ఎయిర్‌టెల్‌ పేమెంట్స్‌ బ్యాంక్‌తో చేతులు కలిపిన హైక్!

By Madhavi Lagishetty
|

దేశీయ ఇన్‌స్టంట్‌ మెసేజింగ్ యాప్ హైక్ తాజాగా తన వినియోగదారుల మెరుగైన డిజిటల్ వాలెట్ సర్వీసులను అందించేందుకు ఎయిర్ టెల్ పేమెంట్స్ బ్యాంక్ తో చేతులు కలిపింది.

Hike partners with Airtel Payment Bank

ఈ భాగస్వామ్యంతో ఎయిర్ టెల్ పేమెంట్స్ బ్యాంక్ 100మిలియన్ల మందికి పైగా వినియోగదారులను తన వైపు తిప్పుకుంది. హైక్ వాలెట్ ప్రొడక్ట్ ప్రవరింగ్ను ప్రారంభిస్తుంది. హైక్ యూజర్లు ఎయిర్ టెల్ పేమెంట్స్ బ్యాంక్ యొక్క విస్తారమైన ఉత్పత్తిని వ్యాపారి మరియు యుటిలిటీ చెల్లింపులు, KYC ఇన్ఫ్రాస్ట్రక్షర్, RBI ఇటీవలే ప్రకటించిన KYC మార్గదర్శకాల నేపథ్యంలో ప్లాట్ ఫాంకు పెద్దయెత్తున ఊపందుకుంది.

ఎక్కువ మంది ఇండియన్స్ ను ఆన్ లైన్లోకి తీసుకురావడానికి, వారికి ఈజీ లావాదేవీల సర్వీసులను అందించేందుకు ఎయిర్ టెల్ తమకు సపోర్టు ఇస్తుందని హైక్ మెసేంజర్ వైస్ ప్రెసిడెంట్ పతీక్ షా తెలిపారు. ఒక సాధారణ సెట్ సేవలు ఈనెల 5M+లావాదేవీలు ట్రాక్ చేస్తున్నాము. రీఛార్జీ&P2P వంటివి రానున్న నెలల్లో మా ఫ్లాట్ ఫాంలో సేవల సంఖ్యను పెంచడంతో...ఇది మరింత వేగవంతం అవుతుందన్నారు.

కొత్త KYC మార్గదర్శకాల నేపథ్యంలో ఎయిర్ టెల్ పేమెంట్స్ బ్యాంక్ తో కొత్త భాగస్వామ్యాన్ని ప్రకటించినందుకు సంతోషిస్తున్నామన్నారు. ఇది మా యూజర్లకు ఒక గొప్ప అవకాశం అన్నారు. కొత్త మార్గదర్శకాలలో కిక్ చేసినప్పుడు వారు నిరంతరాయంగా సర్వీస్ చేస్తారని తెలిపారు.

అత్యుత్తమ డిజిటల్ పేమెంట్స్ సేవలు అందించేందుకు హైర్ తో భాగస్వామ్యం కుదుర్చుకోవడం సంతోషంగా ఉందని ఎయిర్ టెల్ పేమెంట్స్ బ్యాంక్ సీవోవో గణేశ్ పేర్కొన్నారు. భారతదేశంలో అతిపెద్ద డిజిటల్ చెల్లింపులు ప్లాట్ ఫాంలో ఒకటిగా ఉన్నందుకు సంతోషిస్తున్నామన్నారు.

Airtel నెల రోజుల అన్‌లిమిటెడ్ ప్లాన్, తెలుగు రాష్ట్రాలకు మాత్రమే !Airtel నెల రోజుల అన్‌లిమిటెడ్ ప్లాన్, తెలుగు రాష్ట్రాలకు మాత్రమే !

2012లో ప్రారంభమైన హైక్ కు ప్రస్తుతం 100మిలియన్ల వినియోగదారులు ఉన్నారు. ఆగష్టు 2016లో హైక్ 1.4బిలియన్ డాలర్ల విలువైన టెన్సెంట్ మరియు ఫాక్స్కాన్ నాయకత్వంలో 175మిలియన్ డాలర్ల నిధులతో నాలుగో రౌండ్ నిధులను పెంచింది. కేవలం 3.7 సంవత్సరాల్లో తన టార్గెట్ ను చేరుకుంది. భారతదేశంలో 1 బిలియన్ డాలర్ల విలువైన కంపెనీగా పేరు సంపాదించుకుంది.

హైక్ లో పెట్టుబడిదారులు టెన్సెంట్, ఫాక్స్కాన్, టైగర్ గ్లోబల్, సాఫ్ట్ బ్యాంక్, భారతి. వీటితోపాటు సిలికాన్ వ్యాలీ నుంచి ఉన్న సాంకేతిక నిపుణఉలు కొందరు కూడా కంపెనీలో పెట్టుబడులు పెట్టడంతోపాటు సలహాదారులుగా ఉన్నారు.

Best Mobiles in India

Read more about:
English summary
The hike was launched in 2012 and acquired a user base of over 100 million in January 2016.

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X