Home
Apps

ఈ ఏడాది గూగుల్‌ని షేక్ చేసిన టాప్ టెన్ యాప్స్

టెక్ గెయింట్ గూగుల్ ప్లే స్టోర్ ఈ ఏడాది అనేక సంచనాలకు కేంద్ర బిందువుగా మారింది. గూగుల్ ప్లే స్టోర్ లో ఈ ఏడాది అనేక రకాలైన యాప్స్ దుమ్మురేపాయి.

టెక్ గెయింట్ గూగుల్ ప్లే స్టోర్ ఈ ఏడాది అనేక సంచనాలకు కేంద్ర బిందువుగా మారింది. గూగుల్ ప్లే స్టోర్ లో ఈ ఏడాది అనేక రకాలైన యాప్స్ దుమ్మురేపాయి. యాప్స్ వచ్చిన కొద్ది రోజుల్లోనే కొన్ని మిలియన్ల డౌన్లోడ్లు అయ్యాయి. ఈ యాప్ లు చాలా ఫన్నీగా ఉండటం వల్ల యూజర్లు బాగా ఆసక్తి చూపారు. ఎటువంటి సాప్ట్వేర్ లేకుండానే ఈ యాప్ ల ద్వారా యూజర్లు తమ ఫోటోలతో వీడియోలను చేసుకునే విధంగా వీటిని తయారుచేశారు. గూగుల్ ప్లే స్టోర్ నుండి ఈ ఏడాది హల్ చల్ చేసిన టాప్ టెన్ యాప్స్ ని ఓ సారి పరిశీలిద్దాం.

TikTok

TikTok

ఇదొక సోషల్ మీడియా యాప్. దీని ద్వారా మీరు చిన్న చిన్న వీడియోలను ఎటువంటి సాప్ట్ వేర్ అవసరం లేకుండానే ఎడిట్ చేసుకోవచ్చు. ఆ వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకోవచ్చు.ఆండ్రాయిడ్, ఐఓఎస్ రెండు ఫ్లాట్ పాంల మీద ఇది ఉచితంగా లభిస్తోంది.

గూగుల్ పే

గూగుల్ పే

గూగుల్ నుంచి వచ్చిన ఈ యాప్ కూడా మిలియన్ల డౌన్లోడ్లను రాబట్టింది. దీని ద్వారా యూజర్లు కొంత డబ్బును సంపాదించుకునే అవకాశం కూడా ఉండటంతో చాలామంది ఆసక్తి చూపారు.

 

 

వాట్సప్ బిజినెస్

వాట్సప్ బిజినెస్

ఈ యాప్ కూడా రెండు ఫ్లాట్ ఫాంల మీద లభిస్తోంది. ఈ యాప్ ద్వారా యూజర్లు తమ బిజినెస్ ని మరింతగా మెరుగుపర్చుకోవచ్చు.

అమెజాన్ ప్రైమ్ వీడియోస్

అమెజాన్ ప్రైమ్ వీడియోస్

అమెజాన్ కి సంబంధించిన వీడియో ఫీచర్ ఇది. అమెజాన్ ప్రైమ్ మెంబర్లకు మాత్రమే ఈ ఫీచర్ అందుబాటులో ఉంటుంది. దీని ద్వారా యూజర్లు అనేక భాషల్లో కంటెంట్ ని ఉచితంగా ఆస్వాదించవచ్చు.

జియో టీవీ

జియో టీవీ

దేశీయ మార్కెట్లో సంచలనం రేపిన యాప్ ఇది. జియో సిమ్ యూజర్లు పైసా కట్టకుండానే ఉచితంగా అన్ని రకాల సినిమాలను, టీవీషోలను ఇందులో చూడవచ్చు.

 

 

డైలిహంట్

డైలిహంట్

ఇదొక లోకల్ లాంగ్వీజ్ యాప్. English, Hindi, Tamil, Malayalam, Kannada, Telugu, Tamil, Malayalam, marathi, Bangla, Gujurati, Urdu, Oriya & Punjabi భాషల్లో ఎప్పటికప్పుడు అప్డేట్లను అందిస్తోంది.

 

 

Files by Google

Files by Google

ఈ యాప్ ద్వారా మీరు స్పేస్ ని మరింతగా పెంచుకోవచ్చు.

 

 

Dual Space

Dual Space

ఈ యాప్ ద్వారా యూజర్లు మల్టి అకౌంట్లను ఒకే ఫ్లాట్ ఫాం మీద నుంచి రన్ చేసుకోవచ్చు. సింగిల్ ఫోన్లోనే రెండు వాట్సప్ అకౌంట్లను ఇందులో రన్ చేసుకునే అవకాశం ఉంది.

యూట్యూబ్ గో

యూట్యూబ్ గో

ఎంట్రీ లెవల్ స్మార్ట్ ఫోన్లకు యూట్యూబ్ అందించిన కానుక ఇది. తక్కువ డేటాు తీసుకోవడంతో పాటు వీక్ ఇంటర్నెట్ కనెక్షన్ సమయంలో చాలా బాగా పనిచేస్తుంది,

JioSaavn

JioSaavn

ఇదొక మ్యూజిక్ స్ట్రీమింగ్ యాప్. 45 మలియన్ సాంగ్స్ ఇందులో ఉన్నాయి. Bollywood, English, Hindi, Kannada ఇతర భాషల్లోని మ్యూజిక్ మీరు వినవచ్చు.

More from GizBot

Best Mobiles in India

English summary
10 apps which hit limelight in 2018 More news at Gizbot Telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X