Home
Apps

ఫిబ్రవరి 11 ఫ్లిప్‌కార్ట్ నేటి క్విజ్ Q&A !! డిస్కౌంట్ కూపన్లు గెలుచుకునే గొప్ప అవకాశం...

ఈ కామెర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌లో ప్రతి రోజు ఉదయం 12 గంటలకు ప్రారంభం అయ్యే రోజువారీ ట్రివియా క్విజ్ ఇప్పుడు మరొక సారి అందుబాటులో ఉంది. ఉదయం ప్రారంభం అయిన నేటి క్విజ్‌లో పాల్గొన్న వారికి అందించే బహుమతులలో భాగంగా నేడు డిస్కౌంట్ కూపన్లు మరియు ఫ్లిప్‌కార్ట్ సూపర్ నాణేలను గెలుపొందే గొప్ప అవకాశాన్ని ఇస్తున్నది. ఈ బహుమతులు గెలవడానికి క్విజ్ యొక్క మొత్తం ఐదు ప్రశ్నలకు సరిగ్గా సమాధానం ఇవ్వవలసి ఉంటుంది. ఫ్లిప్‌కార్ట్‌లో నిర్వహించే నేటి క్విజ్ పోటీలో సరైన సమాదానాలు ఇవ్వడానికి జనరల్ కనౌలెడ్జ్ తో పాటుగా కొద్దిగా పురాణాల గురించి తెలిసి ఉండాలి. అయితే మధ్యాహ్నం 12 గంటల లోపు మాత్రమే ఈ ప్రశ్నలకు సరైన సమాధానాలను పూర్తి చేయవలసి ఉంటుంది.

Flipkart Quiz 11th February 2021: Chance to Win Gifts, Coupons and Flipkart Super Coins

గేమ్ జోన్ విభాగంలో అందుబాటులో ఉండే ఈ క్విజ్‌లో ప్రతి ప్రశ్నకు ముల్టీపుల్ ఛాయస్ లో నాలుగు సమాదానాలు ఉంటాయి. వీటిలో సరైన సమాధానం ఎంచుకోవలసి ఉంటుంది. నేటి క్విజ్ లో ఐదు సమాధానాలకు ఇచ్చిన మొదటి 50,000 మంది మాత్రమే రోజువారి క్విజ్ బహుమతికి అర్హులు అవుతారు. ఇందులో కూడా లక్కీ డ్రాప్ ద్వారా విన్నర్ లను ఎంచుకుంటారు. బహుమతులను గెలుచుకున్న వారిని ఈ రోజు ప్రకటిస్తారు.

Flipkart Quiz 11th February 2021: Chance to Win Gifts, Coupons and Flipkart Super Coins

ఫిబ్రవరి 11 ఈ రోజు బహుమతులు మరియు డిస్కౌంట్ వోచర్‌లను గెలుచుకోవడంలో మీకు సహాయపడే నేటి క్విజ్ యొక్క ఐదు ప్రశ్నలు మరియు వాటి సమాదానాలు.

1. ఏకాళవ్యడు మహాభారతంలోని ఏ ప్రసిద్ధ పాత్రకు బంధువు?

Ans: శ్రీ కృష్ణుడు

2. టిబెట్ బౌద్ధమతం స్థాపకుడు గురు రిన్‌పోచే పేరు మీద సిక్కింలోని ఏ సరస్సుకు పేరు పెట్టబడింది?

Ans: గురుడోంగ్మార్

3. హెలికాప్టర్ సేవల సంస్థ పవన్ హన్స్ భారత ప్రభుత్వానికి మరియు ----- చెందినది?

Ans: ONGC

4. ఎయిర్ ప్యూరిఫైయర్ బ్రాండ్ బ్లూయిర్ ఓనర్ ఏ సంస్థది?

Ans: Unilever (యునిలివర్)

5. ఈ యూరోపియన్ దేశాలలో ఏది కేవలం ఒక దేశానికి మాత్రమే సరిహద్దు?

Ans: డెన్మార్క్

Best Mobiles in India

English summary
Flipkart Quiz 11th February 2021: Chance to Win Gifts, Coupons and Flipkart Super Coins
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X