Home
Apps

వావ్, మెసేంజర్ నుంచి అదిరిపోయే ఫీచర్

సోషల్ మీడియాలో దూసుకుపోతున్న ప్ర‌ముఖ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ ఫేస్‌బుక్ ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లను ప్రవేశపెడుతూ వినియోగదారులను అలరిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.

సోషల్ మీడియాలో దూసుకుపోతున్న ప్ర‌ముఖ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ ఫేస్‌బుక్ ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లను ప్రవేశపెడుతూ వినియోగదారులను అలరిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో కంపెనీ ఈ ఏడాది మరో కొత్త ఫీచర్ ని అందుబాటులోకి తీసుకురానుంది. సోషల్ మీడియాలో వస్తున్న రూమర్ల ప్రకారం ఫేస్‌బుక్ మెసెంజ‌ర్‌లో త్వ‌ర‌లో డార్క్ మోడ్ పేరిట ఓ కొత్త ఫీచ‌ర్ ల‌భ్యం కానుంది. అయితే ప‌లు ఎంపిక చేసిన దేశాల యూజ‌ర్ల‌కు మాత్ర‌మే ఈ ఫీచ‌ర్ మొద‌ట అందుబాటులోకి వ‌స్తుంది.

అక్టోబ‌ర్‌లోనే ఫేస్‌బుక్ ప్ర‌క‌ట‌న

అక్టోబ‌ర్‌లోనే ఫేస్‌బుక్ ప్ర‌క‌ట‌న

కాగా గ‌తేడాది అక్టోబ‌ర్‌లోనే ఫేస్‌బుక్ ఈ ఫీచ‌ర్ గురించి ప్ర‌క‌ట‌న చేసింది. కానీ ఇప్ప‌టి వ‌ర‌కు ఆ విషయంపై ఎలాంటి అప్‌డేట్ ఇవ్వ‌లేదు. కాగా ప్ర‌స్తుతం ఫేస్‌బుక్ ఈ ఫీచ‌ర్‌ను అంత‌ర్గ‌తంగా ప‌రీక్షిస్తున్న‌ట్లు సమాచారం.

కాంతి అంత‌గా లేని ప్ర‌దేశాల్లో

కాంతి అంత‌గా లేని ప్ర‌దేశాల్లో

అది పూర్తి అయిన అనంత‌రం యూజ‌ర్ల‌కు పూర్తి స్థాయిలో ఈ ఫీచ‌ర్ అప్‌డేట్‌ను ఇస్తారు. డార్క్ మోడ్ ఫీచ‌ర్ వ‌ల్ల రాత్రి పూట‌, కాంతి అంత‌గా లేని ప్ర‌దేశాల్లో యూజ‌ర్లు స్మార్ట్‌ఫోన్ స్క్రీన్ల‌ను మ‌రింత సౌక‌ర్య‌వంతంగా చూడ‌వ‌చ్చు.

క‌ళ్లు సుర‌క్షితం

క‌ళ్లు సుర‌క్షితం

దీని వల్ల త‌క్కువ కాంతి వెలువడుతుంది. క‌ళ్లు సుర‌క్షితంగా ఉంటాయి.అయితే ఇక ఫేస్‌బుక్ ఈ ఫీచ‌ర్‌ను మెసెంజ‌ర్‌లో ఎప్పుడు అందుబాటులోకి తెస్తుందనేదానిపై ఎటువంటి క్లారిటీ లేదు.

వాట్సాప్  కూడా అదేబాటలో..

వాట్సాప్ కూడా అదేబాటలో..

ఇదిలా ఉంటే త్వరలో ఆండ్రాయిడ్, ఐఓఎస్ స్మార్ట్‌ఫోన్లల్లో వాట్సప్ డార్క్ మోడ్ ఫీచర్ రాబోతోంది. ఇప్పటికే ట్విట్టర్, యూట్యూబ్ లాంటి అనేక యాప్స్‌లో డార్క్ మోడ్ ఫీచర్ ఉంది.

డార్క్‌ మోడ్‌పై ప్రయోగాలు

డార్క్‌ మోడ్‌పై ప్రయోగాలు

వాట్సప్ కొన్ని నెలలుగా డార్క్‌ మోడ్‌పై ప్రయోగాలు చేస్తోంది. ఇంకొన్ని రోజుల్లోనే యూజర్లకు డార్క్ మోడ్ ఆప్షన్ అందించనుంది. డార్క్‌మోడ్‌తో చీకట్లో కళ్లను కాపాడుకోవడం మాత్రమే కాదు... బ్యాటరీ కూడా ఆదా చేసుకోవచ్చు.

More from GizBot

Best Mobiles in India

English summary
Facebook Messenger To Get This Awesome New Feature.To Know More About Visit telugu.gizbot.com
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X