Home
Apps

ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్లలో వీడియో కాల్స్ మరింత సులువు!

ఆండ్రాయిడ్ డివైస్ల నుంచి వీడియో కాల్ను మరింత ఈజీగా చేయాలని భావిస్తోన్న గూగుల్

By Madhavi Lagishetty

స్మార్ట్‌ఫోన్‌లను ఉపయోగించి వీడియో కాల్స్ చేయడం ఇప్పుడు ట్రెండ్ అయిపోయింది. ఈ రోజుల్లో ఇంటర్నెట్ డేటా తక్కువ ధరకే లభిస్తుంది. అంతేకాదు పలు టెలికాం ఆపరేటర్లు, సర్వీస్ ప్రొవైడర్లు వినియోగదారులకు కొత్త కొత్త ప్లాన్స్ ను పరిచయం చేస్తున్నాయి.

Google is now making video calling easier and faster on Android smartphones

తక్కువగా ఉన్న డేటా రేట్లతో...చాల మంది వీడియో కాలింగ్ సర్వీసులను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఒకే నగరంలో లేదా వేల మైళ్ల దూరంలో ఉన్నా వారి కుటుంబ సభ్యులతో, ఫ్రెండ్స్ తో వీడియో కాలింగ్ చేస్తూ ఫేస్ టు ఫేస్ మాట్లాడుతున్నారు.

వీడియో కాలింగ్ కమ్యూనికేషన్స్ చాలా లైవ్లియర్ గా చేసినప్పటికీ, ఆండ్రాయిడ్ డివైస్ల నుంచి వీడియో కాల్ను చేయడానికి ఇది మరింత ఈజీగా చేయాలని గూగుల్ భావిస్తోంది. టెక్ దిగ్గజం వినియోగదారుల ఫోన్ యొక్క ఒక ఫంక్షనల్ కాల్ చేయాలనుకుంటోంది. ఫోన్లో కాల్ లేదా టెక్స్ట్ మెసేజ్ నుంచి అలాగే కాంటాక్టులు మరియు ఆండ్రాయిడ్ మెసేజింగ్ యాప్స్ నుంచి నేరుగా వీడియో కాల్ను చేయడానికి యాక్టివిటీ యాడ్ చేస్తున్నట్లు గూగుల్ ప్రకటించింది.

via GIPHY

మీరు వీడియో కాల్ చేస్తున్న వ్యక్తి, VLTEవీడియో కాలింగ్కు సపోర్ట్ చేసే క్వారియర్లో ఉంటే...మీ వీడియో కాల్స్ క్యారియర్ యొక్క ViTE సర్వీస్ ద్వారా మళ్లించబడుతాయి. లేకపోతే గూగుల్ DUO మీ వీడియో కాల్ యాప్ తో ఎవరికైనా కనెక్ట్ చేస్తుంది.

మీరు కాల్ చేస్తున్న వ్యక్తి యాప్ ఇన్ స్టాల్ యాక్టివ్ చేయాలని సంస్థ తన బ్లాగ్ పోస్ట్ లో తెలిపింది. ఈ ఏడాది తర్వాత వీడియోతో పాటు కొనసాగే వాయిస్ కాల్స్ ను కేవలం ట్యాబ్తో అప్గ్రేడ్ చేసే ఎబిటిని కూడా యాడ్ చేసినట్లు తెలిపింది.

ఫస్ట్ జెనరేషన్ పిక్సెల్ , ఆండ్రాయిడ్ వన్ మరియు నెక్సస్ డివైస్లకు విలీనం చేయబడిన వీడియో కాలింగ్ను రోల్ చేయడాన్ని ప్రారంభించినట్లు గూగుల్ తెలిపింది. ఇది పిక్సెల్ 2 ఫోన్లలో కూడా అందుబాటులో ఉంటుందని ప్రకటించింది. కాలాక్రమేణా ఈ అనుభవాన్ని మరిన్ని ఆండ్రాయిడ్ డివైసులకు అందించడానికి మేము మా క్యారియర్ మరియు డివైస్ భాగస్వాములతో కలిసి పనిచేస్తున్నామని గూగుల్ తెలిపింది.

వినియోగదారులు వారి ఫోన్ కాంటాక్గులు, ఆండ్రాయిడ్ మెసేజ్ లు మరియు ముఖ్యంగా గూగుల్ డ్యు యాప్స్ కొత్త పీచర్ కోసం తాజా వెర్షన్ కు అప్ డేట్ చేయాలి.

More from GizBot

Best Mobiles in India

English summary
Google has enabled carrier based Video over LTE calls, which can be placed directly without leaving the Phone, Contacts or Messaging app.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X