ఫ్లిప్‌కార్ట్..బిగ్ దీపావళి ఆఫర్స్!

By: Madhavi Lagishetty

ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ ..గూగుల్ ప్లే స్టోర్లో వంద మిలియన్ డౌన్‌లోడ్‌ మార్క్ దాటింది. దేశంలోనే మొట్టమొదటి ఇ-కామర్స్ అప్లికేషన్ గా ప్రకటించింది.

ఫ్లిప్‌కార్ట్..బిగ్ దీపావళి ఆఫర్స్!

రవి గరికిపతి, సీటీవో ఫ్లిప్‌కార్ట్ ...మాట్లాడుతూ..మా వినియోగదారులకు వినూత్నమైన ఫీచర్స్ ను అందించడంతోపాటు మా యాప్‌లో తాజా డిజైన్ అంశాలను చేర్చుతూ కస్టమర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాం. తద్వారా మా కస్టమర్లలందరూ మొత్తం కొనుగోలు సెర్చ్ ఆప్షన్ నుంచి చెల్లింపులను యూజర్-ఫ్రెండ్లీ పద్దతిలో చెల్లించాల్సి ఉంటుంది. రోజురోజుకూ పెరుగుతున్న కస్టమర్లతో బేస్ ఫ్లిప్‌కార్ట్లో షాపింప్ చేయడానికి ఇష్టపడుతున్నారని తెలిపారు. ఇప్పటివరకు ఫ్లిప్‌కార్ట్ యాప్ ను 100మిలియన్ల మంది డౌన్‌లోడ్‌ చేసుకున్నారని చెప్పారు.

ఫ్లిప్‌కార్ట్ ఇండియాలో మూడు కీలకమైన స్పెసిఫిక్ మొబైల్ యాప్‌లో ఒకటిగా ఉంది. అంతేకాదు వినియోగదారుల చెల్లింపులు మరియు రవాణా వంటి ఇతర పేమెంట్స్ లో ట్రాన్స్ పోర్టేషన్ను అధిగమించింది.

రేటింగ్స్ పరంగా చూసినట్లయితే... ఫ్లిప్‌కార్ట్ యాప్ గూగుల్ ప్లే స్టోర్లో 4 మిలియన్లకు పైగా వినియోగదారుల నుంచి 4.4సగటు స్కోర్ కలిగి ఉంది. ఇండియాలో ఇంతటి రేటింగ్ను సాధించిన ఏకైక ఇ-కామర్స్ యాప్‌గా నిలిచింది. అక్టోబర్ 14నుంచి 17వరకు బిగ్ దీపావళి అమ్మకానికి ముందు ఎన్నడూ లేని విధంగా స్మార్ట్‌ఫోన్‌‌లపై కంపెనీ భారీ డిస్కౌంట్ను ప్రకటించింది.

8 రోజుల బ్యాటరీ లైఫ్‌తో Redmi 5A

ఫ్లిప్‌కార్ట్ వినియోగదారులకు ఎలాంటి అవాంతరాలు లేని షాపింగ్ అనుభవాన్ని అందించడానికి ప్రయత్నిస్తోంది. ఫ్లిప్‌కార్ట్ బిగ్ దీపావళి అమ్మకం సమయంలో కొనుగోలుదారి గ్యారంటీ విధానం( కేవలం రూ. 99లో లభించేది) కొనుగోలు చేసిన వినియోగదారులకు వారి ఫోన్ల కోసం కనీసం 50శాంత బై బ్యాక్ ద్వారా తిరిగి కొనుగోలు చేసే ఆఫర్ను ప్రకటించింది.

దీనికి అదనంగా...HDFC బ్యాంక్ డెబిట్ మరియు క్రెడిట్ కార్డుల ద్వారా కొనుగోళ్లపై 10శాతం ఇన్ స్టాంట్ డిస్కౌంట్ ఉంటుంది. HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డులు, బజాచ్ ఫిన్ సర్వ్ ఈఎంఐ కార్డులపై వర్తించదు. ప్రొడక్ట్ ఎక్స్చేంచ్ ఆప్షన్ను ఫ్లిప్‌కార్ట్లో స్మార్ట్‌ఫోన్‌‌ల మొత్తం పోర్ట్ పోలియోలో 90శాతం పైగా కవర్ చేస్తుంది.

English summary
Flipkart’s app holds a high average score of 4.4 from over 4 million users on Google Play Store .
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting