గూగుల్ అసిస్టెంట్ పాపులర్ రహస్యం ఇదే !

టెక్ దిగ్గజం గూగుల్ ఆండ్రాయిడ్ అభిమానుల కోసం ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను అందిస్తూ పోతున్న సంగతి తెలిసిందే. కొత్త ఫీచర్లతో పాటు పాల వాటికి మొరుగైనవి జోడించి యూజర్లకు అందిస్తోంది. ఈ నేపథ్యంలో గూగుల్ అస

|

టెక్ దిగ్గజం గూగుల్ ఆండ్రాయిడ్ అభిమానుల కోసం ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను అందిస్తూ పోతున్న సంగతి తెలిసిందే. కొత్త ఫీచర్లతో పాటు పాల వాటికి మొరుగైనవి జోడించి యూజర్లకు అందిస్తోంది. ఈ నేపథ్యంలో గూగుల్ అసిస్టెంట్ కూడా అనేక రకాల మార్పులతో యూజర్లను అలరిస్తోంది.అయితే ఇది ఆపిల్ సిరి కి ఏ మాత్రం పోటీ ఇవ్వలేదన్నది స్పష్టంగా తెలుస్తోంది.

గూగుల్ అసిస్టెంట్ పాపులర్ రహస్యం ఇదే !

అయినప్పటికీ గూగుల్ అసిస్టెంట్ ఆండ్రాయిడ్ యూజర్ల మనసును బాగా దోచుకుంది. మరి అదెలా సాధ్యమయింది. గూగుల్ అసిస్టెంట్ ఫీచర్ ఎలా పాపులర్ అయింది. ఇలాంటి విషయాలపై ఓ లుక్కేద్దాం.

ప్రతి స్మార్ట్‌ఫోన్‌కి గూగుల్ అసిస్టెంట్‌

ప్రతి స్మార్ట్‌ఫోన్‌కి గూగుల్ అసిస్టెంట్‌

2019లో లాంచ్ అయ్యే ప్రతి స్మార్ట్‌ఫోన్‌కి గూగుల్ అసిస్టెంట్‌ని డెడికేటెడ్ బటన్‌గా అందిస్తోంది. Mobile World Congress 2019లో నోకియా కొన్ని కొత్త స్మార్ట్‌ఫోన్లను విడుదల చేసింది.

Nokia 3.2 and Nokia 4.2 రెండు ఫోన్లకు గూగుల్ అసిస్టెంట్ ఫీచర్ ని డెటికేట్ చేసింది.

 

ఎల్‌జి స్మార్ట్‌ఫోన్‌

ఎల్‌జి స్మార్ట్‌ఫోన్‌

Mobile World Congress 2019లో ఈ దిగ్గజం కూడా రెండు స్మార్ట్‌ఫోన్లను లాంచ్ చేసింది. గతేడాది లాంచ్ చేసిన G7,V40 స్మార్ట్‌ఫోన్లకు గూగుల్ అసిస్టెంట్ ఫీచర్ ను అందించింది అలాగే ఎల్‌జి G8 ThinQకు కూడా ఈ ఫీచర్ ను అందించింది.

షియోమి ఫోన్లు
 

షియోమి ఫోన్లు

షియోమి ఫోన్లకు కూడా కంపెనీ గూగుల్ అసిస్టెంట్ ఫీచర్ ను అందించింది. Xiaomi's Mi Mix 3 5G,Mi 9లకు సపరేట్ బటన్ గా గూగుల్ అసిస్టెంట్ ఫీచర్ ను అందించింది. 100 మిల్లియన్లు డివైస్ లకు గూగుల్ అసిస్టెంట్ ఫీచర్ ను గూగుల్ అందిస్తోంది. త్వరలో Vivo V15 Pro ఇదే బటన్ ను అందిస్తోంది.

ఇతర ఫోన్లు

ఇతర ఫోన్లు

హువాయి 5జీ స్మార్ట్‌ఫోన్లు కూడా అందుబాటులో ఉంటాయి. వరల్డ్ 5జీ ఫోల్డబుల్ ఫోన్లను కూడా నోకియా లాంచ్ చేయబోతున్న సంగతి తెలిసిందే. వీటన్నింటికీ డెడికేటెడ్ బటన్ గా గూగుల్ అసిస్టెంట్ ఫీచర్ ని అందించేందుకు గూగుల్ రెడీ అయింది. తద్వారా తన మార్కెట్ ని విస్తరించుకోవాలని చూస్తోంది.

Best Mobiles in India

English summary
Here's how Google is 'assisting' in making this trend popular in Android phones

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X