ఇన్ బిల్ట్ యాప్ స్టోర్ ను తొలగించిన ఆపిల్ !

By Madhavi Lagishetty
|

ఆపిల్ నుంచి ఐఫోన్ 8, 8 ప్లస్ మరియు ఐఫోన్ –x కొత్త ఫోన్లు రిలీజ్ అయ్యాయి.కుపెర్టినో దిగ్గజ సంస్థ ఇప్పుడు స్మార్ట్ ఫోన్ ఆఫర్లను పూర్తిగా పునరుద్దరించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.

Mac మరియు Windows కోసం దాని iTunes యాప్ నుంచి ఇన్ బిల్ట్ యాప్ స్టోర్ తొలగించాలని నిర్ణయం తీసుకుంది. యాప్ స్టోర్ యాప్ నుంచి ఐట్యూన్స్ యాప్ లోని ముఖ్యమైన భాగమే అయినప్పటికీ...సంస్థ దానితో దూరంగా ఉండటం వల్ల సంస్థ ప్రస్తుతం మ్యూజిక్, సినిమాలు, టీవీ షోలు, పాడ్కాస్ట్లు మరియు ఇతర వినోద విషయాలకు యాప్ యొక్క ద్రుష్టిని బదిలీ చేస్తుందని సూచిస్తుంది.

apple update

మీరు ఐట్యూన్స్ వెర్షన్ 12.7కి అప్ డేట్ అయితే...మీ యాప్ లో ఇన్ బిల్ట్ యాప్ స్టోర్ మరియు రింగ్ టోన్స్ విభాగాన్ని గుర్తుపట్టలేరు. అంతేకాదు ఇంకొన్ని మార్పులు కూడా ఉన్నాయి. ఇంటర్నెట్ రేడియో మ్యూజిక్ విభాగానికి జతచేయబడింది. అయితే ఐట్యూన్స్ యు సేకరణలు పాడ్కస్ట్ విభాగానికి తరలించబడ్డాయి.

కొత్త ఐట్యూన్స్ మ్యూజిక్, సినిమాలు, టీవీ షోలు, పాడ్కాస్ట్లు మరియు ఆడియో బుక్స్ పై ద్రుష్టి పెట్టింది. ఐఫోన్, ఐప్యాడ్ మరియు ఐపాడ్ టచ్ కోసం యాప్స్ ఇప్పుడు Ios కోసం కొత్త యాప్ స్టోర్లో ప్రత్యేకంగా అందుబాటులో ఉన్నాయి. కొత్త యాప్ స్టోర్ మాక్ లేదా పీసీ లేకుండా అన్ని యాప్స్ ను పొందడం, అప్ డేట్ చేయడం మరియు తిరిగి డౌన్ లోడ్ చేయడం చాలా ఈజీ చేస్తుంది.

రూ. 2000 విలువ గల జియో ఫై రూ. 999కే, ఏడాది పాటు డేటా ఫ్రీరూ. 2000 విలువ గల జియో ఫై రూ. 999కే, ఏడాది పాటు డేటా ఫ్రీ

ఐట్యూన్స్ వి12.7అప్ డేట్ కూడా Ios 11 డివైస్ లను సమకాలీకరించగల సామర్థ్యంతోపాటు, ఆపిల్ మ్యూజిక్ ఫ్రెండ్స్ తో సులభంగా కంటెంట్ను కనుగొనగల సామార్థ్యాన్ని అందిస్తుంది. యూజర్లు ఇప్పుడు ప్రొఫైల్లను స్రుష్టించి..ఒకరినొకరు అనుసరిస్తారని...ఆ తర్వాత ఇతరవాటిని వింటుంటారు. ప్లే జాబితాలు చూడవచ్చని కంపెనీ తెలిపింది. కొత్త మార్పులతో యూజర్లు వారి Iosపరికరాల నుంచి మాత్రమే యాప్స్ లేదా రింగ్ టోన్స్ డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

అయితే ఇప్పుడు ఐట్యూన్ యాప్ నుంచి యాప్ స్టోర్ ను తీసివేయడానికి ఆపిల్ యొక్క ఛేంజ్ అనేది మంచిదా కాదా అనేది యూజర్ పై ఆధారపడి ఉంటుంది. ఇది యూజర్ ను అనుభవాన్ని ప్రోత్సహిస్తుందా లేదా లేదో అనేది తెలియదు.

Best Mobiles in India

Read more about:
English summary
ఆపిల్ నుంచి ఐఫోన్ 8, 8 ప్లస్ మరియు ఐఫోన్ –x కొత్త ఫోన్లు రిలీజ్ అయ్యాయి.కుపెర్టినో దిగ్గజ సంస్థ ఇప్పుడు స్మార్ట్ ఫోన్ ఆఫర్లను పూర్తిగా పునరుద్దరించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X