మీ వర్క్ ఈజీగా చేసుకోవడానికి సరికొత్త ఫీచర్ ను తీసుకొచ్చిన గూగుల్

|

సెర్చింజన్ దిగ్గజం గూగుల్ తమ యూజర్ల కోసం ఎప్పటికప్పుడు ఏదో ఒక కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చి వారి పని చాలా సులువు చేస్తుంది. గూగుల్ యాజమాన్యం తాజాగా '.న్యూ' (.new) అంటూ కొత్త ఫీచర్లను అందుబాటులోకి తెచ్చింది.ఇప్పటి వరకు గూగుల్ డాక్యుమెంట్స్, షీట్లు, స్లైడ్స్, తదితర ఎన్నో సదుపాలయాలను తీసుకువచ్చింది గూగుల్ సమస్త అయితే ఇప్పుడు కొత్త వర్డ్ డాక్యుమెంట్లుగానీ, కొత్త గూగుల్ షీట్, పేపర్ ప్రజెంటేషన్ కోసం స్లైడ్స్ ఓపెన్ చేసేందుకు సరికొత్త విధానాన్ని తెచ్చింది. సెకండ్లలో ఏ ఇబ్బంది లేకుండా వీటిని న్యూ ట్యాబ్‌లో ఓపెన్ చేసి పని చేసుకోవచ్చు.

 

తెలంగాణ పోలీస్ యాప్ సహాయంతో నాలుగేళ్ళ తరువాత బాలిక ఆచూకీ ఎలాగో తెలుసా ?తెలంగాణ పోలీస్ యాప్ సహాయంతో నాలుగేళ్ళ తరువాత బాలిక ఆచూకీ ఎలాగో తెలుసా ?

కొత్త డాక్యుమెంట్ ఓపెన్ చేయాలంటే....

కొత్త డాక్యుమెంట్ ఓపెన్ చేయాలంటే....

కొత్త డాక్యుమెంట్ ఓపెన్ చేయాలంటే docs.new, doc.new లేక document.newలలో ఏదైనా ఒకదాన్ని యూఆర్ఎల్(URL)లోగానీ, సెర్చ్‌లో గానీ టైప్ చేస్తే చాలు. sheet.new, sheets.new లేక spreadsheet.newలలో ఏదైనా ఒకటి యూఆర్ఎల్‌లో టైప్ చేస్తే సెకన్లలో కొత్త గూగుల్ షీటు ఓపెన్ అవుతుంది.

పేపర్ ప్రజెంటేషన్ కోసం స్లైడ్ ఓపెన్ చేయాలంటే....

పేపర్ ప్రజెంటేషన్ కోసం స్లైడ్ ఓపెన్ చేయాలంటే....

అదే విధంగా పేపర్ ప్రజెంటేషన్ కోసం స్లైడ్ ఓపెన్ చేయాలంటే Slides.new లేక slide.new సెర్చ్‌లో టైప్ చేస్తే చాలు . form.new టైప్ చేస్తే కొత్త ఫామ్ వస్తుంది.

ఇప్పటివరకూ డాక్యుమెంట్, ఎక్సెల్ షీట్లుగానీ ఓపెన్ చేయాలంటే....
 

ఇప్పటివరకూ డాక్యుమెంట్, ఎక్సెల్ షీట్లుగానీ ఓపెన్ చేయాలంటే....

ఇప్పటివరకూ డాక్యుమెంట్, ఎక్సెల్ షీట్లుగానీ, లేక స్లైడ్స్ ఓపెన్ చేయాలంటే ఎంఎస్ ఆఫీసు ఇన్‌స్టాల్ చేసి ఉండాలి. అందులోంచి మనకు కావలసిన ఫైల్స్ ఓపెన్ చేసి వాడుకోవచ్చు. ఈ అక్టోబర్ నెలలోనే గూగుల్ డాక్యుమెంట్స్, స్లైడ్స్‌కు ఫొటోలు, చార్ట్స్ యాడ్ చేసే ఫీచర్‌ను గూగుల్ ప్రవేశపెట్టింది.

లైంగిక వేధింపులకు పాల్పడిన 48 మంది పై గూగుల్ వేటు

లైంగిక వేధింపులకు పాల్పడిన 48 మంది పై గూగుల్ వేటు

మీటూ ఉద్యమం ప్రపంచంలో ప్రకంపనలు సృష్టిస్తోంది.తాజాగా గూగుల్ సంస్థలో లైంగిక వేధింపులకు పాల్పడిన 48 మంది ఉద్యోగులను గత రెండేళ్ల కాలంలో తొలిగించినట్టు ఆ సంస్థ వెల్లడించింది. లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొన్న ముగ్గురు సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌లకు భారీ చెల్లింపులతో ఇంటర్‌నెట్‌ దిగ్గజం కాపాడిందని న్యూయార్క్‌ టైమ్స్‌ కథనం ప్రచురించిన క్రమంలో ఉద్యోగులకు పంపిన ఈమెయిల్‌లో సుందర్‌ పిచాయ్‌ ఈ మేరకు వివరణ ఇచ్చారు.

48 మందిలో 13 మంది సీనియర్‌ మేనేజర్లు....

48 మందిలో 13 మంది సీనియర్‌ మేనేజర్లు....

లైంగిక వేధింపుల ఆరోపణలపై తొలగించిన 48 మందిలో 13 మంది సీనియర్‌ మేనేజర్లు కావడం గమనార్హం. ఈ ఉద్యోగులకు ఎలాంటి ఎగ్జిట్‌ ప్యాకేజ్‌ ఇవ్వలేదని పిచాయ్‌ పేర్కొన్నారు. సంస్ధలో లైంగిక వేధింపులు ఎదుర్కొనే బాధితులు అంతర్గత వేదికల ద్వారా ఫిర్యాదు చేయవచ్చని ఈమెయిల్‌

గూగుల్‌ను మెరుగైన పనిప్రదేశంగా....

గూగుల్‌ను మెరుగైన పనిప్రదేశంగా....

గూగుల్‌ను మెరుగైన పనిప్రదేశంగా మలిచేందుకు కృషి సాగిస్తామని, అసభ్యకరంగా వ్యవహరించే వారు తీవ్ర పరిణామాలు ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని ఈమెయిల్‌ స్పష్టం చేసింది.

Most Read Articles
Best Mobiles in India

English summary
Google rolls out ‘.new’ links for instantly creating new Docs, Slides, Sheets and Forms.To Know More About Visit telugu.gizbot.com

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X