Amazon app క్విజ్ నేటి Q & A!! రూ.25000 అమెజాన్ పే బ్యాలెన్స్ గెలుచుకునే అవకాశం
ప్రముఖ ఇ-కామర్స్ సంస్థ అమెజాన్ యొక్క మొబైల్ యాప్ ప్లాట్‌ఫాంలో నిర్వహించే రోజువారీ క్విజ్ లో భాగంగా నేడు మరొకసారి తిరిగి వచ్చింది. ఈ రోజు క్విజ్‌లో గెలుపొందిన వారికి అమెజాన్ పే బ్యాలెన్స్‌లో రూ .25 వేలు గెలుచుకునే గొప్ప అవకాశాన్ని ఇ-టైలర్ ఇస్తోంది. క్విజ్‌లో జనరల్ క్నలెడ్జ్ మరియు ప్రస్తుత సంఘటనల ఆధారంగా ఐదు వేర్వేరు ప్రశ్నలు ఉంటాయి. ప్రతి ప్రశ్నకు నాలుగు ఎంపికలు ఉన్నాయి. క్విజ్‌లో పాల్గొనేవారు బహుమతులను పొందడానికి అర్హత సాధించడానికి అన్ని ప్రశ్నలకు సరైన సమాధానం ఇవ్వవలసి ఉంటుంది. అయితే క్విజ్‌లో పాల్గొనే వారు మధ్యాహ్నం 12 గంటల లోపు సరైన సమాదానాలు ఇవ్వవలసి ఉంటుంది. క్విజ్ విజేతను లక్కీ డ్రా ద్వారా ఎంపిక చేస్తారు.

అమెజాన్‌లోని డైలీ క్విజ్‌లోని నేటి క్విజ్ యొక్క ఐదు ప్రశ్నలు మరియు వాటి యొక్క సమాదానాలు.
1. ఇటీవల బహ్రెయిన్‌లో జరిగిన ఏ గేమ్ పోటీలో గెలిచిన తొలి భారతీయుడుగా 22 ఏళ్ల జెహన్ దారువాలా రికార్డు సృష్టించాడు?
Ans : ఫార్ములా 2 రేస్
2. "ఫోక్లోర్" స్టూడియో ఆల్బమ్ ను 2020 లో ఎవరు విడుదల చేశారు?
Ans: టేలర్ స్విఫ్ట్
3. ఫైవ్ ఐస్ (FVEY) అనేది UK, USA, కెనడా, న్యూజిలాండ్ మరియు ఏ ఇతర దేశాలతో కూడిన ఇంటెలిజెన్స్ అలయన్స్?
Ans: ఆస్ట్రేలియా
4. కింద ఉన్న దృశ్యంలో గల జంతువును గుర్తించండి.
Ans: ఏనుగు
5. కాలిఫోర్నియాలోని కుపెర్టినోలో ఉన్న ఇది ఏ సంస్థ యొక్క ప్రధాన కార్యాలయం?
Ans: ఆపిల్


Click it and Unblock the Notifications








