గూగుల్ నుంచి కొత్త యాప్, నిమిషాల్లో మీ ఊరి సమాచారం...

|

సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్, Neighbourly పేరుతో సరికొత్త సోషల్ యాప్‌ను ఇండియన్ మార్కెట్లో విడుదల చేసింది. ముంబైలో నిర్వహించిన ఓ ఈవెంట్‌లో భాగంగా గూగుల్ ఈ యాప్‌ను పరిచయం చేసింది. స్థానికంగా చోటుచేసుకునే సమాచారాన్ని పొరుగువారితో పంచుకునేందుకు వీలుగా డిజైన్ చేయబడిన ఈ అప్లికేషన్‌ను నెక్స్ట్ బిలియన్ యూజర్ టీమ్ అభివృద్ధి చేసింది. ఇటీవల కాలంలో భారత్ పై మరింతగా ఫోకస్ పెంచిన గూగుల్ వరసపెట్టి కొత్త ఉత్పత్తులను మార్కెట్లోకి తీసుకువస్తోంది. తేజ్ మొబైల్ పేమెంట్స్ యాప్, గూగుల్ ఏరియో, గూగుల్ స్టేషన్, యూట్యూబ్ గో పేర్లతో కొత్త సర్వీసులను గూగుల్ యాడ్ చేయటం జరిగింది. తాజాగా లాంచ్ కాబడిన Neighbourly యాప్ ప్రస్తుతానికి ముంబై నగరంలోని ఆండ్రాయిడ్ యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ప్రస్తుతాని బేటా వెర్షన్‌లో లభ్యమవుతోన్న ఈ యాప్ త్వరలో అఫీషియల్‌గా అందుబాటులోకి రాబోతోంది.

 

జియో బ్రాడ్‌బ్యాండ్, టెలిఫోన్ డీటీహెచ్ సేవలు, అన్నీ కలిపి రూ.1000కే !జియో బ్రాడ్‌బ్యాండ్, టెలిఫోన్ డీటీహెచ్ సేవలు, అన్నీ కలిపి రూ.1000కే !

సింపుల్‌గా క్లారిఫై చేసుకునే వీలంటుంది..

సింపుల్‌గా క్లారిఫై చేసుకునే వీలంటుంది..

ఆండ్రాయిడ్ యూజర్ల Neighbourly యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవటం ద్వారా తమ ప్రాంతానికి సంబంధించిన డౌట్లను సింపుల్‌గా క్లారిఫై చేసుకునే వీలంటుంది. ఈ యూప్‌లో యూజర్ ఒక ప్రశ్నను అడిగిన వెంటనే ఆ ప్రశ్న, సమాధానం చెప్పగలిగే సంబంధిత పొరుగు ఎక్స్‌పర్ట్‌కు పంపబడుతుంది. దీంతో వారి నుంచి మీకు స్పష్టమైన సమాధానం లభిస్తుంది.

గూగుల్ అకౌంట్‌తోనే సాధ్యం..

గూగుల్ అకౌంట్‌తోనే సాధ్యం..

ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లను యూజ్ చేసే ప్రతిఒక్కరి దగ్గర గూగుల్ అకౌంట్ అనేది కామన్‌గా ఉంటుంది. ఈ అకౌంట్ అనేది లేకపోయినట్లయితే ఆండ్రాయిడ్ ఫీచర్లను వినియోగించుకోవటం దాదాపుగా కష్టతరంగా మారిపోతుంది.

లైటర్ వర్షన్ యాప్‌..
 

లైటర్ వర్షన్ యాప్‌..

తక్కువ ర్యామ్ కలిగిన ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ల కోసం గూగుల్ సంస్థ అందుబాటులోకి తీసుకువచ్చిన గూగుల్ మ్యాప్స్ గో యాప్ ఇప్పుడు గూగుల్ ప్లే స్టోర్‌లో లభ్యమవుతోంది. ఈ లైటర్ వర్షన్ యాప్‌ 1జీబి అంతకన్నా తక్కుమ ర్యామ్ సామర్థ్యం కలిగి ఉన్న ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లను సపోర్ట్ చేస్తుంది.

గూగుల్ మ్యాప్స్ తరహాలోనే...

గూగుల్ మ్యాప్స్ తరహాలోనే...

గూగల్ మ్యాప్స్ గో యాప్‌ను ఆండ్రాయిడ్ 4.1 లేదా ఆపై వర్షన్ ఆండ్రాయిడ్ ఓఎస్ పై రన్ అయ్యే ఏ స్మార్ట్‌ఫోన్‌లోనైనా ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. జీమెయిల్ గో యాప్‌లా కాకుండా తక్కువ ర్యామ్ కలిగిన ఉన్న ఫోన్‌లను కూడా ఈ యాప్ సపోర్ట్ చేస్తుంది. గూగుల్ మ్యాప్స్ తరహాలోనే లొకేషన్, రియల్ టైమ్ ట్రాఫిక్ అప్‌డేట్స్, డైరెక్షన్స్, ప్లేస్ సెర్చ్, ఫోన్ నెంబర్స్ సెర్చ్, అడ్రెస్ సెర్చ్ వంటి వంటి ఫీచర్లు గూగల్ మ్యాప్స్ గో యాప్‌లో అందుబాటులో ఉంటాయి.

Best Mobiles in India

English summary
Google on Thursday unveiled a new social app called Neighbourly in India, at an event in Mumbai. The tech giant's Next Billion Users team has developed the app to help people source local information from their neighbours.

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X