Amazonలో Fire-Boltt Rage Quiz లో పాల్గొనండి.. ఆక‌ర్ష‌ణీయమైన బ‌హుమ‌తులు గెల‌వండి!

|

అమెజాన్ ఎల్ల‌ప్పుడూ ర‌క‌ర‌కాల క్విజ్ స‌హా ఇత‌ర‌త్రా కాంటెస్ట్‌ల‌తో వినియోగ‌దారుల‌ను ఆక‌ట్టుకునే విష‌యం అంద‌రికీ తెలిసిందే. ఇటీవ‌ల జూన్ 19తేదీన Fathers Day (నాన్న‌ల దినోత్స‌వం) సంద‌ర్భంగా Amazon Spin & win Quiz కాంటెస్ట్ పెట్టి అందులో విజేత‌ల‌కు Fossil మెన్స్ వాచ్ ఆఫ‌ర్ చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది. తాజాగా Amazon మ‌రో స‌రికొత్త కాంపిటిష‌న్ తో వినియోగ‌దారుల ముందుకు వ‌చ్చింది. Fire-Boltt Rage Quiz ను వినియోగ‌దారుల‌కు ప‌రిచ‌యం చేసింది. ఈ కాంటెస్ట్‌లో పాల్గొన‌డం ద్వారా వినియోగ‌దారులు రూ.10వేల అమెజాన్ పే బాలెన్స్‌ను గెలుచుకోవ‌చ్చు. Fire-Boltt వాచ్‌పై వినియోగ‌దారుల్లో ఉన్న అవ‌గాహ‌న‌ను ఈ క్విజ్ ద్వారా వారు పరీక్షించ‌నున్నారు. ఈ కాంపిటిష‌న్ కూడా అమెజాన్‌లో ఇదువ‌ర‌కే ఉన్న ఫాద‌ర్స్ డే క్విజ్‌, ఇంటెల్ ఇవో డేస్ క్విజ్‌ల మాదిరిగానే ఉంటుంది.

 
Amazonలో Fire-Boltt Rage Quiz లో పాల్గొనండి.. ఆక‌ర్ష‌ణీయమైన బ‌హుమ‌తులు

పోటీ ఎప్ప‌టి వ‌ర‌కు అంటే..
Fire-Boltt Rage Quiz పోటీలో పాల్గొని బ‌హుమ‌తి పొంద‌డానికి అర్హ‌త సాధించాలంటే వినియోగ‌దారులు క్విజ్‌లో అన్ని ప్ర‌శ్న‌ల‌కు స‌రైన స‌మాధానం చెప్ప‌వ‌ల‌సి ఉంటుంది. పోటీలో పాల్గొనే వినియోగ‌దారులు గెలిచిన‌ట్ల‌యితేనే బ‌హుమ‌తికి మాత్ర‌మే అర్హ‌త (ల‌క్కీ డ్రాకు) సాధిస్తారు. ఈ Fire-Boltt Rage Quiz ప్రస్తుతం అమెజాన్ యాప్‌లో యాక్టివ్ గా ఉంది. ఈ కాంపిటిష‌న్ జూన్ 28వ తేదీ వర‌కు Amazon సైట్‌లో కొన‌సాగుతుంది. అయితే ఈ Fire- Boltt వాచ్ గెలుపొంద‌డానికి క్విజ్‌లో ఎలా పాల్గొనాలో మ‌నం స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఇప్పుడు తెలుసుకుందాం.ల‌క్కీ డ్రా లో ప‌ది మంది అదృష్ట వంతుల్ని ప్ర‌క‌టిస్తారు. ఆ ప‌ది మందికి రూ.10వేల అమెజాన్ పే బాల‌న్స్ అంద‌జేస్తారు. అయితే విజేత‌ల జాబితాలో చేరాలంటే మీరు ప్ర‌తి ప్ర‌శ్న‌కు కేవ‌లం 5 సెక‌న్ల‌లోనే స‌మాధానం చెప్ప‌వ‌ల‌సి ఉంటుంది.

ఈ గేమ్ ఎలా ఆడాలి..
* మొద‌ట‌గా Amazon వినియోగ‌దారులు త‌మ స్మార్ట్ ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేసి ఉన్న Amazon యాప్‌ను ఓపెన్ చేయాలి. అందులో Amazon Quiz లు అందుబాటులో ఉంటాయి.
* ముందుగా యాప్‌లోని Home Page లో ఉన్నామో లేదో చూసుకోవాలి. ఆ త‌ర్వాత Menu సెక్ష‌న్‌లోని Fun Zone సెక్ష‌న్ ను ఎంపిక చేసుకోవాలి. అప్పుడు మీరు పోటీకి సంబంధించిన వివ‌రాల్ని క‌నుగొంటారు.
* ఈ స్టెప్‌లో మీరు New Game This Week సెక్ష‌న్‌లో కింద‌కి స్క్రోల్ చేస్తే ప‌లు ర‌కాల పోటీలు ఉంటాయి. అందులో చూస్తే Fire-Boltt Rage Quiz పోటీని కనుగొంటారు. ఆ త‌ర్వాత పోటీ ప్లే నౌ బ‌ట‌న్ మీద క్లిక్ చేయాలి. ఆ వెంట‌నే అక్క‌డ క‌నిపించే ప్ర‌శ్న‌ల‌కు స‌రైన స‌మాధానాలు బ‌దులివ్వాలి.

ప్ర‌శ్న‌లు ఇలా ఉంటాయి.
* IDC ట్రాకర్ ప్రకారం ఫైర్-బోల్ట్ భారతదేశంలో #1 స్మార్ట్‌వాచ్ బ్రాండ్‌గా ఏ సంవత్సరంలో నిలిచింది?
Ans: 2022
* Fire-Boltt వాచ్ ఏ స్పోర్స్ట్ మోడ్‌ను క‌లిగి ఉంది
Ans: 60
* ఫైర్-బోల్ట్ రేజ్ ఇన్‌బిల్ట్ గేమ్‌లు మరియు కూల్ 1.28″ రౌండ్ డిస్‌ప్లేను కలిగి ఉంది
Ans: True
* ఈ వాచ్ రేటింగ్ క‌లిగి ఉంది?
Ans: True
* ఈ వాచ్‌కు అద్భుతమైన ఫీచ‌ర్లు ఉన్నాయి.
Ans: all of the above

ఇప్పుడు బ‌హుమ‌తుల వివ‌రాలు తెలుసుకుందాం..

ఇప్పుడు బ‌హుమ‌తుల వివ‌రాలు తెలుసుకుందాం..

పై ప్ర‌శ్న‌ల‌కు ఈ ర‌కంగా బ‌దులివ్వ‌డం ద్వారా విజేలు జాబితాలో చేర‌వ‌చ్చు. విజేత‌ల జాబితాలో చేరిన వారి పేర్ల‌ను ల‌క్కీ డ్రా తీస్తారు. ల‌క్కీ డ్రా అనంత‌రం ప‌ది మంది అదృష్ట వంతుల్ని ప్ర‌క‌టిస్తారు. ఆ ప‌ది మందికి రూ.10వేల అమెజాన్ పే బాల‌న్స్ అంద‌జేస్తారు. అయితే విజేత‌ల జాబితాలో చేరాలంటే మీరు ప్ర‌తి ప్ర‌శ్న‌కు కేవ‌లం 5 సెక‌న్ల‌లోనే స‌మాధానం చెప్ప‌వ‌ల‌సి ఉంటుంది.

బ‌హుమ‌తి ఎలా క‌లెక్ట్ చేసుకోవాలి

బ‌హుమ‌తి ఎలా క‌లెక్ట్ చేసుకోవాలి

ఈ పోటీలో విజేత‌ల‌ను ర్యాండం గా లాట్ ప‌ద్ద‌తిలో ఎంపిక చేస్తారు. విజేత‌లను నిర్ద‌రించిన త‌ర్వాత వారిని టెక్స్ట్ లేదా ఈ మెయిల్ మెసేజ్ రూపంలో సంప్ర‌దిస్తారు. 2022, జులై 9వ తేదీన విన్న‌ర్స్ సెక్ష‌న్ ట్యాబ్‌లో విజేత‌ల‌కు సంబంధించిన వివ‌రాల‌ను వెల్ల‌డిస్తారు. ఈ పోటీలో పాల్గొనే వారు ఇండియ‌న్ పౌరులై ఉండాలి. వారికి భార‌త ధృవీక‌ర‌ణ ప‌త్రాలు క‌లిగి ఉండాలి. అమెజాన్ సంస్థ‌కు చెందిన ఉద్యోగులు లేదా వారి కుటుంబ‌స‌భ్యులు ఈ పోటీలో పాల్గొన‌కూడ‌దు.ఎస్ఎంఎస్ లేదా మెయిల్ ద్వారా విజేత‌ల‌కు స‌మాచారాన్ని అందిస్తారు.

అమెజాన్ ఇంకా మ‌రిన్ని కాంపిటిష‌న్లు..
 

అమెజాన్ ఇంకా మ‌రిన్ని కాంపిటిష‌న్లు..

అమెజాన్ సంస్థ ఇవే కాకుండా త‌మ ప్లాట్‌ఫాం పై వినియోగ‌దారుల‌ను ఆక‌ట్టుకునేందుకు ఎన్నో పోటీల‌ను నిర్వ‌హిస్తోంది. పోటీలు నిర్వ‌హించ‌డ‌మే కాకుండా గెలిచిన విజేత‌ల‌కు ఆక‌ర్ష‌ణీయ‌మైన బ‌హుమ‌తులు అందిస్తోంది. ప్ర‌స్తుతం కూడా అమెజాన్ యాప్‌లో ఈ ఫాద‌ర్స్ డే స్పిన్ అండ్ విన్ క్విజ్ పోటీతో పాటుగా.. స్పిన్ అండ్ విన్ సోనీ హెడ్‌సెట్‌, జాక్‌పాట్‌, యోగా డే క్విజ్ వంటి గేమ్స్ అందుబాటులో ఉన్నాయి. ఈ క్విజ్ పోటీల్లో పాల్గొన‌డం ద్వారా అమెజాన్ వినియోగదారులు ల‌క్కీ డ్రాకు ఎంపికై ఆక‌ర్ష‌ణీయమైన బ‌హుమ‌తులు పొంద‌వ‌చ్చు. అయితే ఈ పోటీల‌న్నీ కూడా ఆయా కాంటెస్ట్‌ల ట‌ర్మ్స్ మ‌రియు కండిష‌న్ల‌కు అనుగుణంగానే నిర్వ‌హించ‌డం జ‌రుగుతుంది.

Best Mobiles in India

English summary
Amazon Fire-Boltt Rage Quiz Answers: Win Rs. 10,000

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X