గానా యాప్ ఇప్పుడు తెలుగులో..

భారతదేశపు పాటల ఖజానాగా గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ మ్యూజిక్ స్ట్రీమింగ్ యాప్ 'గానా' (Gaana) ఇప్పుడు తెలుగులో లభ్యమవుతోంది. తెలుగు సహా 9 ప్రాంతీయ భాషాల్లో (హిందీ, తమిళం, కన్నడ, మళయాళం, మరాఠీ, బెంగాలీ, పంజాబీ, బోజ్‌పురీ) ఈ మ్యూజిక్ యాప్ కనువిందు చేస్తోంది.

గానా యాప్ ఇప్పుడు తెలుగులో..

Read More : లెనోవో ఫోన్‌లకు 4G VoLTE అప్‌డేట్, చెక్ చేసుకోండి

యూజర్లు తమకు నచ్చిన భాషలకు సంబంధించి మ్యూజిక్ ఆల్బమ్స్‌ను ఫిల్టర్ చేసుకునే అవకాశాన్ని గానా యాప్ కల్పిస్తోంది. యాప్ యూజర్ ఇంటర్‌ఫేస్ మాత్రం నిన్నటి వరకు ఇంగ్లీష్‌లో మాత్రమే అందుబాటులో ఉండేది.

గానా యాప్ ఇప్పుడు తెలుగులో..

Read More : కొత్త ఫోన్‌లతో జాగ్రత్త.. ఓవర్ హీట్ అవుతున్నాయ్!

తాజాగా తీసుకువచ్చిన అప్‌డేట్‌లో భాగంగా యూజర్ తనకు నచ్చిన భాషలో ఇంటర్‌ఫేస్‌ను మార్చుకునే అవకాశాన్ని కల్పించారు. ప్రస్తుతానికి ఆండ్రాయిడ్ యూజర్లకు మాత్రమే ఈ అవకాశం అందుబాటులో ఉంది. సెట్టింగ్స్‌లోకి వెళ్లటం ద్వారా లాంగ్వేజ్ ప్రిఫరెన్స్‌ను మార్చుకునే వీలుంటుంది.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

English summary
Gaana launches ability to use app interface in 9 Indian languages. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot