గూగుల్ 2019 అవార్డులు: ఏ విభాగంలో ఏది గెలిచిందో తెలుసా?

|

స్మార్ట్ విభాగం అభివృద్ధి చెందినప్పటి నుంచి ప్రతి ఒక్కరు వారికి తెలియని విషయాన్ని తెలుసుకోవడానికి మొదటగా చేసే పని గూగుల్ లో సెర్చ్ చేయడం. సార్ట్ ఫోన్ లో అయితే ఏదైనా కొత్త యాప్ ను డౌన్లోడ్ చేయడానికి గూగుల్ ప్లే స్టోర్‌ను మొదటగా ఉపయోగిస్తారు. గూగుల్ సంస్థ ఇప్పుడు 2019 లో అవార్డులను పొందిన వాటి వివరాలను వెల్లడించింది.

గూగుల్ ప్లే స్టోర్‌
 

గూగుల్ ఇప్పుడు తన గూగుల్ ప్లే స్టోర్‌లో 2019 సంవత్సరంలో ఎక్కువగా ఏ యాప్ ను డౌన్లోడ్ చేసారు మరియు గూగుల్ ద్వారా అధికంగా సెర్చ్ చేసిన వాటిలో సినిమాలు, గేమ్స్ మరియు పుస్తకాల విభాగంలో వివరాలను వెల్లడించింది. గూగుల్ ప్లే యొక్క బెస్ట్ ఆఫ్ 2019 అవార్డుల విజేతలను యూజర్స్ ఛాయిస్ 2019 కింద ఎంపిక చేసారు. నవంబర్ 11 న గూగుల్ నాలుగు వర్గాలకు (యాప్స్, గేమ్స్, సినిమాలు మరియు పుస్తకాలు) సంబంధించి ప్రత్యేక యూజర్ ఓటింగ్‌ను నిర్వహించింది. ఈ పోల్స్ యొక్క ఓటింగ్ నవంబర్ 25 న ముగిశాయి. ఈ నాలుగు విభాగాలలో విజేతల యొక్క వివరాలు తెలుకోవడానికి ముందుకు చదవండి.

ఎయిర్‌టెల్ & వోడాఫోన్ ఐడియా కొత్త ప్లాన్‌లు...ధరల పెంపులో పోటా పోటీ

గూగుల్ 2019 అవార్డులు

గూగుల్ 2019 అవార్డులు

బెస్ట్ గేమ్ 2019 --- కాల్ అఫ్ డ్యూటీ:మొబైల్

బెస్ట్ యాప్ 2019 --- వీడియో ఎడిటర్ - గ్లిచ్ వీడియో ఎఫెక్ట్స్

బెస్ట్ మూవీ 2019 ----- అవెంజర్స్ -ఎండ్ గేమ్

బెస్ట్ బుక్ 2019 ----- స్కేరీ స్టోరీస్ టు టెల్ ఇన్ ది డార్క్ (Scary Stories to Tell in the Dark)

5G క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ చిప్‌సెట్‌లు ఎలా ఉన్నాయో తెలుసా

గూగుల్

2019 సంవత్సరంలో కొత్త యాప్ లు, గేమ్ లు, సినిమాలు మరియు పుస్తకాలతో గూగుల్ కు బాగా కలిసి వచ్చింది. కాల్ ఆఫ్ డ్యూటీ:మొబైల్ యాప్ అధికంగా ఎక్కువ డౌన్లోడ్ లను సాధించింది. దీని యొక్క ఫోటోలు కూడా ప్రారంభం నుండి అధిక మొత్తంలో డౌన్లోడ్ లను సాధించింది. కాల్ ఆఫ్ డ్యూటీ నుంచి అవెంజర్:ఎండ్‌గేమ్ వరకు అద్భుతమైన సంవత్సరం కొనసాగింది. ఇప్పుడు మేము గూగుల్ ప్లే అంతటా సంవత్సరపు అత్యుత్తమ కంటెంట్‌ను జరుపుకుంటున్నాము అని గూగుల్ ఒక బ్లాగ్ పోస్ట్‌లో రాశారు.

500GB డేటాను Rs.777లకే అందిస్తున్న BSNL Broadband

2019 లో అత్యధికంగా డౌన్లోడ్ చేసిన యాప్ లు
 

2019 లో అత్యధికంగా డౌన్లోడ్ చేసిన యాప్ లు

గూగుల్ ఉత్తమ యాప్ విభాగంలో ‘Ablo' ను ఎంచుకున్నది. ఇదే కాకుండా బెస్ట్ ఎవ్రీడే ఎస్సెన్షియల్స్ యాప్, పర్సనల్ గ్రోత్ కోసం యాప్స్, హిడెన్ జిమ్స్ మరియు ఫన్ కోసం యాప్స్ వంటివి కూడా ఇతర విభాగాలలో విజేతలుగా ఉన్నారు. అదనంగా గూగుల్ నుండి అత్యధికంగా అమ్ముడైన టీవీ షోలు, సినిమాలు, ఈబుక్స్ మరియు ఆడియో పుస్తకాల జాబితా కూడా రిలీజ్ చేసింది వాటి యొక్క పూర్తి వివరాలు కింద తెలుపబడ్డాయి.

2019 లో అత్యధికంగా అమ్ముడైన టీవీ షోలు

2019 లో అత్యధికంగా అమ్ముడైన టీవీ షోలు

-గేమ్స్ ఆఫ్ థ్రోన్స్

-వాకింగ్ డెడ్

- ది బిగ్ బ్యాంగ్ థియరీ

- రివర్ డాలీ

- యల్లోస్టోన్

- లిటరరీ లెజెండ్స్

2019 లో అత్యధికంగా అమ్ముడైన ఆడియోబుక్స్

2019 లో అత్యధికంగా అమ్ముడైన ఆడియోబుక్స్

- Becoming by Michelle Obama

- The Subtle Art of Not Giving a F*ck by Mark Manson

- Unfu*k Yourself: Get Out of Your Head and into Your Life by Gary John Bishop

- A Game of Thrones: A Song of Ice and Fire: Book One by George R. R. Martin

- Harry Potter and the Sorcerer's Stone by J.K. Rowling

2019 లో అత్యధికంగా అమ్ముడైన ఈ-బుక్స్

2019 లో అత్యధికంగా అమ్ముడైన ఈ-బుక్స్

-The Mister by E L James

-Scary Stories to Tell in the Dark by Alvin Schwartz

-Tiamat's Wrath by James S. A. Corey

-The Silent Patient by Alex Michaelides

-The Institute by Stephen King

2019 లో అత్యధికంగా అమ్ముడైన సినిమాలు

2019 లో అత్యధికంగా అమ్ముడైన సినిమాలు

-మార్వెల్ స్టూడియోస్ 'ఎవెంజర్స్: ఎండ్‌గేమ్

-ఆక్వామ్యాన్

- ఏ స్టార్ ఇస్ బార్న్

-మార్వెల్ స్టూడియోస్ 'కెప్టెన్ మార్వెల్

-స్పైడర్ మ్యాన్: ఇన్ టు ది స్పైడర్-వెరసి

Most Read Articles
Best Mobiles in India

English summary
Google's Apps, Games, And More That Turned Out best In 2019

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Gizbot sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Gizbot website. However, you can change your cookie settings at any time. Learn more
X