Just In
- 1 hr ago
ఇన్ఫినిక్స్ కొత్త ల్యాప్టాప్లు ఇండియాలో లాంచ్ అయ్యాయి! ధర ,స్పెసిఫికేషన్లు!
- 17 hrs ago
ఆపిల్ నుంచి ఫోల్డబుల్ ఐఫోన్ లాంచ్ వివరాలు! కొత్త ఫీచర్లు!
- 22 hrs ago
గూగుల్, వాట్సాప్ లాగా Twitter లో కూడా పేమెంట్ ఫీచర్! వివరాలు!
- 24 hrs ago
Samsung కొత్త ఫోన్ లాంచ్ త్వరలోనే! అందుకే ఈ ఫోన్ ధర రూ.10000 తగ్గింది!
Don't Miss
- Finance
Union Budget 2023: బడ్జెట్ ప్రసంగం ప్రారంభించిన నిర్మలమ్మ.. ప్రపంచ స్థాయిలో భారత్ భేష్
- Sports
Team India : నువ్వు ఉమ్రాన్ కాదు.. ప్రాబ్లం సాల్వ్ చేసుకోకుంటే కష్టమే.. యువపేసర్కు సలహా!
- Lifestyle
తల్లి తన కూతురికి మొదటి రుతుక్రమంపీరియడ్స్ గురించి ఏం చెప్పాలో తెలుసా?మొదటి పీరియడ్కి ఎలా ప్రిపేర్ చేయాలి
- News
అవమానాలు పడేచోట ఉండలేను- వైసీపీ నుంచి పోటీ చేయను: కోటంరెడ్డి క్లియర్..!!
- Movies
SSMB28: మహేశ్ సినిమాలో స్టార్ హీరోయిన్.. బాహుబలి రేంజ్ పవర్ఫుల్ రోల్లోనే!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
- Travel
సందర్శనీయ ప్రదేశాలు.. ఆంధ్రప్రదేశ్లోని ఈ సరస్సులు!
గూగుల్ ప్లే స్టోర్ గేమ్స్ పై మాల్వేర్ అటాక్...60 గేమ్స్ తొలగింపు!
గూగుల్ ప్లే స్టోర్ లోని గేమ్స్ పై పోర్నోగ్రాఫిక్ మాల్ వేర్ అటాక్ చేసింది. ఈ దాడితో దాదాపు 60 గేమ్స్ ను గూగుల్ తన ప్లే స్టోర్ నుంచి తొలగించేసింది. తొలగించిన గేమ్స్ లో ఎక్కువగా పిల్లలు ఆడుకునేవే ఉన్నాయి.

పోర్నో గ్రాఫిక్ మాల్ వేర్ గూగుల్ ప్లే స్టోర్ పై దాడి చేసినట్లు ఇజ్రాయిల్ కు చెందిన సెక్యూరిటీ రీసెర్చ్ సంస్థ చెక్ పాయింట్ సాఫ్ట్ వేర్ టెక్నాలజీస్ గుర్తించింది. అడల్ట్ స్వీన్ గా పిలిచే మాల్వేర్, ఫేక్ సాఫ్ట్ వేర్ను డౌన్ లోడ్ చేయడానికి యూజర్లను ప్రేరేపించే విధంగా రూపొందించింది.
రీసెర్చ్ రిపోర్టు ప్రకారం, ఈ డేంజరస్ యాప్స్ మూడు విధాలుగా తొలగించింది. తరచుగా ఎక్కువ మరియు అశ్లీలమైన వెబ్లో ప్రకటనలు ప్రదర్శిస్తుంది. ఫేక్ సెక్యూరిటీ యాప్స్ ను ఇన్ స్టాల్ చేయడానికి యూజర్లను ప్రేరేపిస్తుంది. ఒక వేళ వీటిని క్లిక్ చేస్తే...దానికి తగిన మూల్యం చెల్లించాల్సి వస్తుంది. ఒక్కసారి ఇన్ స్టాల్ చేసినట్లయితే...యూజర్ తన స్క్రీన్ను అన్లాక్ చేయడానికి మాల్వేర్ అటాక్ చేస్తుంది
అయితే వెంటనే స్పందించిన టెక్ దిగ్గజం గూగుల్....ప్లే స్టోర్ నుంచి యాప్స్ ను డిలీట్ చేసింది. ప్లే స్టోర్ నుంచి తాము ఈ యాప్స్ ను తొలగించామని....డెవలపర్ల అకౌంట్ ను డిసేబుల్ చేశామని గూగుల్ స్పష్టం చేసింది. వీటిని ఇన్ స్టాల్ చేసుకునేవారికి తాము గట్టిగా హెచ్చరికలు జారీచేస్తున్నామని గూగుల్ తెలిపింది.
యూజర్లను సురక్షితంగా ఉంచడంలో సహాయపడటానికి చెక్ పాయింట్ యొక్క పనిని తాము అభినందిస్తున్నామన్నారు. అయితే ఈ మాల్వేర్ ప్రభావానికి యూజర్ల డివైసులు ప్రభావితం కాలేదని చెప్పింది మాల్వేర్ ప్రభావానికి గురైన యాప్స్ ను మూడు నుంచి ఏడు మిలియన్ సార్లు డౌన్ లోడ్ అయ్యాయి. వాటిలో ఫైవ్ నైట్స్ సర్వైవల్ క్రాఫ్ట్, మెక్వీన్ కారు రేసింగ్ గేమ్స్ ఉన్నాయి.
డెవలపర్లు కమాండ్ మరియు కంట్రోల్ సర్వర్ యాప్ ను ఒకసారి డౌన్ లోడ్ చేసిన తర్వాత, డివైసుకు సోకిన వైరస్ గురించి సమాచారాన్ని అందించడం మరియు తర్వాత ఏం చేయాలన్న దానిపై సూచనలు స్వీకరించడం ద్వారా మాల్వేర్ దీన్ని అటాక్ చేసింది. చెక్ పాయింట్ ప్రకారం, సూచలన్నీ ఫేక్ యాడ్స్ అని, ఫేక్ సెక్యూరిటీ యాప్స్ ఇన్ స్టాల్ చేయడం ద్వారా మరియు వారు రిక్వెస్ట్ ను రిసీవ్ చేసుకోలేని సర్వీసులకు బాధితులపై వసూలు చేస్తున్నట్లు చేర్చారు. రీసెర్చ్ పాయింట్ దాని ప్రభావిత ఫోస్టులో మాల్వేర్ దాడికి గురైన వాటి గురించి జాబితా విడుదల చేసింది.
ఈ యాప్స్ కోసం ప్లే స్టోర్ కు వెళ్లడం అనేది చాలా సర్ ప్రైజ్ గా ఉంటుంది. అయితే గూగుల్ వాటి సేఫ్టీ ఫీచర్ను కలిగి ఉంది. ఇది గూగుల్ ప్లే ప్రొటెక్ట్ ఇంటిగ్రేటెడ్ ఫ్లాట్ ఫాంలో విలీనం చేయబడింది. ఈ ఫీచర్ నిరంతరం యాప్స్ ను చెక్ చేయడానికి మరియు వాటిని డిలీట్ చేయడానికి హానికరమైన యాప్స్ కోసం కాలానుగుణంగా డివైసులను స్కాన్ చేయడం కోసం ప్రత్యేకంగా డిజైన్ చేయబడింది.
ఈ కేసుకు సంబంధించి గూగుల్ ది వెర్జ్ కు ఒక ప్రకటన పంపింది. గూగుల్ ప్లే స్టోర్ అనేది ఫ్యామిలీతో లింక్ చేసి ఉంది. ఇది పిల్లల నుంచి పెద్దలు అందరూ కలిసి చూసే విధంగా డిజైన్ చేయబడింది. పిల్లలు సురక్షితంగా ఉండేందుకు కఠినమైన పద్దతులు పాటించాల్సి ఉంటుందని తెలిపింది. ఇప్పటివరకు ఈ అటాక్ బారీన ఏ ఫ్యామిలీ కూడా ప్రభావితం కాలేదని వెల్లడించింది.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470