నోకియా బెస్ట్ EMI స్మార్ట్ ఫోన్లు!
బెస్ట్ నోకియా ఫోన్లు ఇండియాలో కొనుగోలు చేయడానికి 201రూపాయల ఈఎంఐతో ప్రారంభం అవుతున్నయి.
ఇండియాలో నోకియా 8 అధికారికంగా లాంచ్ చేయబడింది. దీని ధర 36,999రూపాయలకు యూజర్లకు అందుబాటులో ఉండనుంది. అక్టోబర్ 14నుంచి అమెజాన్ ఇండియా మరియు దేశవ్యాప్తంగా ఆఫ్ లైన్ దుకాణాల్లో స్మార్ట్ ఫోన్లు విక్రయించడానికి జాబితాను రూపొందించారు.
ఇప్పుడు అనేక నోకియా బ్రాండెడ్ స్మార్ట్ ఫోన్లు మరియు ఫీచర్స్ ఫోన్లను ఇండియాలో అందుబాటులో ఉన్నాయి. నోకియా 6, నోకియా5, నోకియా 3310(2017) నోకియా ఎక్స్ 2 మరియు ఇతర ఫోన్లు కూడా ఆఫర్లను ప్రకటించాయి.
ఫెస్టివల్ సందర్భంగా దేశవ్యాప్తంగా అనేక స్మార్ట్ ఫోన్లు అనేక ఆఫర్లను ప్రకటించాయి. అదేవిధంగా నోకియా ఫోన్లు స్పెషల్ డిస్కౌంట్ ఆఫర్స్ తోపాటు డీల్స్ లో అందుబాటులో ఉన్నాయి. ఈరోజు ఆసక్తిగల యూజర్లకు EMIలో అందుబాటులో ఉన కొన్ని నోకియా స్మార్ట్ ఫోన్లను మరియు ఫీచర్స్ ను తో జాబితాను రెడీ చేశాము. మీకు నచ్చిన ఆప్షన్సును చెక్ చేయండి.

నోకియా 6(EMI 713 నెలకు )
• 5.5అంగుళాల 2.5డి క్వార్డ్ గ్లాస్ డిస్ల్పే 450నిట్స్ బ్రైట్ నెస్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్
• ఆక్టా కోర్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగెన్ 430 64బిట్ ప్రొసెసర్ అడ్రినో 505గ్రాఫిక్స్
• 4జిబి ర్యామ్
• 64జిబి ఇంటర్నల్ మెమోరీ
• ఎక్స్ పాండబుల్ మెమోరీ 128జిబి మైక్రో ఎస్డి
• ఆండ్రాయిడ్ 7.0నూగట్
• డ్యుయల్ సిమ్
• 16మెగాపిక్సెల్ రెర్ కెమెరా డ్యుయల్ టోన్ ఎల్ఈడి ఫ్లాష్
• 8మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా
• 4జి ఎల్టీఈ
• 3000ఎంఏహెచ్ బ్యాటరీ ఇన్ బిల్ట్ .

నోకియా 3310 2017(EMI 232 నెలకు)
• 2.4అంగుళా క్యూజిఏ క్వార్డ్ విండో కలర్ డిస్ప్లే
• నోకియా సిరీస్ 30+OS
• 16ఎంబి ఇంటర్నల్ స్టోరేజి
• మైక్రో ఎస్డి కార్డ్ సపోర్ట్ 32జిబి
• డ్యుయల్ సిమ్
• 2మెగాపిక్సెస్ కెమెరా ఎల్ఈడి ఫ్లాష్
• ఎల్ఈడి టార్చ్ లైట్
• బ్లూటూత్ 3.0 స్లామ్, మైక్రో యూఎస్ బి
• డ్యుయల్ బాండ్
• 1200ఎంఏహెచ్ బ్యాటరీ 22.1 గంటల టాక్ టైం,25.3 డేస్ స్టాండ్ బై.

నోకియా 5(EMI 613 నెలకు)
• 5.2అంగుళాల హెచ్ డి. 2.5డి స్కల్ ప్లేటేడ్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ డిస్ ప్లే,500నిట్స్ బ్రైట్ నెస్
• 1.4గిగా ఆక్టా కోర్ స్నాప్ డ్రాగెన్ 430 మొబైల్ ప్లాట్ ఫాం అడ్రినో 505గ్రాఫిక్స్
• 2జిబి ర్యామ్
• 16జిబి ఇంటర్నల్ మెమోరీ
• ఎక్స్ పాండబుల్ మెమోరీ 128జిబి మైక్రోఎస్డి
• ఆండ్రాయిడ్ 7.1.1నూగట్ ఓఎస్
• డ్యుయల్ సిమ్
• 13మెగాపిక్సెల్ ఆటో ఫోకస్ రెర్ కెమెరా డ్యుయల్ టోన్ ఎల్ఈడి ఫ్లాష్
• 8మెగాపిక్సెల్ ఆటో ఫోకస్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా
• 4జి వోల్ట్
• 3000ఎంఏహెచ్ బ్యాటరీ.

నోకియా 3 (EMI 434 నెలకు)
• 5అంగుళాల హెచ్ డి 2.5డి స్కల్ ప్లేటెడ్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ డిస్ ప్లే, 450 నిట్స్ బ్రైట్ నెస్
• 1.3గిగా క్వార్డ్ కోర్ మీడియా టెక్ ఎంటి6737 64బిట్ ప్రొసెసర్ మాలీ టి720 ఎం
• 2జిబి ర్యామ్
• 16జిబి ఇంటర్నల్ మెమోరీ
• ఎక్స్ పాండబుల్ మెమోరీ 128జిబి మైక్రో ఎస్డి
• ఆండ్రాయిడ్ 7.0నూగట్ ఓఎస్
• డ్యుయల్ సిమ్
• 8మెగాపిక్సెల్ ఆటో ఫోకస్ రెర్ కెమెరా ఎల్ఈడి ఫ్లాష్
• 8మెగాపిక్సెల్ ఆటో ఫోకస్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా
• 4జి వోల్ట్
• 2650ఎంఏహెచ్ బ్యాటరీ.

నోకియా స్టీల్ స్మార్ట్ వాచ్ (EMI 421 నెలకు)
• 24/7 సీమ్ లెస్ ట్రాకింగ్ ఆటోమెటిక్ వాక్, రన్, స్విమ్ అంతకంటే ఎక్కువ 10యాక్టివిటిస్ గుర్తింపు. ప్లస్ కేలరీలు బర్న్ & దూరం
• స్లీప్ మానిటరింగ్, స్లీప్ సైకిల్ అనాలసిస్ ప్లస్ సైలెంట్ వైబ్రెటింగ్ అలారమ్, వెక్ అప్, పడుకునే సమయంలో మీరు మేల్కొనెలా చేసేందుకు సహాయపడుతుంది.
• ఆటోమెటిక్ సమకాలీకరణ. ఫ్రీ హెల్త్ యాప్ తో మీ స్మార్ట్ ఫోన్ ట్రెండ్స్ మరియు డేటాను ఊహించుకోవచ్చు.
• ప్రీమియం మెటీరియల్స్...స్టెయిన్లెస్ స్టీల్ క్రోమ్ హ్యాండ్స్ , సిలికాన్ స్పోర్ట్ స్ర్టాప్ ఏ ఛార్జింగ్ 8నెలల వరకు బ్యాటరీ లైఫ్ టైం ఉంటుంది.
• అమెజాన్ ఎక్స్ పోర్ట్ సేల్స్ LLC లో అమ్మిన వస్తువులకు ఇండియాలో వారంటీ లేదు.

నోకియా X2 డ్యుయల్ సిమ్ (EMI 1,111నెలకు )
• 4.3 అంగుళాల క్లియర్ బ్లాక్ ఎల్సీడి డిస్ ప్లే స్కార్చ్ రెసిస్టాంట్ గ్లాస్
• 1.2గిగా డ్యుయల్ కోర్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగెన్ 200ప్రొసెసర్ అడ్రినో 302గ్రాఫిక్స్
• నోకియా ఎక్స్ సాఫ్ట్ వేర్ ఫ్లాట్ ఫాం 2.0బేస్డ్ ఏఓఎస్పి ఆండ్రాయిడ్ 4.3 జెల్లి బీన్
• డ్యుయల్ సిమ్
• 5మెగాపిక్సెల్ రెర్ కెమెరా ఎల్ఈడి ఫ్లాష్ హెచ్ డి వీడియో రికార్డింగ్
• 0.3మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా
• 1జిబి ర్యామ్
• 4జిబి ఇంటర్నల్ స్టోరేజి
• ఎక్స్ పాండబుల్ మెమోరీ 32జిబి మైక్రో ఎస్డి
• 3జి HSPA+వైఫై 8.02. బ్లూటూత్ జిపిఎస్
• 1800ఎంఏహెచ్ బ్యాటరీ.


Click it and Unblock the Notifications