Home
Apps

ఫేస్‌బుక్ మళ్లీ వివాదాల్లోకి వెళ్లింది, ఈసారి ఆ సమస్యతో..

సోషల్ మీడియాలో దూసుకుపోతున్న దిగ్గజం ఫేస్‌బుక్ మళ్లీ వివాదాల్లోకెక్కింది.

సోషల్ మీడియాలో దూసుకుపోతున్న దిగ్గజం ఫేస్‌బుక్ మళ్లీ వివాదాల్లోకెక్కింది. యుకె పార్లమెంటరీ డిజిటల్ గ్యాంగ్ స్టర్ అంటూ వివాదాల్లోకెక్కిన సంగతి మరువక ముందే ఇప్పుడు సెక్సిస్ట్ సమస్యతో మళ్లీ వివాదం కొని తెచ్చుకుంటోంది. యూజర్లు ఫిర్యాదులతో ఇప్పుడు ఫేస్‌బుక్ సతమతమవుతోంది. ఇంతకీ విషయం ఏమిటంటే ఫేస్‌బుక్ సెర్చ్ ఆప్సన్ లో photos of my female friends అని టైప్ చేస్తే ఆటోమేటిగ్గా సలహాలు అడుగుతోందట. దానిని మన సెలక్ట్ చేసుకోపోయినా అనేక రకాల ఆప్సన్లను అది అందిస్తోందట. దీనిప విమర్శలు వస్తున్నాయి.

సెర్చ్ ఆప్సన్

సెర్చ్ ఆప్సన్

ఫేస్‌బుక్ సెర్చ్ దగ్గర photos of my female friends అని టైపు చేస్తే దాని కిందనే photos of my female friends in bikini అని కాని లేక photos of female friends at the beach అని కాని చూపిస్తోంది.

స్క్రీన్ షాట్

స్క్రీన్ షాట్

ఈ లోపాన్ని గుర్తించిన యూజర్లు వెంటనే వాటిని స్క్రీన్ షాట్ తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో అది కాస్తా వైరల్ అయింది. ఇది నమ్మని కొందరు ఆ పదాలను టైపు చేయగగా వారికి కూడా అదేవిధంగా చూపిస్తోంది.

ఫేస్‌బుక్ ఏమంటోంది ?

ఫేస్‌బుక్ ఏమంటోంది ?

కాగా ఫేస్‌బుక్ ఈ విషయం మీద వివరణ ఇచ్చింది. ఇది బగ్ అని దీన్ని ఫిక్స్ చేస్తున్నామని రిపోర్ట్ చేసింది. మేము ప్రజల శ్రేయస్సు కోసం, యూజర్ల కోసం పని చేస్తున్నామంటూ తెలిపింది. దీని అత్యంత త్వరలోనే పరిష్కరిస్తామని తెలిపింది.

 మళ్లీ మాట మార్చింది

మళ్లీ మాట మార్చింది

ఈ క్లారిఫికేషన్ ఇచ్చిన కొద్ది గంటల్లోనే మళ్ళీ మాట మార్చింది. ఇది బగ్ కాదని ఫీచర్ వర్క్ ఎలా పనిచేస్తుందో వివరణ ఇస్తోందని తెలిపింది. ఈ సలహాలు ఈ మధ్య పాపులర్ అయిన వాటిని చూపిచేందుకని తెలిపింది.

పకడ్బందీ చర్యలు

పకడ్బందీ చర్యలు

కాగా ఫేస్‌బుక్ ఈ విషయాల మీద చాలా సీరియస్ గా కసరత్తు చేస్తోంది. రక్షణాత్మక చర్యలను చేపడుతోంది. Community Standardsని ఫాలో అవని అకౌంట్లనే లేపేస్తోంది. అయితే ఇలాంటి విషయాలను కూడా గమనించాలని పలువురు అభిప్రాయపడుతున్నారు.

More from GizBot

Best Mobiles in India

English summary
Facebook 'wanting' you to see bikini photos of your female friends
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X