Home
Apps

ఫ్లిప్‌కార్ట్ నేటి క్విజ్ Q&A !! డిస్కౌంట్ కూపన్లు గెలుచుకునే గొప్ప అవకాశం...

ప్రముఖ ఈ కామెర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌లో ప్రతి రోజు ఉదయం 12 గంటలకు ప్రారంభం అయ్యే రోజువారీ ట్రివియా క్విజ్ ఇప్పుడు మరొక సారి అందుబాటులో ఉంది. ఉదయం ప్రారంభం అయిన నేటి క్విజ్‌లో పాల్గొన్న వారికి అందించే బహుమతులలో భాగంగా నేడు డిస్కౌంట్ కూపన్లు మరియు ఫ్లిప్‌కార్ట్ సూపర్ నాణేలను గెలుపొందే గొప్ప అవకాశాన్ని ఇస్తున్నది. ఈ బహుమతులు గెలవడానికి క్విజ్ యొక్క మొత్తం ఐదు ప్రశ్నలకు సరిగ్గా సమాధానం ఇవ్వవలసి ఉంటుంది. ఫ్లిప్‌కార్ట్‌లో నిర్వహించే నేటి క్విజ్ పోటీలో సరైన సమాదానాలు ఇవ్వడానికి సినిమా యొక్క పరిజ్ఞానం ఉంటే సరిపోతుంది. అయితే మధ్యాహ్నం 12 గంటల లోపు మాత్రమే ఈ ప్రశ్నలకు సరైన సమాధానాలను పూర్తి చేయవలసి ఉంటుంది.

Flipkart Quiz 9th February 2021: Chance to Win Gifts, Coupons and Flipkart Super Coins

గేమ్ జోన్ విభాగంలో అందుబాటులో ఉండే ఈ క్విజ్‌లో ప్రతి ప్రశ్నకు నాలుగు సమాదానాలు ఉంటాయి. నేటి క్విజ్ లో సరైన సమాధానం ఎంచుకోవడానికి స్పోర్ట్స్ మీద మంచి అనుభవం ఉండాలి. అయితే మొదట పాల్గొన్న 50,000 మంది మాత్రమే రోజువారి క్విజ్ బహుమతికి అర్హులు అవుతారు.

ఫిబ్రవరి 9 ఈ రోజు బహుమతులు మరియు డిస్కౌంట్ వోచర్‌లను గెలుచుకోవడంలో మీకు సహాయపడే నేటి క్విజ్ యొక్క ఐదు ప్రశ్నలు మరియు వాటి సమాదానాలు.

Flipkart Quiz 9th February 2021: Chance to Win Gifts, Coupons and Flipkart Super Coins

1. ఆస్కార్‌ అవార్డును పొందిన 'స్లమ్‌డాగ్ మిలియనీర్' ఎవరి నవల ఆధారంగా రూపొందించబడింది?

Ans: వికాస్ స్వరూప్

2. ఏ బాలీవుడ్ క్లాసిక్‌ను తమిళంలోకి డబ్ చేసి 'అక్బర్' గా మార్చారు?

Ans: మొఘల్-ఇ-అజామ్

3. ఫిక్షనల్ ఐస్ ల్యాండ్ ఇస్లా నుబ్లార్‌లో ఏ సినిమా సిరీస్ చిత్రాలు సెట్ చేయబడ్డాయి?

Ans: Jurassic Park(జూరాసిక్ పార్కు)

4. ఉత్సవ్ చిత్రం నుండి వచ్చిన 'మన్ క్యున్ బెహ్కా' అరుదైన యుగళగీతం పాడినది లతా మంగేష్కర్ మరియు ..

Ans: ఆశా భోస్లే

5. వాస్తవానికి హాలీవుడ్ చిత్రాల నుండి వచ్చిన ఈ ప్రసిద్ధ పాత్రలలో మొదటి పేరు మిన్చ్?

Ans: Yoda (యోధా)

Best Mobiles in India

English summary
Flipkart Quiz 9th February 2021: Chance to Win Gifts, Coupons and Flipkart Super Coins
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X