రైల్వే ప్రయాణీకులకు గుడ్ న్యూస్

రైల్వే ప్రయాణీకులకు గుడ్ న్యూస్ ఇక పై జనరల్ బోగీల్లో రైల్వే టిక్కెట్లను ఆన్ లైన్ లో బుక్ చేసుకునే సౌకర్యాన్ని రైల్వేశాఖ నవంబర్ 1నుంచి పూర్తి స్థాయిలో అమలు చేయనుంది.

|

రైల్వే ప్రయాణీకులకు గుడ్ న్యూస్ ఇక పై జనరల్ బోగీల్లో రైల్వే టిక్కెట్లను ఆన్ లైన్ లో బుక్ చేసుకునే సౌకర్యాన్ని రైల్వేశాఖ నవంబర్ 1నుంచి పూర్తి స్థాయిలో అమలు చేయనుంది.UTS మొబైల్ యాప్ ద్వారా ప్రయాణీకులకు జనరల్ టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చు. ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో ఈ విధానం అమల్లో ఉండగా వచ్చే నెల 1 నుంచి దేశంలోని అన్ని ప్రాంతాల ప్రయాణీకులు సుదూర ప్రాంతాలకు వెళ్లేందుకు.ప్లాట్ ఫామ్ టిక్కెట్లు,నెలవారీ పాస్ లను తీసుకోవచ్చు.

పేటీఎం సీఈఓను బ్లాక్‌మెయిల్‌ చేసిన పర్సనల్ సెక్రెటరీపేటీఎం సీఈఓను బ్లాక్‌మెయిల్‌ చేసిన పర్సనల్ సెక్రెటరీ

'UTS on Mobile' యాప్ ....

'UTS on Mobile' యాప్ ....

'UTS on Mobile' యాప్ Android మరియు Windows ప్లాట్ఫారమ్లలో ఉచితంగా అందుబాటులో ఉంటుంది.నార్త్ సెంట్రల్ రైల్వే ఈ కొత్త UTS మొబైల్ యాప్ క్యాష్ లెస్ ,పేపర్ లెస్ , క్యూ-రహిత బుకింగ్ రిజిస్ట్రేషన్ టికెట్ల కోసం ప్రవేశ పెట్టింది.

ప్రయాణికులు రైలు టికెట్ యొక్క హార్డ్ కాపీని తీసుకోకుండా....

ప్రయాణికులు రైలు టికెట్ యొక్క హార్డ్ కాపీని తీసుకోకుండా....

UTS మొబైల్ యాప్ ఉపయోగించి ప్రయాణికులు రైలు టికెట్ యొక్క హార్డ్ కాపీని తీసుకోకుండా ప్రయాణం చేయవచ్చు. రైలు ప్రయాణం సమయంలో, టికెట్ తనిఖీ సిబ్బంది టికెట్ కోసం అడిగినప్పుడు, ప్రయాణీకుడు కేవలం UTS యాప్ లో 'Show Ticket ' ఆప్షన్ ను ఉపయోగించవచ్చు.

టికెట్లను బుకింగ్ చేసిన తర్వాత....
 

టికెట్లను బుకింగ్ చేసిన తర్వాత....

టికెట్లను బుకింగ్ చేసిన తర్వాత, ప్రయాణీకులు సీజన్ టిక్కెట్లను కొనవచ్చు లేదా యాప్ నుండి తమ టిక్కెట్లను పునరుద్ధరించవచ్చు.

17 ఏళ్ల కంటే తక్కువ వయస్సు గల....

17 ఏళ్ల కంటే తక్కువ వయస్సు గల....

ఈ 'UTS on Mobile' యాప్ సర్వీసెస్ 17 ఏళ్ల కంటే తక్కువ వయస్సు గల వ్యక్తులకు అందుబాటులో లేదు.

టికెట్ బుకింగ్ కోసం ఇలా చేయండి....

టికెట్ బుకింగ్ కోసం ఇలా చేయండి....

- ప్రయాణీకులు గూగుల్ / విండోస్ / ఆపిల్ యాప్ స్టోర్ ద్వారా మొబైల్ యాప్ 'UTS on Mobile' ను డౌన్లోడ్ చేయాలి.
- యాప్ డౌన్ లోడ్ అయిన తర్వాత, ప్రయాణీకుడు అతని / ఆమె మొబైల్ నంబరు, సమీప స్టేషన్, డిఫాల్ట్ బుకింగ్ రైలు , తరగతి, టికెట్ టైప్ , ప్రయాణికుల సంఖ్య మరియు తరచుగా ప్రయాణించే మార్గాలు అందించడం ద్వారా నమోదు చేసుకోవాలి.
- మొబైల్ నంబర్ యొక్క విశ్వసనీయతను నిర్ధారించడానికి యూజర్ ఐడి ఫీల్డ్కు వ్యతిరేకంగా నిర్దేశించిన మొబైల్ నంబరుకు మొబైల్ అప్లికేషన్ ఒక OTP ను పంపుతుంది. సక్సెస్ ఫుల్ రిజిస్ట్రేషన్ తర్వాత, వినియోగదారుకు సమాచారం పంపడం పంపబడుతుంది. జీరో బ్యాలన్స్ R- వాలెట్ అకౌంట్ ఆక్టివేట్ చేయబడుతుంది.

 

 

Best Mobiles in India

English summary
Book train tickets through UTS on Mobile app.To Know More About Visit telugu.gizbot.com

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X