ఈ యాప్స్ డౌన్‌లోడ్ చేసుకుంటే, మీ ఫోన్‌లో రోజుంతా ఉచిత ఇంటర్నెట్

|

నిత్యం సోషల్ మీడియాలో టచ్‌లో ఉండాలనుకునే యువతకు ఇంటర్నెట్ ఎంతో ముఖ్యం. మరి అలాంటి వారికి రోజంతా ఇంటర్నెట్ ఉచితంగా లభిస్తే!.

ఈ యాప్స్ డౌన్‌లోడ్ చేసుకుంటే, మీ ఫోన్‌లో  రోజుంతా ఉచిత ఇంటర్నెట్

Read More : బెస్ట్ 4G LTE ఫోన్ కోసం చూస్తున్నారా..? అయితే ఇక్కడ ఆగండి

మార్కెట్లో హల్‌చల్ చేస్తేన్న కొన్ని యాప్స్‌ను మీ ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేసుకోవటం ద్వారా ఉచిత ఇంటర్నెట్ లభిస్తుంది. వాటిని మీ మిత్రులకు రిఫర్ చేయటం ద్వారా మరింత డేటాను పొందే అవకాశం ఉంటుంది.

Gigato

Gigato

ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ యూజర్లు Gigato అనే యాప్‌ను గూగుల్ ప్లే స్టోర్ నుంచి పొందటం ద్వారా ఉచిత డేటా బెనిఫిట్స్ మీ సొంతమవుతాయి.

Gigato

Gigato

స్టెప్ 1 : ముందుగా Gigato యాప్‌ను గూగుల్ ప్లే స్టోర్ నుంచి పొందండి.
స్టెప్ 2 : ఇ‌న్‌స్టాలేషన్ పూర్తి అయిన వెంటనే యాప్‌ను ఓపెన్ చేయండి. స్ర్కీన్ పై వివిధ యాప్స్ మీకు కనిపిస్తాయి.
స్టెప్ 3 : ఈ యాప్స్‌ను కూడా మీ ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేసుకోవటం ద్వారా ఉచిత డేటా మీకు లభిస్తుంది.

HIKE MESSENGER
 

HIKE MESSENGER

HIKE MESSENGER యాప్ ఆరంభం నుంచి తమ యూజర్లకు ఉచిత బెనిఫిట్స్ ను కల్పిస్తూనే ఉంది. మొదట్లో ఒక్కో రిఫరల్‌కు రూ.20 రీచార్జ్‌ను ఉచితంగా అందించేది. ఇప్పుడు ఉచిత ఇంటర్నెట్‌ను ఆఫర్ చేస్తుంది.

HIKE MESSENGER

HIKE MESSENGER

ముందుగా HIKE MESSENGER యాప్‌ను మీ ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేసుకోండి. యా‌ప్‌లోకి లాగిన్ అయిన వెంటనే 20 ఎంబి ఇంటర్నెట్ రివార్డ్ క్రింద లిభిస్తుంది. రిఫరల్ ప్రోగ్రామ్ క్రింద ఈ యాప్‌ను మీ మిత్రులకు షేర్ చేయటం ద్వారా అదనంగా ఇంటర్నెట్ లభిస్తుంది.

 

Databack

Databack

ఉచిత డేటాను ఆఫర్ చేస్తున్న యాప్‌లలో Databack ఒకటి. ఈ యాప్ అందించే ఉచిత డేటా బెనిఫిట్స్ 3G/4G రేంజ్ లలో ఉంటాయి. ఈ యాప్ ఎలా పనిచేస్తుందంటే..?

Databack

Databack

ముందుగా గూగుల్ ప్లే స్టోర్ నుంచి Databack యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోండి. మీ ఈమెయిల్ ఐడీ, కాంటాక్ట్ నెంబర్, KMH86241 ప్రోమో కోడ్‌లను ఎంటర్ చేయటం ద్వారా మీ అకౌంట్ యాక్టివేట్ అవుతుంది. మొబైల్ వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తి అయిన వెంటనే రిఫరల్ ప్రోగ్రామ్ క్రింద యాప్‌ను మీ మిత్రులకు షేర్ చేస్తూ ప్రతిసారి 120ఎంబి డేటాను ఉచితంగా పొందవచ్చు.

KickBit

KickBit

ఉచిత డేటాను ఆఫర్ చేస్తున్న యాప్‌లలో KickBit ఒకటి. మార్కెట్లో లాంచ్ అయిన కొద్ది రోజుల్లోనే పాపులారిటీని సొంతం చేసుకున్న ఈ యాప్ ఆండ్రాయిడ్ యూజర్లకు ఉచిత 3జీ ఇంటర్నెట్‌ను ఆఫర్ చేస్తుంది.

KickBit

KickBit

ముందుగా గూగుల్ ప్లే స్టోర్ నుంచి KickBit యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోండి. మీ వివరాలను ఎంటర్ చేసిన వెంటనే 10 నుంచి 50 ఎంబి డేటా బోనస్ క్రింద లభిస్తుంది. రిఫరల్ ప్రోగ్రామ్ క్రింద యాప్‌ను మీ మిత్రులకు షేర్ చేస్తూ ప్రతిసారి డేటాను ఉచితంగా పొందవచ్చు.

TaskBucks

TaskBucks

ఉచిత డేటాను ఆఫర్ చేస్తున్న యాప్‌లలో TaskBucks ఒకటి. ఈ యాప్ ఉచిత టాక్‌టైమ్‌తో పాటు ఇంటర్నెట్ డేటాను కూడా ఆఫర్ చేస్తోంది.

TaskBucks

TaskBucks

ముందుగా గూగుల్ ప్లే స్టోర్ నుంచి TaskBucks యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోండి. మీ వివరాలను ఎంటర్ చేసిన వెంటనే మీకు కొంత డేటా బోనస్ క్రింద లభిస్తుంది. రిఫరల్ ప్రోగ్రామ్ క్రింద యాప్‌ను మీ మిత్రులకు షేర్ చేస్తూ ప్రతిసారి డేటాను ఉచితంగా పొందవచ్చు.

Best Mobiles in India

English summary
DOWNLOAD These 5 Apps to Get FREE Internet Data on Your Phone. Read More in Telugu Gizbot...

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X