Amazon app క్విజ్ నేటి Q & A!! రూ.15000 అమెజాన్ పే బ్యాలెన్స్ గెలుచుకునే అవకాశం
ప్రముఖ ఆన్‌లైన్ ఈ కామర్స్ సంస్థ అమెజాన్ తన యాప్ ప్లాట్‌ఫాంలో నిర్వహించే రోజువారీ క్విజ్ లో భాగంగా ఈ రోజు మరోక ఎడిషన్‌తో తిరిగి వచ్చింది. ఈ రోజు క్విజ్‌లో పాల్గొనేవారిలో విజేతలు అయిన వారికి అమెజాన్ పే బ్యాలెన్స్‌లో రూ.15 వేలు గెలుచుకునే అవకాశాన్ని అందిస్తోంది. అమెజాన్ యొక్క రోజువారీ క్విజ్‌లో విజేతలుగా నిలబడడానికి మీ యొక్క సాధారణ జ్ఞానంతో ప్రస్తుత వ్యవహారాల ఆధారంగా కేవలం ఐదు ప్రశ్నలకు సరైన సమాదానాలు అందిస్తే సరిపోతుంది.

అమెజాన్ లో ఈ క్విజ్ ప్రతిరోజూ ఉదయం 8 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. నేటి బహుమతిని గెలుచుకోవటానికి వినియోగదారులు కింద ఉన్న అన్ని ప్రశ్నలకు సరైన సమాధానం ఇవ్వవలసి ఉంటుంది. ప్రతి ప్రశ్నకు నాలుగు ఎంపికలు ఉంటాయి. నేటి క్విజ్‌లో ముగ్గురు విజేతలు ఉంటారు. లక్కీ డ్రా ద్వారా విజేత పేరు ఎంపిక చేయబడుతుంది.

Q1: ATAL అకాడమీ అనే ఆన్‌లైన్ ఫ్యాకల్టీ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ లాంచ్ చేసింది ఎవరు?
Ans: AICTE
Q 2: చైనా యొక్క ఏ దేశ సరిహద్దుకు సమీపంలో వివాదాస్పదమైన పాంగ్డా కొత్త గ్రామంను నిర్మించారు?
Ans: భూటాన్
Q 3: మొట్టమొదటి ఆల్-ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ కారును ఆవిష్కరించడానికి జర్మనీలోని నయాగర జలపాతం, చైనా విండ్ ఫామ్ మరియు సోలార్ సైట్‌ను ఎంచుకున్న సంస్థ ఏది?
Ans: Porsche
Q 4: In the late 1800s, dogcatcher Karl Dobermann created this breed specifically to protect him while he worked what other job?
Ans: Tax collector
Q 5: ఇది ఏ సంస్థ ప్రారంభించిన ఫోన్?
Ans : Samsung


Click it and Unblock the Notifications








