వాట్సప్‌ని మరిపించేలా గూగుల్ మెసేజ్ యాప్,ఛాటింగ్‌లో కొత్త అనుభూతి

|

సోషల్ మీడియాలో దూసుకుపోతున్న వాట్సప్‌,ఫేస్‌బుక్‌లకు పోటీగా.. గూగుల్‌ మెసేజస్‌ ప్లాట్‌ఫామ్‌ను మరింత అప్‌డేట్‌ చేసింది. తాజాగా గూగుల్‌ మెసేజస్‌ను స్మార్ట్‌ఫోన్‌లో మాత్రమే కాక, వెబ్‌ ద్వారా కూడా చేసుకునేలా అవకాశం కల్పించింది. ఇందులో భాగంగా ఆండ్రాయిడ్‌ మెసేజస్‌ ఫర్‌ వెబ్‌ను ప్రపంచవ్యాప్తంగా విజయవంతంగా ఆవిష్కరించినట్టు గూగుల్‌ వెల్లడించింది.ఆండ్రాయిడ్‌ మెసేజస్‌ ఫర్‌ వెబ్‌ను ప్రపంచవ్యాప్తంగా విజయవంతంగా ఆవిష్కరించినట్టు గూగుల్‌ వెల్లడించింది. ఎలా ఉపయోగించాలో చూద్దాం.

 

గూగుల్ నుంచి ఛాటింగ్ యాప్,వాట్సప్, టెలిగ్రాంలకు షాక్ తప్పదా ?గూగుల్ నుంచి ఛాటింగ్ యాప్,వాట్సప్, టెలిగ్రాంలకు షాక్ తప్పదా ?

ఆండ్రాయిడ్‌ మెసేజస్‌ ఫర్‌ వెబ్‌ ఎలా ఉపయోగించాలి

ఆండ్రాయిడ్‌ మెసేజస్‌ ఫర్‌ వెబ్‌ ఎలా ఉపయోగించాలి

తొలుత ఆండ్రాయిడ్‌ మేసేజ్ యాప్‌ను గూగుల్‌ ప్లే స్టోర్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసి మీ స్మార్ట్‌ఫోన్‌లో ఇన్‌స్టాల్‌ చేయాలి. లింక్ కోసం క్లిక్ చేయండి. 

ఇన్‌స్టాల్‌

ఇన్‌స్టాల్‌

అలాగే కంప్యూటర్‌ లేదా ల్యాప్‌టాప్‌లో క్రోమ్‌, ఫైర్‌బాక్స్‌, ఒపెరా, ఆపిల్‌ సఫారీ బ్రౌజర్లలో ఏదో ఒకటి ఇన్‌స్టాల్‌ చేసి ఉండాలి

హోం పేజీలో కుడివైపు పైన..

హోం పేజీలో కుడివైపు పైన..

ఫోన్‌లో ఆండ్రాయిడ్‌ మెసేజ్‌ యాప్‌ను ఓపెన్‌ చేసుకోవాలి, యాప్‌ హోం పేజీలో కుడివైపు పైన కనిపించే మూడు డాట్స్‌ను క్లిక్‌ చేయాలి

మెసేజస్‌ ఫర్‌ వెబ్‌
 

మెసేజస్‌ ఫర్‌ వెబ్‌

మోర్‌ ఆప్షన్స్‌ మెనూను టాప్‌ చేసి, మెసేజస్‌ ఫర్‌ వెబ్‌ను ఎంపిక చేసుకోవాలి, మెసేజస్‌ ఫర్‌ వెబ్‌ను ఎంపిక చేసుకున్నాక వచ్చిన పేజీలో క్యూఆర్‌ కోడ్‌ను స్కాన్‌ చేసుకోవాలి

పేజీ లోడ్‌ అయ్యాక

పేజీ లోడ్‌ అయ్యాక

పేజీ లోడ్‌ అయ్యాక, మీరు మెసేజ్‌లు చూసుకోవచ్చు, సెండ్‌ చేసుకోవచ్చు.

మీరు కంప్యూటర్ల మీద పనిచేస్తున్నప్పుడు ..

మీరు కంప్యూటర్ల మీద పనిచేస్తున్నప్పుడు ..

ఈ ఫీచర్ ద్వారా మీరు కంప్యూటర్ల మీద పనిచేస్తున్నప్పుడు యాప్‌తో పనిలేకుండా వెబ్‌బ్రౌజర్‌ నుంచే మీ ఫోన్‌ కాంటాక్ట్‌లకు మెసేజ్‌లు పంపించుకోవచ్చు. అయితే దీని కోసం స్మార్ట్‌ఫోన్‌ యూజర్లు ఆండ్రాయిడ్‌ మెసేజస్‌ యాప్‌ లేటెస్ట్‌ వెర్షన్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాల్సి ఉంది.

అన్ని మెసేజ్‌లు, సంభాషణలను

అన్ని మెసేజ్‌లు, సంభాషణలను

లేటెస్ట్‌ అప్‌డేట్‌తో ఆండ్రాయిడ్‌ మెసేజ్‌ యాప్‌ యూజర్లు, అన్ని మెసేజ్‌లు, సంభాషణలను తమ వ్యక్తిగత కంప్యూటర్లలో యాక్సస్‌ చేసుకోవచ్చు.ఈ ఆండ్రాయిడ్‌ మెసేజస్‌ ఫర్‌ వెబ్‌ అచ్చం వాట్సప్‌ వెబ్‌ మాదిరిగానే ఉంది. కాగ, వాట్సప్‌ వెబ్‌ 2015లో యూజర్లకు అందుబాటులోకి వచ్చింది.

Best Mobiles in India

English summary
Android Messages vs WhatsApp: Google's messaging app arrives on web but for now it's advantage WhatsApp

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X