Flipkart షాపింగ్ కోసం డిస్కౌంట్ కూపన్లను గెలుచుకునే గొప్ప అవకాశం...
వాల్మార్ట్ యాజమాన్యంలోని ప్రముఖ ఈ కామెర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ తన రోజువారీ ట్రివియా క్విజ్ యొక్క మరొక ఎడిషన్‌తో తిరిగి వచ్చింది. ఫ్లిప్‌కార్ట్‌లో ప్రతి రోజు ఉదయం 12 గంటలకు ప్రారంభం అయ్యే రోజువారీ ట్రివియా క్విజ్ ఇప్పుడు ప్రారంభం అయింది. ఫ్లిప్‌కార్ట్ మొబైల్ యాప్ లో గేమ్స్ జోన్ కింద లభించే ఈ క్విజ్ ఉదయం 12AM నుంచి ప్రారంభం అయింది. నేటి క్విజ్‌లో సరైన సమాధానాలను అందించి గెలుపొందిన వారు పొందే బహుమతులలో డిస్కౌంట్ కూపన్లు మరియు ఫ్లిప్‌కార్ట్ సూపర్ నాణేలను పొందవచ్చు. ఈ బహుమతులు గెలవడానికి క్విజ్ యొక్క మొత్తం ఐదు ప్రశ్నలకు సరిగ్గా సమాధానం ఇవ్వవలసి ఉంటుంది. ఫ్లిప్‌కార్ట్‌లో నిర్వహించే నేటి క్విజ్ పోటీలో సరైన సమాదానాలు ఇవ్వడానికి సాధారణ పరిజ్ఞానం ఉంటే సరిపోతుంది. అయితే మధ్యాహ్నం 12 గంటల లోపు మాత్రమే ఈ ప్రశ్నలకు సరైన సమాధానాలను పూర్తి చేయవలసి ఉంటుంది.

గేమ్ జోన్ విభాగంలో అందుబాటులో ఉండే ఈ క్విజ్‌లో ప్రతి ప్రశ్నకు నాలుగు సమాదానాలు ఉంటాయి. నేటి క్విజ్ లో సరైన సమాధానం ఎంచుకోవడానికి స్పోర్ట్స్ మీద మంచి అనుభవం ఉండాలి. అయితే మొదట పాల్గొన్న 50,000 మంది మాత్రమే రోజువారి క్విజ్ బహుమతికి అర్హులు అవుతారు.
ఫిబ్రవరి 16 ఈ రోజు బహుమతులు మరియు డిస్కౌంట్ వోచర్‌లను గెలుచుకోవడంలో మీకు సహాయపడే నేటి క్విజ్ యొక్క ఐదు ప్రశ్నలు మరియు వాటి సమాదానాలు.

1. ప్రీమియర్ అంతర్జాతీయ టెన్నిస్ ఈవెంట్ డేవిస్ కప్‌కు సమానమైన మహిళలకు సంబందించిన కప్ ఏమిటి?
Ans: ఫెడ్ కప్
2. 2019 లో విడుదలైన ఏ క్రీడాకారుడి డాక్యుమెంటరీకి ఆసిఫ్ కపాడియా దర్శకత్వం వహించారు?
Ans: డియెగో మారడోనా
3. 2019 లో, హర్యానా క్రీడా విశ్వవిద్యాలయానికి మొదటి ఛాన్సలర్‌గా ఎవరు నియమితులయ్యారు?
Ans: కపిల్ దేవ్
4. 1983 ప్రపంచ కప్ మ్యాచ్‌లలో ఇన్నింగ్స్‌కు ఎన్ని ఓవర్లు బౌలింగ్ చేయబడ్డాయి?
Ans: 60(అరవై)
5. 1948 ఒలింపిక్ క్రీడల్లో మొదటి అధికారిక మ్యాచ్‌లో భారత ఫుట్‌బాల్ జట్టును నడిపించినది ఎవరు?
Ans: తాలిమెరెన్ అయో


Click it and Unblock the Notifications








