Home
Apps

ఈ Android యాప్ లతో మిమ్మలిని గమనిస్తున్నారు జాగ్రత్త... వెంటనే డెలిట్ చేయండి!!!

Android వినియోగదారులకు ఒక పెద్ద హెచ్చరిక. VPN సొల్యూషన్స్ ప్రొవైడర్ VPN ప్రో ఇటీవల 24 అత్యంత ప్రమాదకరమైన ఆండ్రాయిడ్ యాప్ లను కనుగొని వాటి గురించి హెచ్చరించింది. ఇప్పటికే 382 మిలియన్ల ఇన్‌స్టాల్‌లను కలిగి ఉన్న ఈ యాప్ లు వినియోగదారులపై నిఘా పెట్టడంతో పాటు వారి డేటాను దొంగిలించాయి.

ప్లే స్టోర్

డేటాను దొంగలించిన జాబితాలో కొన్ని ప్రసిద్ధ యుటిలిటీ, కెమెరా మరియు బ్యాటరీ యాప్లు కూడా ఉన్నాయి. ఈ యాప్ లలో కొన్నిటితో స్వంతంగా కాల్‌లు చేయవచ్చు, ఫోటోలు తీయవచ్చు. అలాగే వీటితో పాటుగా వీడియో మరియు ఆడియోలను కూడా రికార్డ్ చేయవచ్చు. యాదృచ్ఛికంగా గూగుల్ ఈ యాప్ లన్నింటినీ తన ప్లే స్టోర్ నుండి తొలగించింది. అయినప్పటికీ వాటిని ఇప్పటికే డౌన్‌లోడ్ చేసిన Android వినియోగదారుల తమ యొక్క ఫోన్‌లలో వాటిని ఇప్పటికీ వినియోగిస్తూ ఉంటే కనుక వెంటనే డెలిట్ చేయండి.

 

 

step1

1. World Zoo
2. Word Crush
3. Word Crossy
4. Weather Forecast

 

step2

5.Virus Cleaner 2019

6.Turbo Power

7.Super Cleaner

8.Super Battery

 

step3

9.Sound Recorder

10.Soccer Pinball

11.Puzzle Box

12.Private Browser

 

 

step4

13.Net Master

14.Music Roam

15.Laser Breaker

16.Joy Launcher

 

 

 

 

step5

17.Hi VPN, Free VPN

18.Hi VPN Pro

19.Hi Securities 2019

20.File Manager

 

step6

21.Dig it

22.Candy Selfie Camera

23.Candy Gallery

24.Calendar Lite

 

More from GizBot

Best Mobiles in India

English summary
Be careful on These 24 Android Apps. It will Spy On You
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X