ఫోన్‌లో Slow Motion వీడియోలను రికార్డ్ చేయటం ఎలా

Slow Motionలో చిత్రీకరించే వీడియోలు వీక్షించేందుకు చాలా క్రియేటివ్‌గా అనిపిస్తాయి. ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ యూజర్లు తమ ఫోన్‌ల ద్వారా స్లో మోషన్ వీడియోలను చిత్రీకరించుకునేందుకు అనే యాప్స్ గూగుల్ ప్లే స్టోర్‌లో సిద్ధంగా ఉన్నాయి.

ఫోన్‌లో Slow Motion వీడియోలను రికార్డ్ చేయటం ఎలా

మీరు వాడుతున్నది ఎటువంటి ఆండ్రాయిడ్ ఫోన్ అయినా సరే slow-motion వీడియో రికార్డింగ్ అనేది సాధ్యమవుతుంది. slow-motion వీడియోలను సమర్దవంతంగా క్యాప్చుర్ చేసుకునే క్రమంలో కొన్ని టూల్స్‌ను ముందుస్తుగా మీ
ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేసుకోవల్సి ఉంటుంది. ఆండ్రాయిడ్ ఫోన్‌లలో స్లో మోషన్ వీడియోలను రికార్డ్ చేసుకునేందుకు దోహదపడే 5 బెస్ట్ ఆండ్రాయిడ్ యాప్స్‌ను ఇప్పుడు చూద్దాం..

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Reaction Slow Motion Pro

రియాక్షన్ స్లో మోషన్ ప్రో
యాప్ లింక్ అడ్రస్

Slow Motion Video FX

స్లో మోషన్ వీడియో ఎఫ్ఎక్స్
యాప్ లింక్ అడ్రస్

Slow Motion Free

స్లో మోషన్ ఫ్రీ
యాప్ లింక్ అడ్రస్

AndroVid - Video Editor

ఆండ్రోవిడ్ - వీడియో ఎడిటర్
యాప్ లింక్ అడ్రస్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
How To Record Slow Motion Videos On Any Android. Read More in Telugu Gizbot..
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot