ఈ 22యాప్స్ లో ఏ యాప్ ఉన్న సరే వెంటనే అన్-ఇన్‌స్టాల్ చేయండి
గూగుల్ ప్లే స్టోర్‌లో ఇప్పుడు కొన్ని లక్షల్లో యాప్స్ లభిస్తున్నాయి. కొత్త యాప్ రాగానే వెంటనే దాన్ని డౌన్లోడ్ చేయడం చాలామందికి అలవాటుగా మారింది.
గూగుల్ ప్లే స్టోర్‌లో ఇప్పుడు కొన్ని లక్షల్లో యాప్స్ లభిస్తున్నాయి. కొత్త యాప్ రాగానే వెంటనే దాన్ని డౌన్లోడ్ చేయడం చాలామందికి అలవాటుగా మారింది. అయితే అవి మనకు ఎంతవరకు ఉపయోగపడతాయి అనే విషయం తెలియకుండానే వాటిని మనం ఫోన్లలో ఇన్ స్టాల్ చేస్తుంటాం. అయితే వీటితో చాలా డేంజర్ అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. హార్డ్ వేర్ పనితీరు దెబ్బతినడంతోపాటు మన వ్యక్తిగత అంశాలూ కూడా ఈ యాప్స్ ద్వారా ప్రమాదంలో పడతాయని చెబుతున్నారు.ఈ నేపథ్యంలో గూగుల్ అలాంటి 22 యాప్స్ ను గూగుల్ డిలీట్ చేసింది. నేటి స్పెషల్ స్టోరీ లో భాగంగా ఆ 22 యాప్స్ వివరాలు తెలుపుతున్నాము ఓ సారి మీ మొబైల్ లో ఆ యాప్స్ ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి...

Sparkle FlashLight
Minimum downloads: 1,000,000
Maximum downloads: 5,000,000

Snake Attack
Minimum downloads: 100,000
Maximum downloads: 500,000

Math Solver
Minimum downloads: 50,000
Maximum downloads: 100,000

Tak A Trip
Minimum downloads: 50,000
Maximum downloads: 1,00,000

Join Up
Minimum downloads: 50,000
Maximum downloads: 1,00,000

Zombie Killer
Minimum downloads: 1,00,000
Maximum downloads: 5,00,000

Space Rocket
Minimum downloads: 10,000
Maximum downloads: 50,000

Neon Pong
Minimum downloads: 10,000
Maximum downloads: 50,000

Just Flashlight
Minimum downloads: 1,00,000
Maximum downloads: 5,00,000

Table Soccer
Minimum downloads: 50,000
Maximum downloads: 1,00,000

Cliff Diver
Minimum downloads: 10,000
Maximum downloads: 50,000

Box Stack
Minimum downloads: 10,000
Maximum downloads: 50,000

Jelly Slice
Minimum downloads: 10,000
Maximum downloads: 50,000

AK Blackjack
Minimum downloads: 10,000
Maximum downloads: 50,000

Color Tiles
Minimum downloads: 10,000
Maximum downloads: 50,000

Animal Match
Minimum downloads: 10,000
Maximum downloads: 50,000

Roulette Mania
Minimum downloads: 10,000
Maximum downloads: 50,000

HexaFall
Minimum downloads: 10,000
Maximum downloads: 50,000

HexaBlocks
Minimum downloads: 10,000
Maximum downloads: 50,000

ShapeSorter
Minimum downloads: 1,000
Maximum downloads: 5,000

PairZap
Minimum downloads: 1,000
Maximum downloads: 5,000


Click it and Unblock the Notifications








