మెసెంజర్ యాప్‌ను వెంటనే రీస్టార్ట్ చేయండి

ఫేస్‌బుక్ ఇంకా మెసెంజర్ యాప్‌లు ఎక్కువ మొత్తంలో బ్యాటరీని ఖర్చు చేస్తున్నట్లు చాలా మంది ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ యూజర్లు ఇటీవల ఫేస్‌బుక్ యాజమాన్యానికి ట్విట్టర్ ద్వారా ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.

Read More : కంప్యూటర్ వైరస్‌ను సృష్టించటం ఎలా..?

మెసెంజర్ యాప్‌ను వెంటనే రీస్టార్ట్ చేయండి

ఈ రెండు యాప్‌లు తమ ఫోన్‌లలో దాదాపుగా 20% బ్యాటరీని మింగేస్తున్నట్లు ఆండ్రాయిడ్ యూజర్లు చెబుతున్నారు. ఈ సమస్య పై వెంటనే స్పందించిన ఫేస్‌బుక్ మెసేజింగ్ ప్రొడక్ట్స్ వైస్‌ప్రెసిడెంట్ డేవిడ్ మార్కస్ మెసెంజర్ యాప్‌లోని సమస్యను పరిష్కరించినట్లు తెలిపారు.

Read More : దేశవ్యాప్తంగా ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్ సేవలు ప్రారంభం

మెసెంజర్ యాప్‌ను వెంటనే రీస్టార్ట్ చేయండి

సర్వర్ ఎండ్‌లో ఈ సమస్య తొలగిపోయిందని, ఆండ్రాయిడ్ యూజర్లు తమ ఫోన్‌లలోని మెసెంజర్ యాప్‌ను రీస్టార్ట్ చేయటం ద్వారా బ్యాటరీ డ్రెయినింగ్ సమస్య తొలగిపోతుందని మార్కస్ తెలిపారు. బేటా వర్షన్ యాప్‌లను ఉపయోగిస్తున్న యూజర్లు బెటర్ యూజర్ ఎక్స్‌పీరియన్స్ కోసం నార్మల్ వర్షన్ స్విచ్ అవ్వాలని ఆయన కోరారు.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

English summary
Facebook fixes massive battery draining issue on Android app. Read More in Telugu Gizbot...
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot