Flipkart షాపింగ్ కోసం డిస్కౌంట్ వోచర్లను పొందే సువర్ణ అవకాశం...

|

ప్రముఖ ఈ కామెర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌లో ప్రతి రోజు ఉదయం 12 గంటలకు ప్రారంభం అయ్యే రోజువారీ ట్రివియా క్విజ్ ఇప్పుడు మరొక సారి అందుబాటులో ఉంది. ఉదయం ప్రారంభం అయిన నేటి క్విజ్‌లో పాల్గొన్న వారికి అందించే బహుమతులలో భాగంగా నేడు డిస్కౌంట్ కూపన్లు మరియు ఫ్లిప్‌కార్ట్ సూపర్ నాణేలను గెలుపొందే గొప్ప అవకాశాన్ని ఇస్తున్నది. ఈ బహుమతులు గెలవడానికి క్విజ్ యొక్క మొత్తం ఐదు ప్రశ్నలకు సరిగ్గా సమాధానం ఇవ్వవలసి ఉంటుంది. ఫ్లిప్‌కార్ట్‌లో నిర్వహించే నేటి క్విజ్ పోటీలో సరైన సమాదానాలు ఇవ్వడానికి సినిమా యొక్క పరిజ్ఞానం ఉంటే సరిపోతుంది. అయితే మధ్యాహ్నం 12 గంటల లోపు మాత్రమే ఈ ప్రశ్నలకు సరైన సమాధానాలను పూర్తి చేయవలసి ఉంటుంది.

Flipkart Quiz 18th February 2021: Chance to Win Gifts, Discount Coupons and Flipkart Super Coins

గేమ్ జోన్ విభాగంలో అందుబాటులో ఉండే ఈ క్విజ్‌లో ప్రతి ప్రశ్నకు నాలుగు సమాదానాలు ఉంటాయి. నేటి క్విజ్ లో సరైన సమాధానం ఎంచుకోవడానికి స్పోర్ట్స్ మీద మంచి అనుభవం ఉండాలి. అయితే మొదట పాల్గొన్న 50,000 మంది మాత్రమే రోజువారి క్విజ్ బహుమతికి అర్హులు అవుతారు.

** క్విజ్ బహుమతులు: గేమ్స్, వోచర్లు & బహుమతులు

** మొత్తం బహుమతులు: 1 లక్ష + బహుమతులు

** అందుబాటులో ఉండేది : ఫ్లిప్‌కార్ట్ గేమ్

** తేదీ & సమయం: 17 ఫిబ్రవరి, 12 AM నుండి 2 PM వరకు

ఫిబ్రవరి 18 ఈ రోజు బహుమతులు మరియు డిస్కౌంట్ వోచర్‌లను గెలుచుకోవడంలో మీకు సహాయపడే నేటి క్విజ్ యొక్క ఐదు ప్రశ్నలు మరియు వాటి సమాదానాలు.

Flipkart Quiz 18th February 2021: Chance to Win Gifts, Discount Coupons and Flipkart Super Coins

Q1: డెడ్‌పూల్ మరియు గ్రీన్ లాంతర్ అనే సూపర్ హీరోల పాత్రలను పోషించిన నటుడు ఎవరు?

సమాధానం: ర్యాన్ రేనాల్డ్స్

Q2: 2019లో విడుదల అయిన ఈ చిత్రం పెట్ సెమటరీ రాసిన పుస్తకం ఆధారంగా రూపొందించబడింది.

సమాధానం: స్టీఫెన్ కింగ్

Q3: అజయ్ దేవ్‌గన్ తండ్రి షోలే చిత్రంలోని ఏ పాత్రతో తన పేరును పంచుకున్నారు?

సమాధానం: వీరు

Q4: సినిమాల్లో అడుగుపెట్టడానికి ముందు, ____ 'కిస్ దేశ్ మెయి హై మేరా దిల్' అనే టీవీ షోలో కనిపించారు.

సమాధానం: సుశాంత్ సింగ్ రాజ్‌పుత్

Q5: 1992 లో షోల ఔర్ షబ్నం చిత్రంలో గోవింద ____గా సహకరించలేదు

సమాధానం: నిర్మాత

Best Mobiles in India

English summary
Flipkart Quiz 18th February 2021: Chance to Win Gifts, Discount Coupons and Flipkart Super Coins

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X