వాట్సాప్‌లో coloured Text status సదుపాయం

ఫేస్‌బుక్‌లో మాదిరిగానే ఇక పై వాట్సాప్‌లో కూడా 'coloured status' అనుభూతులను మనం ఆస్వాదించవచ్చు. ప్రస్తుతానికి బేటా దశలో ఉన్నఈ ఫీచర్ త్వరలోనే పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాబోతోంది.

Read More : 72 గంటల పాటు ఓపెన్ సేల్ పై Redmi Note 4

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

స్టేటస్ అప్‌డేట్‌లను రంగురంగుల ఫాంట్లతో

ఫైనల్ వర్షన్‌లోకి ఈ Coloured Text Status సదుపాయాన్ని తీసుకురావటం ద్వారా వాట్సాప్ యూజర్లు తన స్టేటస్ అప్‌డేట్‌లను రంగురంగుల ఫాంట్లతో  పోస్ట్ చేసే వీలుంటుంది.

వాట్సాప్ బేటా యూజర్లకు

Android Police పోస్ట్ చేసిన కథనం ప్రకారం వాట్సాప్ బేటా యూజర్లకు Coloured Text Status సదుపాయం అదుబాటులో ఉంది.

version 2.17.291లో

WhatsApp beta version 2.17.291లో ఈ సదుపాయం అందుబాటులో ఉంది. త్వరలోనే వాట్సాప్ ఫైనల్ వర్షన్‌లో లాంచ్ కాబోతోంది.

Play Store beta programలోకి వెళ్లి

ఇప్పుడే ఈ సదుపాయాన్ని ఆస్వాదించాలనుకునే వారు WhatsApp's Official Play Store beta programలోకి వెళ్లి బేటా వర్షన్‌లోకి మారిపోవచ్చు.

ఫ్లోటింగ్ పెన్సిల్ ఐకాన్ పై క్లిక్ చేయటం ద్వారా

స్టేటస్ ట్యాబ్‌లో ఏర్పాటు చేసిన ఫ్లోటింగ్ పెన్సిల్ ఐకాన్ పై క్లిక్ చేయటం ద్వారా Coloured Text స్టేటస్‌ను సెట్ చేసుకునే వీలుంటుంది. ఈ ఐకాన్‌ను సెలక్ట్ చేసుకోవటం ద్వారా నచ్చిన ఫాంట్లను ఎంపిక చేసుకోవటంతో పాటు emojis అలానే బ్యాక్‌గ్రౌండ్ కలర్‌ను సెలక్ట్ చేసుకునే వీలుంటుంది.

Green Arrow Button పై క్లిక్ చేసినట్లయితే..

కలర్ డిజైనింగ్ పూర్తి అయిన తరువాత బోటమ్ రైట్‌లో కనిపించే Green Arrow Button పై క్లిక్ చేసినట్లయితే ఆ స్టేటస్ అప్‌డేట్‌ను అన్ని కాంటాక్ట్స్‌కు పోస్ట్ చేసే వీలుంటుంది.

కొత్త సదుపాయాలతో వాట్సాప్

యూజర్లను ఎప్పటికప్పుడు కొత్తదనం వైపు నడిపించే క్రమంలో వాట్సాప్ కొత్త సదుపాయాలను తీసుకువస్తూనే ఉంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Facebook-like Coloured Text Status is Being Tested For WhatsApp Android Beta. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot