Home
Apps

WhatsBox లో ఇన్ని సీక్రెట్ సెట్టింగ్స్ ఉన్నాయా ?

వాట్సాప్ అనేది ఇప్పుడు ప్రతి ఒక్కరి ఆండ్రాయిడ్ ఫోన్స్ లో మ్యాండిటరి అప్లికేషన్ . ఈ వాట్సాప్ లో వివిధ రకాలయిన అప్ డేట్స్ వస్తుంటాయి అదే విధంగా ఈ యాప్ ను చాలా విధాలుగా మాడిఫై చేస్తూనే ఉంటారు.

By Anil

వాట్సాప్ అనేది ఇప్పుడు ప్రతి ఒక్కరి ఆండ్రాయిడ్ ఫోన్స్ లో మ్యాండిటరి అప్లికేషన్ . ఈ వాట్సాప్ లో వివిధ రకాలయిన అప్ డేట్స్ వస్తుంటాయి అదే విధంగా ఈ యాప్ ను చాలా విధాలుగా మాడిఫై చేస్తూనే ఉంటారు. వీటిలో మనకి కొన్ని ఫీచర్స్ ను ఉపయోగించడానికి ఒక యాప్ ఉంది అదే WhatsBox యాప్. ఈ యాప్ లో ట్రేండింగ్ వీడియోస్ ఏవైనా ఉంటె అవి స్టేటస్ గా పెట్టుకోవచ్చు. అదే విధంగా ఎవరు ఆన్ లైన్ లో ఎంత సేపు ఉన్నారో తెలుసుకోవచ్చు. దీంతో పాటు థర్డ్ పార్టీ యాప్స్ అవసరం లేకుండా అవతల వ్యక్తి స్టేటస్ ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.అలాగే మీ ప్రొఫైల్ ను ఎవరెవరు చూసారో అనేది కూడా తెలుసుకోవచ్చు మరియు ఇందులో ఒక అద్భుతమైన ఫీచర్ కూడా ఉంది అదే వీడియో కట్టర్ దీంతో మీకు కావాల్సిన వీడియోను ఎంత లెన్త్ కావాలో అంత లెన్త్ ను కట్ చేసి వీడియోను స్టేటస్ గా అప్ లోడ్ చేసుకోవచ్చు.అదే విధంగా అవతలి వ్యక్తి కాంటాక్ట్ ను సేవ్ చేయకుండానే వాట్సాప్ లో చాట్ చేసుకోవచ్చు. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ యాప్ గురించి తెలుసుకోవాల్సినవి చాలా ఉన్నాయి అవి ఏంటో ఈ శీర్షిక ద్వారా తెలుపుతున్నాము.ఓ లుక్కేయండి....

WhatsBox అనే యాప్ ను....

WhatsBox అనే యాప్ ను....

ముందుగా గూగుల్ ప్లే స్టోర్ ఓపెన్ చేసి WhatsBox అనే యాప్ ను డౌన్ లోడ్ చేసి install చేయండి.మీరు ఈ యాప్ ను ఓపెన్ చేయగానే పెర్మిషన్స్ అడుగుతుంది వెంటనే అవి ఇవ్వండి.

Trending Status

Trending Status

ఈ Trending Status ఓపెన్ చేస్తే ట్రెండింగ్ వీడియోస్ ఏవైతే ఉంటాయో అవన్నీ ఇందులో చూయిస్తూ ఉంటుంది..మాములుగా చాల మంది ట్రెండింగ్ వీడియోస్ మరియు ఫొటోస్ కోసం గూగుల్ లో వెతుకుతూ ఉంటారు. ఆలా కాకుండా మీకు కావల్సిన ట్రేండింగ్ వీడియోస్ కానీ,వాల్ పేపర్స్ కానీ ,కోట్స్ కానీ ఈ Trending Status లో డౌన్లోడ్ చేసుకొని మీ వాట్సాప్ స్టేటస్ గా ఉపయోగించవచ్చు.

Tricks And  Tips

Tricks And Tips

ఇందులో మీకు వివిధ రకాలయిన టిప్స్ మరియు ట్రిక్స్ మీకు చూయిస్తుంటుంది. మీకు కావాల్సిన వాట్సాప్ ట్రిక్స్ దీని ద్వారా తెలుసుకోవచ్చు.

Scan

Scan

ఇది సెక్యూరిటీ పరంగా కూడా స్కాన్ చేస్తుంది.

Power Features

Power Features

ఈPower Features లో Staus Downloader,Private Read,Direct Chat Link,Whatspp Smiley,Cleaner,WhatsApp Media Backup,Snoozer,Updater,Blank Chat,Who Viewed My Profile,Who Is Online,Open Chat అను పలురకాలయిన ఫీచర్స్ అందుబాటులో ఉంటాయి.

Security

Security

ఈ Security లో Scan,Alerts ,WhatsApp Lock,Auto Scan అను అను పలురకాలయిన ఫీచర్స్ అందుబాటులో ఉంటాయి.

More from GizBot

Best Mobiles in India

English summary
Do you use WhatsApp? You Need WhatsBox.To Know More About Visit telugu.gizbot.com
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X