లెర్నింగ్ ప్లాట్‌ఫామ్?

Ans: NASSCOM

Q 3: జిమ్మీ కానర్స్, రోజర్ ఫెదరర్ మరియు ఇవాన్ లెండ్ల్ తర్వాత 1000 ATP టూర్ మ్యాచ్‌లలో గెలిచిన నాల్గవ ఆటగాడు ఎవరు?

Ans: రాఫెల్ నాదల్

Q 4: ఈ జంతువు పేరు పెట్టండి

Ans: Bobcat (బాబ్‌క్యాట్)

Q 5: ఈ ప్రసిద్ధ పగోడా ఏ దేశంలో ఉంది?

Ans: మయన్మార్

Best Mobiles in India

English summary
Amazon app Quiz 10th December 2020 Answers: Chance to win Ceramic Dinner Plates
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X