టిక్‌టాక్‌కు పోటీగా భారత్‌లో త్వరలో ఫేస్‌బుక్ వీడియో యాప్

|

ఫేస్‌బుక్ అనేది అమెరికాకు చెందిన సంస్థ కాగా టిక్‌టాక్ చైనాకు చెందిన సంస్థ. ఇండియాలో టిక్‌టాక్ కు గల భారీ ప్రజాదరణను దృష్టిలో పెట్టుకొని ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ ఈ ఏడాది టిక్‌టాక్ కు ప్రత్యర్థిగా తన వీడియో యాప్ ను దేశంలో లాంచ్ చేయనున్నట్లు తెలిసింది.

టిక్‌టాక్
 

ఇండియాలోని ప్రజలు దేనిమీద అయిన ఒక సారి మోజు పడితే దానిని ఎక్కువగా ఆదరిస్తారు. ఈ విషయంలో టిక్‌టాక్ మరియు ఫేస్‌బుక్ ల వినియోగం. ప్రస్తుతం స్మార్ట్ ఫోన్లను వినియోగిస్తున్న ప్రతి ఒక్కరు ఈ రెండు యాప్ లను వాడుతున్నారు. ఈ రెండు కూడా తమని తాము ప్రమోట్ చేయడానికి మరియు తమ బ్రాండ్లను విస్తరించడానికి ఉపయోగపడతాయి.

Mi క్రెడిట్ సర్వీస్ ద్వారా ఒక నెలలో 125 కోట్ల రుణాలను పంపిణి చేసిన షియోమి

ఫేస్‌బుక్ లాస్సో యాప్

ఫేస్‌బుక్ లాస్సో యాప్

ఎంట్రాక్ర్ యొక్క నివేదిక ప్రకారం ఫేస్‌బుక్ యొక్క లాస్సో చిన్న వీడియో యాప్ 2020 సంవత్సరం మే నాటికి ఇండియాలో ప్రవేశపెట్టనున్నది. లాస్సో వీడియో యాప్ 2018 లో యుఎస్ లో ప్రారంభించబడింది మరియు 2019 లో మెక్సికో చేరుకుంది. లాస్సో వీడియో యాప్ టిక్‌టాక్‌ను పోలి ఉండి చిన్న చిన్న వీడియోలను సృష్టించడానికి వినియోగదారులను అనుమతిస్తుంది.

భారీ తగ్గింపు ధరతో ఫ్లిప్‌కార్ట్ లో Oppo K1 స్మార్ట్‌ఫోన్‌

జుకర్‌బర్గ్

జుకర్‌బర్గ్

ఫేస్‌బుక్ సిఇఒ జుకర్‌బర్గ్ తన ఉద్యోగులతో మాట్లాడుతూ చైనా టెక్ కంపెనీలు నిర్మించిన మొట్టమొదటి వినియోగదారు ఇంటర్నెట్ ఉత్పత్తి టిక్‌టాక్ ప్రపంచవ్యాప్తంగా మంచి ఆదరణను పొందింది. స్కేల్ పరంగా ఇప్పుడు ఇండియాలో టిక్‌టాక్ ఇన్‌స్టాగ్రామ్‌ను అధిగమించింది.

Dish SMRT Hub & Tata Sky Binge+ సెట్-టాప్-బాక్స్‌ల మధ్య తేడా...

టిక్‌టాక్
 

సెన్సార్ టవర్ యొక్క నివేదిక ప్రకారం 2019లో టిక్‌టాక్ 1.5 బిలియన్ డౌన్‌లోడ్‌లను దాటింది. ఇది ప్రపంచంలోనే అత్యంత ప్రాచుర్యం పొందిన యాప్ లలో ఒకటి. గత సంవత్సరం ప్రపంచంలో అత్యధికంగా డౌన్‌లోడ్ చేయబడిన నాలుగవ గేమింగ్ యాప్ టిక్‌టాక్. 2019లో ఇది 655.8 మిలియన్ల ప్రత్యేక ఇన్‌స్టాల్‌లను తాకింది అని నివేదిక పేర్కొంది.

Amazon Great Indian Sale వచ్చేస్తోంది!!! ఆఫర్ల మీద ఓ లుక్ వేసుకోండి!!!

డౌన్‌లోడ్

2019 సంవత్సరంలో మాత్రమే ఈ యాప్ ను 614 మిలియన్ల మంది డౌన్‌లోడ్ చేసారు. ఇది 2018 సంవత్సరంతో పోలిస్తే 6% ఎక్కువ. టిక్‌టాక్ ఇప్పుడు సంవత్సరంలో అత్యధికంగా డౌన్‌లోడ్ చేయబడిన మూడవ గేమింగ్ యాప్. 707.4 మిలియన్ ఇన్‌స్టాల్‌లతో వాట్సాప్‌ మొదటి

Most Read Articles
Best Mobiles in India

English summary
Facebook Plan to Launch Short Video App in India to Compete With TikTok

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X