ఫేస్‌బుక్ మెసేంజర్‌లోకి పవర్‌పుల్ ఫీచర్

సోషల్ మీడియాలో దూసుకుపోతున్న ప్ర‌ముఖ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ ఫేస్‌బుక్ ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లను ప్రవేశపెడుతూ వినియోగదారులను అలరిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.

|

సోషల్ మీడియాలో దూసుకుపోతున్న ప్ర‌ముఖ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ ఫేస్‌బుక్ ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లను ప్రవేశపెడుతూ వినియోగదారులను అలరిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో కంపెనీ ఈ ఏడాది మరో కొత్త ఫీచర్ ని తీసుకువచ్చింది. ఈ ఫీచర్ గురించి తెలుసుకుందాం.

ఇన్‌స్టా‌గ్రామ్‌ ఇండియాలో వ్యభిచారం నడుస్తోందా ?ఇన్‌స్టా‌గ్రామ్‌ ఇండియాలో వ్యభిచారం నడుస్తోందా ?

పంపిన రాంగ్ మెసేజ్

పంపిన రాంగ్ మెసేజ్

మీరు అనుకోకుండా మెసేజ్ పంపాల్సిన గ్రూపుకు బదులుగా పొరపాటున ఫేస్‌బుక్ మరో గ్రూపులోకి మెసేజ్ ను పంపి ఉంటారు. తరువాత అయ్యో.. భలే పనైందే అని బాధపడుతుంటారు. పంపిన రాంగ్ మెసేజ్ ను డిలీట్ చేయలేక హైరానా పడుతుంటారు. ఇకపై రాంగ్ మెసేజ్ లపై వర్రీ కావాల్సిన పనిలేదు.

 

 

డిలీట్ చేసే సదుపాయం

డిలీట్ చేసే సదుపాయం

ఫేస్ బుక్ మెసేంజర్ రాంగ్ మెసేజ్ లను డిలీట్ చేసే సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది. అదే. డిలీట్ ఫర్ ఎవరీవన్ (Delete For Everyone).ప్రపంచవ్యాప్తంగా Android, IOS platforms (ఆండ్రాయిడ్, ఐఓఎస్) ప్లాట్ ఫాం స్మార్ట్ ఫోన్లపై ఈ ఫీచర్ పొందొచ్చు.

10 నిమిషాలే..

10 నిమిషాలే..

పంపిన రాంగ్ మెసేజ్ ను 10 నిమిషాల్లోనే తప్పక డిలీట్ చేయాలి. లేదంటే.. మీ రాంగ్ మెసేజ్ అవతల వారు చదివేస్తారు. రాంగ్ మెసేజ్ ను డిలీట్ చేసే ముందు.. మెసేజ్ పై ప్రెస్ చేయాలి. వెంటనే మీకు డిలీట్ ఫర్ ఎవరీవన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది.

 

 

డిలీట్ బటన్

డిలీట్ బటన్

అక్కడ డిలీట్ బటన్ పై క్లిక్ చేస్తే చాలు.. మీ రాంగ్ మెసేజ్ డిలీట్ అయిపోతుంది. అక్కడ మెసేజ్ డిలీట్ అయినట్టుగా Removed msg అని కనిపిస్తుంది. అంటే.. మీరు ఎవరికైతే పంపారో వారికి మెసేజ్ డిలీట్ అయినట్టుగా మాత్రమే తెలుస్తుంది. ఏ మెసేజ్ డిలీట్ చేసారో తెలియదు. రాంగ్ మెసేజ్ డిలీట్ చేసే సమయాన్ని ఫేస్ బుక్ 10 నిమిషాల వరకే ఇచ్చింది.

వాట్సప్

వాట్సప్

అదే వాట్సప్ (Watsapp) లో అయితే సుమారు గంటవరకు సమయం ఉంటుంది. వాట్సప్ గ్రూపులో పెట్టిన రాంగ్ మెసేజ్ ను ఎవరూ చూడకముందే వెంటనే డిలీట్ చేయొచ్చు. ఇందులో కూడా డిలీట్ ఫర్ ఎవరీవన్, డిలీట్ ఫర్ మీ అనే రెండు ఫీచర్లు ఉన్నాయి.

Best Mobiles in India

English summary
Facebook Messenger Just Got This Powerful New Feature More News at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X