నిలిచిపోనున్న Google Drive సపోర్ట్, తెరపైకి కొత్త ఫీచర్

గూగుల్ డ్రైవ్ యాప్ మాదిరిగా గూగుల్ డ్రైవ్ ఫైల్ స్ట్రీమ్ యాప్ ఎటువంటి హార్డ్‌డిస్క్ స్పేస్‌ను ఆక్రమించదు.

|

Google Drive File Stream పేరుతో ఓ ఫీచర్‌ను గూగుల్ కొద్ది నెలల క్రితం మార్కెట్లో లాంచ్ చేసిన విషయం తెలిసిందే. నిన్నమొన్నటి వరకు కేవలం లిమిటెడ్ యూజర్స్‌కు మాత్రమే అందుబాటులో ఉన్న ఫీచర్, తాజా అనౌన్స్‌మెంట్‌తో అందరికి అందుబాటులోకి వచ్చేసింది.

 

హైదరాబాద్‌లో Mi Home స్టోర్హైదరాబాద్‌లో Mi Home స్టోర్

ఎటువంటి హార్డ్‌డిస్క్ స్పేస్‌ అవసరం ఉండదు

ఎటువంటి హార్డ్‌డిస్క్ స్పేస్‌ అవసరం ఉండదు

ఈ ఫీచర్ ద్వారా గూగుల్ డ్రైవ్‌లో సేవ్ అయి ఉన్న ఫైల్స్‌ను చాలా సులువుగా యాక్సెస్ చేసుకునే వీలుంటుంది. గూగుల్ డ్రైవ్ యాప్ మాదిరిగా గూగుల్ డ్రైవ్ ఫైల్ స్ట్రీమ్ యాప్‌కు ఎటువంటి హార్డ్‌డిస్క్ స్పేస్‌ అవసరం ఉండదు.

డ్రైవ్ పైల్ స్ట్రీమ్ అనేది సరికొత్త డెస్క్‌టాప్ అప్లికేషన్

డ్రైవ్ పైల్ స్ట్రీమ్ అనేది సరికొత్త డెస్క్‌టాప్ అప్లికేషన్

డ్రైవ్ పైల్ స్ట్రీమ్ అనేది కొత్త డెస్క్‌టాప్ అప్లికేషన్, ఈ యాప్ ద్వారా మీ గూగుల్ డ్రైవ్‌లోని ఫైల్స్‌ను వేగంగా మీ కంప్యూటర్ నుంచే యాక్సెస్ చేసుకోవచ్చు. ఇందుకు ఎటుంటి హార్డ్‌డిస్క్ స్పేస్ ఖర్చవదని జీ సూట్ బ్లాగ్ పోస్ట్ తెలిపింది.

నిలిచిపోనున్న గూగుల్ డ్రైవ్ సపోర్ట్...
 

నిలిచిపోనున్న గూగుల్ డ్రైవ్ సపోర్ట్...

గూగల్ డ్రైవ్‌కు సంబంధించిన సపోర్ట్ డిసెంబర్ 11 నుంచి మాక్ అలానే పీసీలలో నిలిచిపోనుందని గూగల్ తెలిపింది. 2018, మార్చి 12న ఈ సర్వీసును పూర్తిగా షట్‌డౌన్ చేయనున్నట్లు సంస్థ ప్రకటించింది.

గూగుల్ డ్రైవ్ స్ట్రీమ్ సెట్టింగ్స్‌ను చెక్ చేసుకోవాలంటే..?

గూగుల్ డ్రైవ్ స్ట్రీమ్ సెట్టింగ్స్‌ను చెక్ చేసుకోవాలంటే..?

జీ సూట్ యూజర్లు Apps > G Suite > Drive and Docs > Data Accessలోని నావిగేట్ అవటం ద్వారా గూగుల్ డ్రైవ్ స్ట్రీమ్ సెట్టింగ్‌లను చెక్ చేసుకోవచ్చని గూగుల్ తెలిపింది.

Best Mobiles in India

English summary
Google launches Google Drive File Stream, retires Google Drive for Mac/PC. Read More in Telugu Gizbot..

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X