మీ తెలివికి అసలైన పరీక్ష పెట్టే యాప్స్

Written By:

మీరు ఆండ్రాయిడ్ ఫోన్ వాడుతున్నారా..అయితే అందులో ఎప్పుడూ ఫేస్‌బుక్ వాట్సప్, ట్విట్టర్‌లతో కాలం గడిపేస్తున్నారా..అయితే మీ మొదడు మొద్దుబారిపోయి వాటిమీదకే ఎక్కువగా దృష్టి పోతూ ఉంటుంది. అయితే మీరు వాటిని వదిలేసి మీ మెదడుకు పనిపట్టే యాప్స్ ను డౌన్ లోడ్ చేసుకుంటే చాలా..మీకు నాలెడ్జ్ పెరుగుతుంది. అలాగే మీ బ్రెయిన్ కు కాస్తా రీలీప్ దొరుకుతుంది. అందుకోసం మీకు పజిల్ గేమ్ యాప్స్ పరిచయం చేస్తున్నాం చూడండి. అయితే వీటిలో కొన్నింటికి మీరు డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది.

Read more : అత్యధిక వసూళ్లతో బాక్సాఫీస్‌ను బద్దలుగొట్టిన చిత్రాలు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Hundreds

1

ఇదొక పజిల్ గేమ్. మీ మెదడును మరింత చురుకుగా చేస్తుంది. వంద స్కోర్ చేయాలంటే మీకు పిచ్చెక్కిపోవచ్చు కూడా ..

The Room

2

ఇదొక 3డీ పజిల్ గేమ్. ఇందులో 3డీ బాక్స్ లు ఉంటాయి.అందులో అనేక రకాలైన వస్తువులు ఉంటాయి. వాటితో ఏం చేయాలనేది గేమ్.

Alphabear

3

ఇది చాలా ఆసక్తికరంగా సాగుతూ ఉంటుంది. బ్లాంక్ లు ఫిల్ చేసుకుంటే వెళ్లాలి.

Monument Valley

4

ఇది కూడా ఓ ఇంట్రిస్టింగ్ గేమ్.

Hitman Go

5

ఇది బోర్డ్ గేమ్ స్టయిల్లో ఉంటుంది. సూచనలు ఫాలో కావాల్సి ఉంటుంది.

Blek

6

బ్లాక్ డాట్ లతో గేమ్ స్టార్ట్ అవుతుంది.

Threes!

7

ఇదొక మ్యాజికల్ గేమ్ .

World of Goo

8

మీ తెలివి తేటలకు పరీక్ష పెట్టే గేమ్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write best Android puzzle games for teasing your brain
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting