ఈ మెసేజ్‌ వస్తే అస్సలు ముట్టుకోకండి,హెచ్చరిస్తున్న వాట్సప్

|

ఈ రోజుల్లో స్మార్ట్‌ఫోన్ అనేది ప్రతి ఒక్కరి చేతుల్లో నిత్యావసర వస్తువుగా మారిపోయింది. అదిలేకుండా బయటకు అడుగుపెట్టలేని పరిస్థితి నేడు ఎక్కడ చూసినా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో హ్యాకర్లు ఈ వాట్సప్ ని తమకనుగూలంగా మార్చుకుంటున్నారు. గ్రూపుల్లో ఏవో తెలియని మెసేస్ లు పెట్టి వాటిని అందరికీ ఫార్వర్డ్ చేస్తున్నారు. దీంతో అందులో ఏముందో అని చాలామంది ఓపెన్ చేస్తున్నారు. అయితే ఇది చాలా ప్రమాదంతో కూడుకున్నదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ మధ్య ఇలాంటి మెసేజ్ ఒకటి వాట్సప్ గ్రూపుల్లో చక్కర్లు కొడుతోంది. దీన్ని ఓపెన్ చేస్తే చాలా ప్రమాదమట..

 

రీఛార్జ్ చేయకుండానే జియో నుంచి అన్‌లిమిటెడ్ ఫ్రీ ఇంటర్నెట్, సింపుల్ ట్రిక్స్ !రీఛార్జ్ చేయకుండానే జియో నుంచి అన్‌లిమిటెడ్ ఫ్రీ ఇంటర్నెట్, సింపుల్ ట్రిక్స్ !

లక్కీ డ్రాలు, బహుమతులు..

లక్కీ డ్రాలు, బహుమతులు..

లక్కీ డ్రాలు, బహుమతులు గెలుచున్నట్లు వచ్చే స్పామ్‌ ఈమెయిల్స్‌ గురించి తెలిసిందే. అయితే తాజాగా వాట్సాప్‌లో చక్కర్లు కొడుతున్న ఓ సందేశం గురించి నిపుణులు హెచ్చరిస్తున్నారు.

‘డోంట్‌ టచ్‌ మీ హియర్, డొంట్‌ టచ్‌ ఇట్‌‌'

‘డోంట్‌ టచ్‌ మీ హియర్, డొంట్‌ టచ్‌ ఇట్‌‌'

‘డోంట్‌ టచ్‌ మీ హియర్, డొంట్‌ టచ్‌ ఇట్‌‌' పేరిట ఈ మధ్య ఓ సందేశం తెగ చక్కర్లు కొడుతోంది. మీ వాట్సప్‌ హ్యాంగ్‌ అయిపోతుందంటూ తొలుత ఓ మెసేజ్‌ వస్తుంది.

చిన్న బాల్‌ తరహా గుర్తుతో..

చిన్న బాల్‌ తరహా గుర్తుతో..

ఆ వెంటనే చిన్న బాల్‌ తరహా గుర్తుతో మరో సందేశం వస్తుంది. అది క్లిక్‌ చేస్తే గనుక సంజ్ఞలతో కూడిన మరో సందేశం వచ్చి ఫోన్‌ హ్యాంగ్‌ అయిపోతుంది.

ప్రమాదకరంతో కూడుకున్న వైరస్‌
 

ప్రమాదకరంతో కూడుకున్న వైరస్‌

కాగా ఈ మెసేజ్ ‘ఏదో జోక్‌గా పంపారనుకుంటే అది పొరపాటే. అది చాలా ప్రమాదకరంతో కూడుకున్న వైరస్‌ అని వాట్సప్ సైతం నిర్థారించింది.

అలర్ట్ అయిన వాట్సప్

అలర్ట్ అయిన వాట్సప్

కోడ్‌ను ఆటోమేటిక్‌గా డౌన్‌ లోడ్‌ చేసుకుని మీ వాట్సప్‌ను(యాప్‌ను) నాశనం చేస్తుంది. దీంతో అలర్ట్ అయిన వాట్సప్ ఈ వ్యవహారంపై ఓ ప్రకటన విడుదల చేసింది.

ఫోన్‌ డేటాపై కూడా ప్రభావం

ఫోన్‌ డేటాపై కూడా ప్రభావం

కాగా ఈ మెసేజ్ ఫోన్‌ డేటాపై కూడా ప్రభావం చూపే అవకాశం లేకపోలేదు. కాబట్టి మీకు ఇటువంటి మెసేజ్ లు వస్తే చాలా జాగ్రత్తగా ఉండండి. దానిని క్లిక్‌ చేయకపోవటమే ఎందుకైనా మంచిదంటూ వాట్సప్‌ ఓ ప్రకటన విడుదల చేసింది.

Best Mobiles in India

English summary
Beware! Don’t Tap On This Jokey WhatsApp ‘Hang’ Message To Prevent Crash More News at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X