గూగుల్ మెసేజింగ్ యాప్‌కు స్పామ్ ప్రొటెక్షన్ సదుపాయం

ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టంను ఉద్దేశించి గూగుల్ ఓ సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది.

|

ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టంను ఉద్దేశించి గూగుల్ ఓ సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. స్టాక్ ఆండ్రాయిడ్ ఎక్స్‌పీరియన్స్‌లో కీలక పాత్ర పోషిస్తోన్న గూగుల్, తన డీఫాల్ట్ మెసేజింగ్ యాప్‌కు కొత్తగా స్పామ్ ప్రొటెక్షన్ ఫీచర్‌ను యాడ్ చేసింది. ఆండ్రాయడ్ పోలీస్ రిపోర్ట్ చేసిన కథనం ప్రకారం ఈ సర్వర్ సైడ్ అప్‌డేట్‌ను గూగుల్ ఇప్పటికే రోల్ అవుట్ చేయటం ప్రారంభించింది. ఈ ఫీచర్ ఇటీవల లాంచ్ అయిన ట్రుకాలర్ స్పామ్ డిటెక్షన్ ఫీచర్ తరహాలో వర్క్ అవుతుంది.

ఐఫోన్‌ పై మోజుతో కిడ్నీ అమ్ముకున్నాడుఐఫోన్‌ పై మోజుతో కిడ్నీ అమ్ముకున్నాడు

గూగుల్ మెసేజింగ్ యాప్‌...

గూగుల్ మెసేజింగ్ యాప్‌...

గూగుల్ మెసేజింగ్ యాప్‌ను ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది యూజర్లు ఉపయోగించుకుంటున్నారు. తాజా అప్‌డేట్‌లో భాగంగా, మెసేజింగ్ యాప్ ఫోన్‌కు వచ్చే అన్‌వాంటెడ్ మెసేజ్‌లను డిటెక్ట్ చేసి వాటిని చెక్ చేసుకోమని చెబుతుంది. స్పామ్ మెసేజ్‌లను పసిగట్టే విధంగా ఈ యాప్‌కు మనమే శిక్షణను ఇచ్చుకోవచ్చు. ఈ కొత్త ఫీచర్‌ను ఎనేబిల్ చేసుకోవటం ద్వారా మన మెసేజెస్‌కు సంబంధించిన సమాచారం గూగుల్‌కు పంపబడుతుంది. గూగుల్‌కు పంపబడే డేటాలో ఫోన్ నెంబర్ అలానే మెసేజ్ లోపలి కంటెంట్ ఇంక్లూడ్ అయి ఉండదు.

ఎట్టకేలకు మార్కెట్లోకి నైబర్లీ యాప్‌ సేవలు..

ఎట్టకేలకు మార్కెట్లోకి నైబర్లీ యాప్‌ సేవలు..

సాఫ్ట్‌వేర్ దిగ్గజం గూగుల్ ఎట్టకేలకు తన నైబర్లీ యాప్‌ను భారత్‌లో రోల్ అవుట్ చేసింది. ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ యూజర్లు ఈ యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవటం ద్వారా తమ ఇరుగుపొరుగు సమాచారాన్ని తెలుసుకునే వీలుంటుంది.నైబర్లీ యాప్ ద్వారా యూజర్లు తమ చుట్టపక్కల సమచారాన్ని వెతుక్కునే వీలుంటుంది. తమకు దగ్గర్లోని రెస్టారెంట్స్, పార్క్స్, స్కూల్స్, ట్యూషన్స్, హాస్పటల్స్, సినిమా హాల్స్, షాపింగ్ మాల్స్ వంటి వివరాలను ఈ యాప్ ద్వారా సెర్చ్ చేసుకునే వీలుంటుంది.

నైబర్లీ యాప్‌ను డిజైన్...

నైబర్లీ యాప్‌ను డిజైన్...

ఉద్యోగరిత్యా నగరాల్లో నవశించే వారు ఎప్పడు ఒకేచోట ఉండరు కాబట్టి, వాళ్లకు చట్టు ప్రక్కల ప్రదేశాల పై అంతగా అవగాహన ఉండదు. కాబట్టి, అటువంటి ఏ ప్రాంతానికి మారినా స్థానికంగా ఉండేవాటిని వెతికి పట్టుకునేందుకు వీలుగా తమ నైబర్లీ యాప్‌ను డిజైన్ చేసినట్లు ఫోహ్నర్ తెలిపారు.

యూజర్ల వ్యక్తిగత సమచారానికి ఈ యాప్‌లో పూర్తి భద్రత....

యూజర్ల వ్యక్తిగత సమచారానికి ఈ యాప్‌లో పూర్తి భద్రత....

యూజర్ల వ్యక్తిగత సమచారానికి ఈ యాప్‌లో పూర్తి భద్రత ఉంటుందని, ఈ యాప్‌లో స్థానిక భాషలో మాట్లాడే వీలుంటుందని ఆయన తెలిపారు. 50 కోట్లకు పైగా స్మార్ట్‌ఫోన్ యూజర్లకు కలిగి ఉన్న భారతదేశంలో నైబర్లీ యాప్ సేవలను ఏ విధంగా మానిటైజ్ చేయాలి అనే దాని పై ఇంకా ఒక స్పష్టమైన నిర్ణయానికి రాలేదని బెన్ ఫోహ్నర్ అన్నారు.

Best Mobiles in India

English summary
Google’s Messages app gets Truecaller-like spam protection feature.To Know More About Visit telugu.gizbot.com

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X