ఫ్లిప్‌కార్ట్ నేటి క్విజ్ Q&A !!డిస్కౌంట్ కూపన్లను గెలుచుకునే సువర్ణ అవకాశం
వాల్మార్ట్ యాజమాన్యంలోని ప్రముఖ ఈ కామెర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ తన రోజువారీ ట్రివియా క్విజ్ యొక్క మరొక ఎడిషన్‌తో తిరిగి వచ్చింది. ఫ్లిప్‌కార్ట్‌లో ప్రతి రోజు ఉదయం 12 గంటలకు ప్రారంభం అయ్యే రోజువారీ ట్రివియా క్విజ్ ఇప్పుడు ప్రారంభం అయింది. ఉదయం ప్రారంభం అయిన నేటి క్విజ్‌లో పాల్గొన్న వారికి అందించే బహుమతులలో భాగంగా నేడు డిస్కౌంట్ కూపన్లు మరియు ఫ్లిప్‌కార్ట్ సూపర్ నాణేలను గెలుపొందే గొప్ప అవకాశాన్ని ఇస్తున్నది. ఈ బహుమతులు గెలవడానికి క్విజ్ యొక్క మొత్తం ఐదు ప్రశ్నలకు సరిగ్గా సమాధానం ఇవ్వవలసి ఉంటుంది. ఫ్లిప్‌కార్ట్‌లో నిర్వహించే నేటి క్విజ్ పోటీలో సరైన సమాదానాలు ఇవ్వడానికి సాధారణ పరిజ్ఞానం ఉంటే సరిపోతుంది. అయితే మధ్యాహ్నం 12 గంటల లోపు మాత్రమే ఈ ప్రశ్నలకు సరైన సమాధానాలను పూర్తి చేయవలసి ఉంటుంది.

గేమ్ జోన్ విభాగంలో అందుబాటులో ఉండే ఈ క్విజ్‌లో ప్రతి ప్రశ్నకు నాలుగు సమాదానాలు ఉంటాయి. నేటి క్విజ్ లో సరైన సమాధానం ఎంచుకోవడానికి సినిమా మరియు టీవీ షోల మీద మంచి అనుభవం ఉండాలి. అయితే మొదట పాల్గొన్న 50,000 మంది మాత్రమే రోజువారి క్విజ్ బహుమతికి అర్హులు అవుతారు.
ఫిబ్రవరి 15 ఈ రోజు బహుమతులు మరియు డిస్కౌంట్ వోచర్‌లను గెలుచుకోవడంలో మీకు సహాయపడే నేటి క్విజ్ యొక్క ఐదు ప్రశ్నలు మరియు వాటి సమాదానాలు.

1. ప్రముఖ అతిథులతో ఫరా ఖాన్ హోస్ట్‌గా ఏ టీవీ కుకరీ షో ఉంది?
Ans: ఫరా కి దావత్
2. అనిమే డోరెమోన్‌పై నోబిటా లవ్ ఆసక్తి ఎవరు?
Ans: షిజుకా
3. బ్రూనో మార్స్ రూపొందించిన 'గొరిల్లా' మ్యూజిక్ వీడియోలో వీరిలో ఎవరు కనిపించారు?
Ans: ఫ్రీడా పింటో
4. 1967 లో విడుదలైన 'కంధన్ కరుణై' తమిళ చిత్రంలో 4 సంవత్సరాల వయసులో అడుగుపెట్టినది ఎవరు?
Ans: శ్రీదేవి
5. ఆజ్ కి ఆవాజ్‌లో ఫోటోగ్రాఫర్‌గా పనిచేసే ఆల్టర్ ఇగో యొక్క కల్పిత పాత్ర?
Ans: శక్తిమాన్


Click it and Unblock the Notifications








