Home
Apps

ప్లే స్టోర్‌లో ఇక మేడ్ ఫర్ ఇండియా యాప్స్

భారతీయులు రూపొందించిన హై-క్వాలిటీ యాప్స్‌కు పెద్దపీట..

By Sivanjaneyulu Bommu

సాఫ్ట్‌వేర్ దిగ్గజం గూగుల్ తన గూగుల్ ప్లే యాప్ ఎక్సలెన్స్ సమ్మిట్‌ను మంగళవారం బెంగుళూరులో నిర్వహించింది. గూగుల్ ఈ రకమైన ఈవెంట్ ను ఇండియాలో నిర్వహించటం ఇదే మొదటిసారి. ఈ సమ్మిట్‌లో భాగంగా 'Made for India' పేరుతో సరికొత్త కార్యక్రమాన్ని గూగుల్ అనౌన్స్ చేసింది.

ప్లే స్టోర్‌లో ఇక మేడ్ ఫర్ ఇండియా యాప్స్

ఇండియన్ డెవలపర్స్ కోసం రూపొందించబడిన ఈ ఇనీషియేటివ్‌లో భాగంగా ప్రత్యేకంగా కేటాయించబడిన సెక్షన్‌లో ఇండియన్ యాప్స్‌ను ప్రదర్శిస్తారు. ఇండియన్ డెవలపర్స్ డిజైన్ చేసిన హై-క్వాలిటీ యాప్స్‌కు ఈ సెక్షన్‌లో చోటు లభిస్తుంది. తమ యాప్‌ను మేడ్ ఫర్ ఇండియా సెక్షన్‌లో చూడాలనుకునే డెవలపర్స్ g.co/play/madeforindiaలోకి వెళ్లి సెల్ఫ్ నామినేషన్ ఫారమ్‌ను పూర్తి చేయవల్సి ఉంటుంది.

ప్లే స్టోర్‌లో ఇక మేడ్ ఫర్ ఇండియా యాప్స్

ఆప్టిమేజిడ్ బ్యాటరీ కన్సమ్‌ప్షన్, మినిమైజిడ్ డేటా కన్సమ్‌ప్షన్, ఇన్నోవేషన్, ఆప్టిమైజిడ్ ఫర్ ఇంటర్నెట్ కనెక్టువిటీ, డివైస్ కంపాటిబులిటీ ఫర్ యాప్స్, లోకలైజేషన్ సపోర్ట్, యాప్ సైజ్ రిడక్షన్, యూజ్‌ఫుల్ ఆఫ్‌లైన్ స్టేట్ వంటి అంశాలను దృష్టిలో ఉంచుకుని రూపొందించబడే యాప్స్‌కు గూగుల్ ఎక్కువుగా ప్రాధాన్యతనిస్తోంది. ఈ సమ్మిట్‌లో భాగంగా 700 మంది యాప్ అలానే గేమ్ డెవలపర్స్‌ను ఒకే వేదికపైకి చేర్చిన గూగుల్ బెస్ట్ క్వాలిటీ యాప్స్‌ను అభివృద్ధి చేసే క్రమంలో వారి నుంచి విలువైన సూచనలను తీసుకుంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Google Play ‘Made for India’ launched for Indian app developers. Read More in Telugu Gizbot..
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X