గూగుల్ యూజర్లకు గుడ్‌న్యూస్ !

గూగుల్ ఫోటోలు ఇప్పుడు లైవ్ ఫోటోలకు సపోర్ట్ చేస్తుంది.

By Madhavi Lagishetty
|

గూగుల్...రోజుకు కొన్ని కోట్ల మంది వినియోగించే సైట్లలో ఇదీ ఒకటి. ఏది కావాలన్నా గూగుల్ ఓపెన్ చేస్తారు. అయితే కొన్ని సంవత్సరాల క్రితం ఆపిల్ లైవ్ ఫోటోస్ ఫీచర్ను పరిచయం చేసినప్పుడు ఆపిల్ యూజర్ల ఎంతో సంతోషానికి గురి అయిన విషయం తెలిసిందే. ఈ ఫీచర్ మీ ఫోటోలను కొన్ని సెకనుల పాటు రికార్డింగ్ ద్వారా లైఫ్ లో ఎంతో ఆనందాన్ని అందిస్తుంది.

Google Photos for all platforms now supports Live Photos

1-5 సెకన్ల యానిమేష్ను రూపొందించడానికి షట్టర్ బటన్ను ప్రెస్ చేసిన తర్వాత...ఐఫోన్ కెమెరా ముందుగానే క్యాప్చర్ చేస్తుంది. అయినప్పటికీ ఒక వీడియో కాకుండా, ఇమేజెస్ సీరిస్ ను కలిగి ఉన్న ఒక JPEGఫైల్ ఇది. GIFలాగే కానీ ఆడియోతో ఉంటుంది. డిఫాల్ట్ గా ఒక లైవ్ ఫోటో ఇప్పటికీ ఇక ఇమేజ్ లాగా కనిపిస్తోంది. కానీ ఇమెజ్ లో మీరు ప్రెస్ చేస్తే అది వివరంగా ఉంటుంది.

లైవ్ ఫోటోలు ఐఫోన్ వినియోగదారులకు ప్రత్యేకమైనవి. ఫేసుబుక్ వంటి కొన్ని ప్రముఖ సోషల్ మీడియా యాప్స్ లైవ్ ఫోటోల కోసం సపోర్టును అందిస్తున్నప్పటికీ...మీరు ఐఓఎస్ డివైసుల్లో మాత్రమే చూడగలరు. అయితే గూగుల్ మీకు ఒక శుభవార్తను అందిస్తోంది. గూగుల్ ఇటీవలే లాంచ్ చేసిన పిక్సెల్ 2 మరియు ఫిక్సెల్ 2 ఎక్స్ ఎల్ స్మార్ట్ ఫోన్లనకు మోషన్ ఫోటోస్ అని పిలిచే కొత్త ఫీచర్ను కూడా పరిచయం చేసింది.

నవంబర్ 2న HTC U11 Life విడుదల !నవంబర్ 2న HTC U11 Life విడుదల !

ఈ డివైస్సుల్లో ప్రస్తుతం ఫీచర్ అందుబాటులో ఉన్నప్పటికీ...త్వరలో అప్ డేట్ చేయనున్నారు. సెర్చ్ ఇంజిన్ దిగ్గజం లైవ్ ఇమేజ్ లను స్టోర్ చేయడానికి మరియు ప్లే చేయగల దాని గూగుల్ ఫోటోస్ ఫ్లాట్ ఫాంను కూడా అప్ డేట్ చేసింది.

ఆపిల్ యొక్క లైవ్ ఫోటోస్ మరియు గూగుల్ మోషన్ ఫోటోలు మధ్య ఏదైన వ్యత్యాసం ఉందా అని మీరు అనుకున్నట్లయితే...రెండు ఒకే ఫీచర్తో ఉంటాయని చెప్పవచ్చు.

మీకు ఐఫోన్ ఉంటే...మీ ఫోటోలను గూగుల్ ఫోటో క్లౌడ్లో స్టోర్ చేస్తే...మీరు లైవ్ ఫోటోలను నిజమైన రూపంలో చూడవచ్చు. ఆండ్రాయిడ్ పరికరాలే కాకుండా డెస్క్ టాప్ వెర్షన్ కూడా గూగుల్ లైవ్ ఫోటోలు మరియు మోషన్ ఫోటోల కోసం సపోర్టో చేస్తాయి.

Best Mobiles in India

English summary
Google Pixel 2 and Pixel 2 Xl also have a feature called Motion Photos, which is similar to Apple's Live Photos.

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X