ఫ్లిప్‌కార్ట్ మనీ‌లోకి వెళ్లే ముందు ఇవి తెలుసుకోండి !

By Hazarath
|

ఫ్లిప్ కార్ట్ ఈ మధ్య కొత్తగా ఫ్లిప్ కార్ట్ మనీ పేరుతో వాల్లెట్ ఓపెన్ చేసిన విషయం విదితమే. ఇండియాలో అతిపెద్ద వాల్లెట్ గా ఉన్న ఈ కామర్స్ దిగ్గజం మరో వాల్లెట్ ఓపెన్ చేయడం నిజంగా హర్షించదగ్గ పరిణామం. ఇప్పటికే ఫ్లిప్ కార్ట్ లో మీరు లాగిన్ అనేక వస్తువులను కొనుగోలు చేసి ఉంటారు. అయితే ఫ్లిప్ కార్ట్ మనీలోకి వెళ్లే ముందు కొన్ని విషయాలపై దృష్టి పెట్టండి. వాటిపట్ల కొంచెం జాగ్రత్తగా ఉండండి. అవేంటో ఓ సారి చూద్దాం.

Read more: సిగ్నల్స్ వీక్‌ టైంలో కాల్ మాట్లాడటం ఎలా..?

పేమెంట్ ఫ్రిమ్ ఎప్ఎక్స్ మార్ట్ పవర్

పేమెంట్ ఫ్రిమ్ ఎప్ఎక్స్ మార్ట్ పవర్

ఫ్లిప్ కార్ట్ మనీలో ఈ ఆప్సన్ చాలా కీలకమైనది. ఇందులో సమస్త సమాచారం దాగి ఉంటుంది. మీరు ఈ వాల్లెట్ లోకి వెళ్లే ముందు దీన్ని బాగా పరిశీలించాలి.

ప్రధాన వాటా కొనుగోలు

ప్రధాన వాటా కొనుగోలు

సరిగ్గా ఐదు నెలల క్రితం ఫ్లిప్కార్ట్ పంజాబ్ ఆధారిత చెల్లింపు సంస్థ FX మార్ట్ లో ఒక ప్రధాన వాటాను కొనుగోలు చేసింది. మింట్ ద్వారా ఒక నివేదిక ప్రకారం ఫ్లిప్కార్ట్ FX మార్ట్ యొక్క బోర్డులో ఉన్నత అధికారులను అందులో ఉంచేందుకు రూ. 45. 4 కోట్లు చెల్లించిందని సమాచారం.

ఆండ్రాయిడ్‌లోనే లభ్యం

ఆండ్రాయిడ్‌లోనే లభ్యం

అయితే ఇప్పుడు ఇది ఆండ్రాయిడ్ ఫోన్లలో మాత్రమే లభిస్తోంది. లాభాలు వచ్చిన వెంటనే ఈ వాల్లెట్ ని ఐఓఎస్ అలాగే విండోస్ లోకి తీసుకొస్తామని కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు.

మూడవపార్టీ

మూడవపార్టీ

మీరు దీన్నించి మిగతా వాల్లెట్‌లలో కూడా కొనుగోలు చేయవచ్చు. చిల్లర వర్తకులు కూడా ఈ వాల్లెట్ లో తమ కార్యకలాపాలు కొనసాగించవచ్చు.

డాక్యుమెంట్ యాక్టివేషన్

డాక్యుమెంట్ యాక్టివేషన్

ఇందులో మీరు కెవైసీ డాక్యుమెంట్ కి సంబంధించిన వివరాలను పొందుపరచవలిసి ఉంటుంది. అవి కరెక్ట్ గా లేకుండా మీ అకౌంట్ క్యాన్సిల్ చేసే అవకాశం ఉంది.

నెలకి 25000 వరకు ట్రాన్సఫర్

నెలకి 25000 వరకు ట్రాన్సఫర్

ఫ్లిప్ కార్ట్ మనీలో నెలకు రూ. 25000 ఫండ్స్ ట్రాన్స్‌ఫర్ చేసుకునే అవకాశం ఉంది. ఉపయోగించుకోవచ్చు. అయితే ఇందులో రూ. 10 వేలు మాత్రమే ఫ్లిప్‌కార్ట్ మనీలో ఉండాలి. అయితే మాక్ బుక్ లోకి ఈ వాల్లెట్ వస్తే 60 వేల దాకా ఉపయోగించుకునే అవకాశం ఉంది.

ఫ్లిప్‌కార్ట్ ఇంతకు ముందే

ఫ్లిప్‌కార్ట్ ఇంతకు ముందే

ఫ్లిప్‌కార్ట్ 2013లోనే ఇలాంటి వాల్లెట్ ని తయారుచేసింది. పేజిప్పీ పేరుతో ఈ వాల్లెట్ అందుబాటులోకి వచ్చింది. అయితే ఆర్ బిఐ నుంచి లైసెన్స్ తీసుకోవడంలో ఆలస్యం కావడంతో అది కాస్తా వెనక్కి వెళ్లింది. అయితే ఇది గతేడాది నవంబర్ లో పూర్తిగా పతనమేంది.

 గిజ్‌బాట్ పేజీని లైక్ చేయండి

గిజ్‌బాట్ పేజీని లైక్ చేయండి

టెక్నాలజీ గురించి మీరు ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్‌డేట్ పొందాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేయండి. 

https://www.facebook.com/GizBotTelugu/

Best Mobiles in India

English summary
Here Write Flipkart Money: 7 Facts to be Aware off before you start using it

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X