సంగీత ప్రియుల కోసం 7 బెస్ట్ మ్యూజిక్ ఆప్స్....

By Anil
|

సంగీతం మనసుకు ఉల్లాసాన్ని ఉత్సాహాన్ని ఇస్తుంది .దీనిని కాష్ చేసుకునే ఉద్దేశంతో చాలా మ్యూజిక్ అప్స్ పుట్టుకొచ్చాయి.ఒకప్పుడు పాటలని డౌన్లోడ్ చేసుకొని వినేవాళ్ళం కానీ ఇప్పుడు ఏ మ్యూజిక్ కావాలన్నా మ్యూజిక్ ఆప్స్ లో పొందవచ్చు. బెస్ట్ మ్యూజిక్ ఆప్స్ కోసం ఓ లుక్కు వేయండి.

music apps

1.సావన్ (Saavn):

1.సావన్ (Saavn):

సావన్ భారత దేశం లో 2007 సంవత్సరం లో మ్యూజిక్ స్ట్రీమింగ్ సేవలను ప్రారంభించింది.అన్ని ప్రాంతీయ భాషల పాటలను మనం వినవచ్చు.30 మిలియన్ల కు పైగా పాటలు పొందవచ్చు . ఎలాంటి సంగీతం కావాలన్నా ఏ ప్రాంతీయ బాష కావాలన్నా ఒక్క క్లిక్ తో పొందవచ్చు . ఈ ఆప్ లో భారీ ప్లేలిస్ట్ ఉంది . యూజర్స్ కి కావాల్సిన డ్రామా, మిస్టరీ, కామెడీ, మరియు స్పోర్ట్స్ రేడియో ఛానళ్లు పొందవచ్చు. యూజర్స్ 64Kbps నుండి 128 Kbps వరకు పాటలను వినవచ్చు,320 Kbps నాణ్యతమైన పాటలను వినడం కోసం డబ్బులు చెల్లించాలి .

2. గాన(Gaana):

2. గాన(Gaana):

2010 సంవత్సరంలో గాన ఆప్ యూజర్స్ కి సేవలు అందించడం ప్రారంభించింది. బాలీవుడ్, హాలీవుడ్, అంతర్జాతీయ సంగీతం మరియు ప్రాంతీయ భాషలు మరాఠి, బెంగాలీ, రాజస్థానీ, మలయాళం, తమిళ్, కన్నడ మరియు తెలుగు అన్ని పాటలను పొందవచ్చు . 10 మిలియన్ల కు పైగా పాటలు పొందొవచ్చు .మరో ప్రత్యేకమైన విషయం టైమ్స్ నౌ న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు
తాజా వార్తలను అప్డేట్ చేస్తుంటుంది.

3.వింక్(Wynk):
 

3.వింక్(Wynk):

ఎయిర్ టెల్ వింక్ మ్యూజిక్ ఆప్, భారతదేశం యొక్క అతి పెద్ద నెట్వర్క్ ప్రొవైడర్ ఈ వింక్ ఆప్ ని ప్రారంభించడం జరిగింది.బాలీవుడ్, హాలీవుడ్, అంతర్జాతీయ సంగీతం మరియు ప్రాంతీయ భాషలు మరాఠి, బెంగాలీ, రాజస్థానీ, మలయాళం, తమిళ్, కన్నడ మరియు తెలుగు అన్ని పాటలను పొందవచ్చు .2.6 మిలియన్ల కు పైగా పాటలు అందుబాటులో ఉంటాయి .

4.హంగామా(Hungama):

4.హంగామా(Hungama):

2012 సంవత్సరంలో హంగామా ఆప్ యూజర్స్ కి సేవలు అందించడం ప్రారంభించింది.అతి పెద్ద మ్యూజిక్ సంస్థ అయినా హంగామా దీనిని ప్రారంభించింది. యూజర్స్ ఈ ఆప్ లో వీడియో స్ట్రీమింగ్ కూడా పొందవచ్చు.అంతర్జాతీయ సంగీతం మరియు ప్రాంతీయ భాషలు మరాఠి, బెంగాలీ, రాజస్థానీ, మలయాళం, తమిళ్, కన్నడ మరియు తెలుగు అన్ని పాటలు అందుబాటులో ఉంటాయి.

5.గూగుల్ ప్లే మ్యూజిక్ (Google Play Music ):

5.గూగుల్ ప్లే మ్యూజిక్ (Google Play Music ):

ఆండ్రాయిడ్ మొబైల్స్ వాడుతున్న ప్రతి యూజర్ గూగుల్ ప్లే మ్యూజిక్ ఆప్ ని ఉపయోగించుకోవచ్చు. అంతర్జాతీయ సంగీతం మరియు ప్రాంతీయ భాషలు మరాఠి, బెంగాలీ, రాజస్థానీ, మలయాళం, తమిళ్, కన్నడ మరియు తెలుగు అన్ని పాటలను పొందవచ్చు

6.జిఓ మ్యూజిక్(Jio Music):

6.జిఓ మ్యూజిక్(Jio Music):

భారతదేశం యొక్క అతి పెద్ద నెట్వర్క్ ప్రొవైడర్ జిఓ ఈ జిఓ ఆప్ యూజర్స్ కి అందిచడం జరుగుతుంది. అంతర్జాతీయ సంగీతం మరియు ప్రాంతీయ భాషలు మరాఠి, బెంగాలీ, రాజస్థానీ, మలయాళం, తమిళ్, కన్నడ మరియు తెలుగు అన్ని పాటలను పొందవచ్చు

7.అమెజాన్ ప్రైమ్ మ్యూజిక్(Amazon Prime Music):

7.అమెజాన్ ప్రైమ్ మ్యూజిక్(Amazon Prime Music):


ప్రధాన ఇ-కామర్స్ సైట్ అయిన అమెజాన్ ఈ అమెజాన్ ప్రైమ్ మ్యూజిక్ ఆప్ ని ప్రారంభించడం జరిగింది.అంతర్జాతీయ సంగీతం మరియు ప్రాంతీయ భాషలు మరాఠి, బెంగాలీ, రాజస్థానీ, మలయాళం, తమిళ్, కన్నడ మరియు తెలుగు అన్ని పాటలను పొందవచ్చు.
30మిలియన్ల కు పైగా పాటలు అందుబాటులో ఉంటాయి.

Best Mobiles in India

English summary
Best Music Apps in India To know more this visit telugu.gizbot.com

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X