IRCTC కొత్త అప్ డేట్ ఇక నుంచి వాట్సాప్ లో మీ రైలు స్టేటస్

రైల్వే సేవలను మెరుగు పరచడంలో భాగంగా ప్రయాణీకులకు ఎప్పటికప్పుడు వాట్సాప్ ద్వారా వివరాలను అందించడానికి మేక్ మై ట్రిప్ తో భారతీయ రైల్వే భాగస్వామ్యం చేసుకుంది.

By Anil
|

రైల్వే సేవలను మెరుగు పరచడంలో భాగంగా ప్రయాణీకులకు ఎప్పటికప్పుడు వాట్సాప్ ద్వారా వివరాలను అందించడానికి మేక్ మై ట్రిప్ తో భారతీయ రైల్వే భాగస్వామ్యం చేసుకుంది. ఇది ప్రస్తుతం అత్యంత ప్రజాధారణ పొందిన సందేశ వేదికగా ఉంది . ప్రయాణీకులు రైలు సమయాన్ని బుకింగ్ స్టేటస్ మరియు రద్దు అలాగే ప్లాటుఫారమ్ సంఖ్య వాట్సాప్ ద్వారా అబ్యరత్నం పొందడం ద్వారా నవీకరలను పొందవచ్చు. రైలు స్టేటస్ కనుగొనడానికి ప్రజలు 139 టోల్ ఫ్రీ కు ఫోన్ చేసి సమాచారం పొందవచ్చు. వినియోగదారుల అనుభవాన్ని మరింత మెరుగు పరచడానికి భారతీయ రైల్వే చేపట్టిన పలు కార్యక్రమాలలో ఇది కూడా ఒకటి అవుతుంది.ఈ శీర్షిక లో భాగంగా ఈ సదుపాయాన్ని ఎలా పొందాలో మీకు తెలుపుతున్నాము.

 

వాట్సాప్ అప్ డేట్ :

వాట్సాప్ అప్ డేట్ :

మొదట మీ స్మార్ట్ ఫోన్ లో లేటెస్ట్ వెర్షన్ వాట్సాప్ కు అప్ డేట్ అయ్యారో లేదో చూసుకోండి.

నెంబర్ ను సేవ్ చేసుకోండి:

నెంబర్ ను సేవ్ చేసుకోండి:

ఫోన్ బుక్ లో 7349389104 నెంబర్ ను సేవ్ చేసుకోండి.

స్టేటస్ కోసం :

స్టేటస్ కోసం :

స్టేటస్ కోసం రైలు నెంబర్ లేదా pnr ను నెంబర్ ను ఈ 7349389104 నెంబర్ కు వాట్సాప్ లో మెసేజ్ చేయండి.

అన్ని Whatsapp సందేశాలు మాదిరిగానే:
 

అన్ని Whatsapp సందేశాలు మాదిరిగానే:

అన్ని Whatsapp సందేశాలు మాదిరిగానే, సందేశం పంపిన వ్యక్తి సందేశాన్ని అందుకున్నట్లు నిర్ధారించడానికి రెండు బ్లూ టిక్కులను చూసిప్పుడు సందేశం మాత్రమే జవాబు ఇవ్వబడుతుంది, ఈ మెసేజ్ IRCTC సర్వర్ ద్వారా పొందుతారు.

5 నుంచి 10 సెకండ్ల  లోపు:

5 నుంచి 10 సెకండ్ల లోపు:

మెసేజ్ పంపిన వెంటనే 5 నుంచి 10 సెకండ్ల లోపు అప్ డేట్ వస్తుంది.

IRCTC తత్కాల్ టికెట్ బుకింగ్ నియమాలు గురించి తెలుసుకోండి.

IRCTC తత్కాల్ టికెట్ బుకింగ్ నియమాలు గురించి తెలుసుకోండి.

ఏసీ తత్కాల్‌ టికెట్ల బుకింగ్‌ ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతుంది. నాన్‌-ఏసీ టికెట్ల బుకింగ్‌ 11 గంటలకు ప్రారంభిస్తారు. తత్కాల్‌ టికెట్లు బుక్‌ చేసుకున్నాక. రైలు 3 గంటలు అంతకుమించి ఆలస్యమైతే చార్జీలు పూర్తిగా తిరిగివ్వాలని కోరే అవకాశం కల్పించారు.ఒక మార్గంలో వెళ్లే రైలుకు తత్కాల్‌ టికెట్లు బుక్‌ చేసుకున్నాక.. ఆ రైలు రూటును మార్చినా, తాము ఎక్కాల్సిన స్టేషన్‌-దిగాల్సిన స్టేషన్‌ లేదా రెండూ ఆ మార్గంలో లేకపోయినా.. ప్రయాణికులు తమ ప్రయాణాన్ని రద్దు చేసుకుని చార్జీలు పూర్తిగా తిరిగివ్వాలని కోరవచ్చు. బుక్‌ చేసుకున్న క్లాసులో కాకుండా దిగువ తరగతి శ్రేణిలో ప్రయాణించాలని రైల్వే వర్గాలు కోరితే.. ఇష్టం లేని ప్రయాణికులు పూర్తి రిఫండ్‌ కోరవచ్చు. ప్రయాణికులు అందుకు అంగీకరిస్తే.. చార్జీల మధ్య తేడాను ప్రయాణికులకు రైల్వే చెల్లిస్తుంది.

 

 

Best Mobiles in India

English summary
You can now find out if your train is running late by simply sending a text on Whatsapp. Indian Railways has partnered with travel platform MakeMyTrip to provide live status updates of trains to passengers. This adds to the slew of new measures rolled out by the Indian Railways this year, its latest announcement aims at improving and digitising customer experience.

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X