Amazon app క్విజ్ నేటి Q&A!! రూ.10,000 బ్యాలెన్స్ గెలుచుకోనే గొప్ప అవకాశం...
అమెజాన్ యాప్ లో ప్రతి రోజు నిర్వహించే డైలీ క్విజ్ లో భాగంగా నేటి యొక్క క్విజ్ ఇప్పుడు అందుబాటులో ఉంది. మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే అందుబాటులో ఉండే నేటి క్విజ్‌యొక్క ప్రశ్నలకు సరైన సమాదానాలు తెలిపిన వారికి అమెజాన్ పే బ్యాలెన్స్‌లో రూ .10,000 గెలుచుకునే అవకాశం ఇస్తోంది. అమెజాన్‌లో నిర్వహించే ఈ క్విజ్‌లో సాధారణ పరిజ్ఞానం నుంచి ప్రస్తుత వ్యవహారాలకు సంబందించిన ఐదు రకాల ప్రశ్నలు ఉంటాయి. బహుమతికి అర్హత పొందడానికి క్విజ్ యొక్క అన్ని ప్రశ్నలకు సరిగ్గా సమాధానం ఇవ్వవలసి ఉంటుంది.

Q: ప్రస్తుతం వార్తల్లో గల ఏ ఫార్మా సంస్థను 1996 లో డాక్టర్ కృష్ణ ఎల్లా హైదరాబాద్‌లో స్థాపించారు?
Ans: భారత్ బయోటెక్
Q: ఫిబ్రవరి 2023 లో జరిగే మహిళల T20 ప్రపంచ కప్ యొక్క తదుపరి ఎడిషన్‌కు ఏ దేశం ఆతిథ్యం ఇవ్వబోతోంది?
Ans: దక్షిణ ఆఫ్రికా

Q: నవంబర్ 2020 లో ప్రధాని నరేంద్ర మోడీ శతాబ్ది ఉత్సవాల్లో ఈ విశ్వవిద్యాలయాలలో దేని గురించి ప్రసంగించారు?
Ans: లక్నో విశ్వవిద్యాలయం
Q: ఈ కూరగాయను భారతదేశానికి ఎవరు పరిచయం చేశారు?
Ans: పోర్చుగీస్
Q: ఈ సంఘటనను గుర్తించండి.
Ans: టూర్ డి ఫ్రాన్స్


Click it and Unblock the Notifications








