యాపిల్ స్టోర్ నుంచి ముందుగానే ప్రీ –ఆర్డర్ యాప్స్!

By: Madhavi Lagishetty

యాపిల్ సింపుల్ న్యూ ఫీచర్ యాప్స్ ను లాంచ్ చేసింది. ఈ కొత్త ఫీచర్ను డెవలపర్ల ఫ్యూచర్ రిలీజ్ కోసం యాపిల్ స్టోర్లో 90 రోజుల పాటు అందుబాటులో ఉంటాయి. దీని కోసం ప్రీ ఆర్డర్ ఫంక్షన్ని ప్రకటించారు. వాటిని లాంచ్ చేసినప్పుడు ఆటోమెటిగ్గా డౌన్ లోడ్ అవుతాయి. ఈ ఫీచర్ IoS, MacOS, TVoSవంటి అన్ని యాప్ స్టోర్ వెర్షన్స్ లో అందుబాటులో ఉంటాయి.

యాపిల్ స్టోర్ నుంచి ముందుగానే ప్రీ –ఆర్డర్ యాప్స్!

డెవలపర్ ప్రీ ఆర్డర్ కోసం చెల్లింపులు మరియు ఫ్రీ యాప్స్ అందించడానికి సెలక్ట్ చేసుకోవచ్చు. చెల్లించిన యాప్ మార్పుల ధర, అప్పుడు వినియోగదారులు తక్కువ ధరకు వసూలు చేయాల్సి ఉంటుంది.

యాపిల్ ఐట్యూన్స పేజీ యూజర్లు డెవలపర్ల ప్రొడక్ట్ పేజీని చూడవచ్చు. ఈ ఫీచర్ తో డౌన్ లోడ్ చేసుకోవడానికి ముందు యాప్ ను ఆదేశించవచ్చని తెలిపింది. అప్లికేషన్ ప్రీ ఆర్డర్ కాలంలో ఉన్నంత కాలం రిలీజ్ తేదీని మార్చడానికి డెవలపర్లకు స్వేచ్చ ఉంటుంది.

కానీ యాప్ స్టోర్లో ప్రీ ఆర్డర్ కోసం అందుబాటులో ఉన్నప్పుడు కొత్త రిలీజ్ తేదీ 90రోజుల కంటే ఎక్కువ ఉండకూడదు. డెవలపర్లు యాప్ ను అప్ డేట్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. ప్రీ ఆర్డర్ నుంచి యాప్ ను డిలీట్ కూడా చేయవచ్చు. ధరను మార్చడం, ప్రీ ఆర్డర్ కొన్ని దేశాలను సెలక్ట్ చేసుకోవడానికి ముందస్తు ఆర్డర్ ను లిమిట్ గా చేయవచ్చు.

2018లో మొత్తం హవా..ఆ ఫోన్లదే!

యాప్ రిలీజ్ కు ముందు....యాప్ గురించి సంబంధించి ఒక హైప్ క్రియేట్ చేయాలి. దీంతో గేమ్ డెవలపర్ల కోసం ప్రీ ఆర్డర్స్ ను అనుమతించడంతో ఈ ఫీచర్ ఉపయోగకరంగా ఉంటుంది. అయితే ఫోటో ఎడిటింగ్ మరియు ఇతర ప్రొడక్ట్ యాప్స్ డెవలపర్లకోసం ప్రయోజనకరంగా ఉండవచ్చు.

గూగుల్ ఇప్పటికే ఆండ్రాయిడ్ యాప్ డెవలపర్లకు యాప్స్ కోసం ప్రీ రిజిస్ట్రేషన్లు అనుమతించింది. దీంతో ఫ్రీ ఆర్డర్స్ పై ఇంట్రెస్ట్ ఉన్న యూజర్లు ఈ యాప్స్ ను పొందగలరు.

Read more about:
English summary
Apple has rolled out a feature in which developers can accept pre-orders of apps in the App Store.
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot