ఫ్లిప్‌కార్ట్ నేటి క్విజ్ Q&A !! డిస్కౌంట్ కూపన్లు & సూపర్ నాణేలను గెలుచుకునే గొప్ప అవకాశం
ఈ కామెర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌లో ప్రతి రోజు ఉదయం 12 గంటలకు ప్రారంభం అయ్యే రోజువారీ ట్రివియా క్విజ్ ఇప్పుడు మరొక సారి అందుబాటులో ఉంది. ఉదయం ప్రారంభం అయిన నేటి క్విజ్‌లో పాల్గొన్న వారికి అందించే బహుమతులలో భాగంగా నేడు డిస్కౌంట్ కూపన్లు మరియు ఫ్లిప్‌కార్ట్ సూపర్ నాణేలను గెలుపొందే గొప్ప అవకాశాన్ని ఇస్తున్నది. ఈ బహుమతులు గెలవడానికి క్విజ్ యొక్క మొత్తం ఐదు ప్రశ్నలకు సరిగ్గా సమాధానం ఇవ్వవలసి ఉంటుంది. ఫ్లిప్‌కార్ట్‌లో నిర్వహించే నేటి క్విజ్ పోటీలో సరైన సమాదానాలు ఇవ్వడానికి జనరల్ కనౌలెడ్జ్ తో పాటుగా కొద్దిగా గేమ్స్ మీద అవగాహనను కలిగి ఉండాలి. అయితే మధ్యాహ్నం 12 గంటల లోపు మాత్రమే ఈ ప్రశ్నలకు సరైన సమాధానాలను పూర్తి చేయవలసి ఉంటుంది.

గేమ్ జోన్ విభాగంలో అందుబాటులో ఉండే ఈ క్విజ్‌లో ప్రతి ప్రశ్నకు ముల్టీపుల్ ఛాయస్ లో నాలుగు సమాదానాలు ఉంటాయి. వీటిలో సరైన సమాధానం ఎంచుకోవలసి ఉంటుంది. నేటి క్విజ్ లో ఐదు సమాధానాలకు ఇచ్చిన మొదటి 50,000 మంది మాత్రమే రోజువారి క్విజ్ బహుమతికి అర్హులు అవుతారు. ఇందులో కూడా లక్కీ డ్రాప్ ద్వారా విన్నర్ లను ఎంచుకుంటారు. బహుమతులను గెలుచుకున్న వారిని ఈ రోజు ప్రకటిస్తారు.

** క్విజ్ బహుమతులు: గేమ్స్, వోచర్లు & బహుమతులు
** మొత్తం బహుమతులు: 1 లక్ష + బహుమతులు
** అందుబాటులో ఉండేది : ఫ్లిప్‌కార్ట్ గేమ్
** తేదీ & సమయం: 19 ఫిబ్రవరి, 12 AM నుండి 2 PM వరకు
ఫ్లిప్‌కార్ట్‌లో నిర్వహించే నేటి క్విజ్ యొక్క ప్రశ్నలు మరియు వాటి సమాదానాలు
Q 1: పగటి / రాత్రి టెస్ట్ మ్యాచ్‌లో ఏ కలర్ బంతిని ఉపయోగించబడుతుంది?
సమాధానం: Pink(పింక్)
Q 2: పది ఓవర్ల క్రికెట్ T10 లీగ్ ఏ దేశంలో జరుగుతుంది?
సమాధానం: UAE
Q 3: ప్రొఫెషనల్ సైక్లింగ్ బృందం 'అస్తానా' ను ఏ దేశానికి చెందిన ప్రభుత్వ యాజమాన్య సంస్థలు స్పాన్సర్ చేస్తున్నాయి?
సమాధానం: కజాఖ్స్తాన్
Q 4: 1930 సంవత్సరంలో జరిగిన మొట్టమొదటి ఫిఫా ప్రపంచ కప్‌ను నిర్వహించినది ఏ దేశం?
సమాధానం: ఉరుగ్వే
Q 5: ప్రతి ఫిఫా ప్రపంచ కప్‌లో ఆడే ఏకైక దేశం ఏది?
సమాధానం: బ్రెజిల్


Click it and Unblock the Notifications








