విద్యార్థుల సంభాషణ కోసం హైక్ మెసెంజర్ యాప్!

By: Madhavi Lagishetty

ఇండియాలో మొట్టమొదటి మెసెంజర్ యాప్...హైక్ సరికొత్త యాప్ ను అందుబాటులోకి తెచ్చింది. హైపర్లోకల్ స్ట్రాటజీని ప్రకటించింది. ఇందులో భారతలోని 500ల కళాశాలకు పర్సనలైజ్డ్ స్టికర్లను క్రియేట్ చేశారు. స్టిక్కర్లు ఆండ్రాయిడ్ మరియు Ios రెండింటిలోనూ యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవచ్చు. స్టిక్కర్ షాప్ లో ఉంటుంది. ఈ యాప్ సెప్టెంబర్ 12, 2017నుండి యూజర్లకు అందుబాటులో ఉండనుంది.

విద్యార్థుల సంభాషణ కోసం హైక్ మెసెంజర్ యాప్!

ఈ న్యూ ఫీచర్ ఎలా ముందుకు వచ్చిందో దాని గురించి సంస్థ వివరించింది. ఢిల్లి, బెంగుళూరు, పూణే మరియు అహ్మదాబాద్ లో 18కళాశాలల ద్వారా నిర్వహించబడిని ఒక ప్రయోగత్మాక ప్రవర్తన యూత్ బిహేవియర్ గురించి మరింత అవగాహన పొందడం మరియు ప్రొడక్ట్ ఎక్స్ పీరియన్స్ మెరుగుపరచడం కోసం ఇది ఉపయోగపడుతుంది.

స్టిక్కర్లను ఫాలో అవుతూ...ప్రతి కాలేజ్ ప్రత్యేక స్టిక్కర్ ప్యాక్స్ ను క్రియేట్ చేయబడ్డాయి. ఇది కళాశాల విద్యార్థులతో ఇన్స్ స్టాంట్ రేంజ్, 40శాతానికి పైగా పెరిగింది. మల్టిపుల్ గ్రూప్స్ నగరాల్లో జాయిన్ అయ్యాయి. అన్నింటికంటే... న్యూ గ్రూప్ ఇతర కాలేజీ విద్యార్థుల నుంచి వారి కాలేజీల కోసం స్థానిక మరియు స్పెసిఫిక్ స్టిక్కర్ల నుంచి వందల అభ్యర్థనలు అందుకుంది.

విద్యార్థుల సంభాషణ కోసం హైక్ మెసెంజర్ యాప్!

ఇది ఇతర ప్రాంతాల్లోని కళాశాలలకు విస్తరించింది. హైక్ 2018నాటికి 1000కళాశాలలకు ప్రత్యేకమైన మరియు పర్సన్ లైజ్డ్ స్కిక్టర్లను క్రియేట్ చేస్తుందని కంపెనీ తెలిపింది.

హైకర్స్ ఎక్కువ సంఖ్యలో 18 నుంచి 21 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవాళ్లే కళాశాలలో ఉన్నారని కంపెనీ తెలిపింది. ఇప్పుడు కొత్త కళాశాల స్టిక్కర్ ప్యాక్స్ పరిచయంతో వారి సంభాషణలు మరింత పర్సనల్ గా ఉంటాయి.

విద్యార్థుల సంభాషణ కోసం హైక్ మెసెంజర్ యాప్!

అంతేకాదు ప్రతి కళాశాల తన ఫేవరేట్ ఫుడ్, ఐకానిక్ పాత్రాలు, బిల్డింగ్స్ , ఇతర కలర్ ఫుల్ రిఫరెన్స్ చేత నిర్వచించబడటంతో , స్టిక్కర్ గ్రూప్ హైక్లో జాగ్రత్తగా పర్యవేక్షించబడింది. ఈ స్టిక్కర్ ప్యాక్స్ ను హైకర్స్ కళాశాల కల్చర్ ను వ్యక్తులతో సంభాషణలు మరియు వారి సమూహాలు డిస్కస్ చేసే అవకాశం ఉంటుంది.

ఆడిటోరియంలో కలుద్దాం లేదా కాలేజి ఫెస్ట్లో కలుద్దాం. ఇలా ఉత్సాహపరచడం కోసం స్టిక్కర్స్ ను ఉపయోగించవచ్చు. హ్యాంగ్ అవుట్ యూజర్ల వద్ద వారి BAE లను కలుసుకునే బదులు కస్టమ్ కాలేజ్ స్టిక్కర్స్ తో ప్రతి విషయాన్ని వ్యక్తం చేయవచ్చు.

వాట్సాప్‌లో పొరపాటుగా పంపిన మెసేజ్‌ను డిలీట్ చేయవచ్చు

యూత్ కు కాలేజీ జీవితం చాలా ప్రత్యేకమైంది మరియు చిరస్మరణీయమైన సమయం. వారు అనేక గ్రూపులుగా మల్టిపుల్ ఫ్రెండ్ షిప్ చేస్తారు. కళాశాలలతో మా అధిక స్థానిక వ్యూహాన్ని గురించి నిజంగా సంతోషిస్తున్నమని హైక్ మెంజర్ ప్రతినిధి తెలిపారు.

యువకులచే ఈ ప్రత్యేక స్టిక్కర్లు మన హైకర్స్ కోసం మరింత పర్సనలైజ్డ్ ఎక్స్ పీరియన్స్ ను అందిస్తాయి. మేము సంవత్సరం ముగిసేలోపు భారత్ అంతటా అనేక వేల కశాశాలల కోరకు స్టిక్కర్ ప్యాక్స్ ను పరిచయం చేయాలని ప్లాన్ చేస్తున్నాం...మా గ్రూప్స్ దానికి అనుగుణంగా పని చేస్తున్నారని తెలిపారు.

ఈ యాప్ భారత యువతలో ఎంతో ప్రజాదరణ పొందినప్పటికీ...స్టిక్కర్లు అత్యధికంగా రన్ అవుతున్న ఫీచర్స్ తో ఒకటి. హైక్ 40,000భాషల్లో అత్యంత స్థానిక 15000స్టిక్కర్ల లైబ్రరీని అందిస్తుంది. మల్టిపుల్ కళా ప్రక్రియలు 550+ స్టిక్కర్ ప్యాక్ లలో ఉన్నాయి. ఇవి భారత్ లో కలర్స్, కల్చర్ , ల్యాండ్ స్కాప్ , బాలీవుడ్, కామెడీ, ఫెస్టివల్స్, క్రికెట్, కబడ్డీ, లోకల్ క్యాచ్ పదబంధాలు, ఎమోషనల్స్ మరియ ఎక్స్ క్యూజ్ వంటివి ఉన్నాయి.

ఫన్ స్టిక్కర్ లోకి ఎలాంటి మెసేజ్ ను టైప్ చేయగల హైక్ చాట్ పై నిఫ్టీ టెక్స్ట్ –టు-స్టిక్కర్స్ ఫీచర్ కూడా ఉంది. మోస్ట్ పాపులర్ స్టికర్లు, లవ్, లాఫింగ్, ఫన్ గా ప్రతిబింబిస్తాయి. ప్రతిరోజు 300మిలియన్ స్టిక్కర్లు ఎక్స్ చేంజ్ చేస్తున్నట్లు కంపెనీ తెలిపింది.

హైక్ 5.0 ఇటీవలే ప్రారంభించారు. యాప్ థీమ్స్, నైట్ మోడ్, మేజిక్ సెల్ప్, హైర్ వాలెట్ వంటి కలర్ ఫుల్ బ్లూ ప్యాకెట్లతో అదనపు ఫీచర్లను కూడా తెచ్చింది. న్యూ అడిషన్స్ హైకర్స్ కోసం అనుభవాన్ని వ్యక్తిగతీకరించడానికి డిజైన్ చేశారు.

Read more about:
English summary
Hike Messenger, India's first messaging app, today announced the launch of its personalized stickers for over 500 colleges across India.
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot