హైక్ నుంచి బోలెడన్ని స్టిక్కర్లు!

By Madhavi Lagishetty
|

ఇన్‌స్టంట్‌ మెసేజింగ్ సంస్థ హైక్ నుంచి మంచి మంచి స్టిక్కర్లు వస్తున్నాయి. ఇప్పటికే ఈ హైక్ లో బోలెడన్ని స్టిక్కర్ల కలెక్షన్స్ ఉన్నాయి. గేర్స్ యాప్, హైక్ మెసెంజర్, సాఫ్ట్ బ్యాంక్ యాప్ నుంచి వేలాది లైవ్ స్టిక్కర్లు అందుబాటులోకి వస్తున్నాయి. ఈ స్టిక్కర్లను అభిమానులు ఆస్వాదించడానికి వీటిని క్రియేట్ చేశారు.

 
హైక్ నుంచి బోలెడన్ని స్టిక్కర్లు!

ఈ మెసేజింగ్ యాప్...సినిమాలోని ఫన్నీ సీన్స్, డైలాగ్స్ ఆధారంగా 10 కొత్త స్టిక్కర్లు మరియు 4 ఫేస్ ఫిల్టర్లను రిలీజ్ చేసింది.

చోచా, భోలీ పంజాబ్, లాల్లీ, హన్నీ, జాఫర్ మొదలైన స్టిక్కర్లతో ఫక్రీ ఫీలింగ్స్ ఎంజాయ్ చేయవచ్చు. హాన్నీ, ఛుచా మరియు ఎపిక్ డైలాగ్స్ తో బ్రోమన్స్ ప్రదర్శించే కొన్ని ఆహ్లాదకరమైన స్టిక్కర్లు కూడా ఉన్నాయి.

డిసెంబర్ 8,2017కంటే ముందుగానే యూజర్లు ఫక్రి కంటెంట్ ను క్యాచ్ చేయవచ్చు.

Fukrapanti ను ఎంజాయ్ చేయడం కోసం , హైక్ యూజర్లు ఫ్రీగా స్టిక్కర్ షాప్ నుంచి ఫక్రి స్టిక్కర్ ప్యాక్ డౌన్లోడ్ చేసుకోవల్సి అవసరం లేదు. కేవలం హైక్ స్టోరీస్ కు వెళ్లి, మీకు ఇష్టమైన క్యారెక్టర్ ఫిల్టర్లను సెలక్ట్ చేసుకోండి. Fukrapantiని ఎంజాయ్ చేయండి.

Android Oreo Go Edition గురించి పూర్తి వివరాలు తెలుసుకోండిAndroid Oreo Go Edition గురించి పూర్తి వివరాలు తెలుసుకోండి

ఈ భాగస్వామ్యంలో, ఎయిర్ టెల్ పేమెంట్స్ బ్యాంక్ 100మిలియన్ల మందికి పైగా యూజర్లను ఆకర్షించింది. హైక్ వాలెట్ ప్రొడక్ట్ ను ప్రారంభిస్తుంది. హైక్ యూజర్లు ఎయిర్ టెల్ పేమెంట్స్ బ్యాంక్ యొక్క విస్తారమైన ప్రొడక్ట్ శ్రేణిని, యుటిలిటీ చెల్లింపులు, KYC ఇన్ఫ్రాస్ట్రక్చర్ , RBI ఈ మధ్యే ప్రకటించిన మార్గదర్శకాల నేపథ్యంలో ఈ ఫ్లాట్ ఫాంకు పెద్దఎత్తున ఊపందుకుంది.

ఈ హైక్ 2012లో ప్రారంభమైంది. 2016 జనవరిలో 100మిలియన్ల యూజర్లను కొనుగోలు చేసింది. ఆగస్టు 2016లో , హైక్ 1,4బిలియన్ డాలర్ల విలువైన టెన్సెంట్ మరియు ఫాక్సాన్ నాయకత్వంలో 175మిలియన్ డాలర్ల నిధులతో నాలుగో రౌండ్ నిధులను పెంచింది. కేవలం 3.7 సంవత్సరాల్లో మైలు రాయిని చేరుకుని భారతదేశంలో 1 బిలియన్ డాలర్ల విలువైన కంపెనీగా పేరుగాంచింది.

Best Mobiles in India

Read more about:
English summary
Users can catch up on the Fukrey content on Hike before the scheduled launch of the movie on 8th December 2017.

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X